Guntur kaaram first single: 'మాస్' ఘాటెక్కించిన 'గుంటూరు కారం' మొదటి పాట.. ' దమ్ మసాలా' విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గుంటూరు కారం'.
ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటు 'మసాలా బిర్యానీ ' పూర్తిపాటను పాటను దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు స్పషల్‌గా మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. పాట ప్రోమోను సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
అభిమానులను అలరించేలా పాటలో మహేష్ లుక్ అదిరిపోయింది. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటను సంజిత్ హెగ్డే పాడారు.
ఈ పాట ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయినందున అంతగా ఆకట్టుకోకపోవచ్చని అంతా అనుకున్నారు. అలాటిందేమీ లేకుండా.. అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12, 2023న థియేటర్లలోకి రానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ ట్వీట్
Witness the ULTIMATE EXPLOSION of SUPER 🌟 @urstrulyMahesh in MASS SWAG 🔥💥#GunturKaaram First Single ~ #DumMasala Out Now 🔥
— Haarika & Hassine Creations (@haarikahassine) November 7, 2023
- https://t.co/En34oasPZ0
A @MusicThaman Musical 🎹🥁
✍️ @ramjowrites
🎤 #SanjithHegde #JyotiNooran#Trivikram #thaman @sreeleela14… pic.twitter.com/9dhFSQkZvP