
Guntur Kaaram : గుంటూరు కారం క్రిస్మస్ పోస్టర్.. స్టైలిష్ లుక్‌లో మహేష్ బాబు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'(Guntur Kaaram) సంక్రాంతికి విడుదల కానుంది.
ఇక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి దమ్ మసాలా బిర్యాని, ఓమై బేబీ సాంగ్‌లను విడుదల చేశారు.
ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
క్రిస్మస్ సందర్భంగా మహేష్ బాబు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రతి పోస్టర్‌లో మాస్ లుక్‌లో కనిపించిన మహేష్ బాబు ఈ పోస్టర్‌లో మాత్రం స్టైలిష్ లుక్‌లో కనిపించాడు.
బ్లాక్ షర్ట్‌లో న్యూ హెయిర్ స్టైల్‌తో ఉన్న మహేష్ బాబును చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్
Wishing you all a Merry Christmas filled with joy and warmth! 🎅🎄❄️ - Team #GunturKaaram 💥
— Haarika & Hassine Creations (@haarikahassine) December 25, 2023
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th 🌶 pic.twitter.com/5U8DAIHGzG