నరేంద్ర మోదీ: వార్తలు
PM Modi: సైప్రస్ పర్యటనలో నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ద్వీపదేశమైన సైప్రస్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా మోదీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III'ను ప్రదానం చేసింది.
PM Modi: ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన.. రేపటి నుంచి కెనడాలో జీ7 సదస్సు
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
PM Modi: ఎయిరిండియా విమాన ప్రమాదం.. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోదీ
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించారు.
Narendra Modi: నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు.
PM Modi: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ప్రధానిని కలవాలనుకునే మంత్రులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి
దేశంలో కరోనా వైరస్ (కొవిడ్) వ్యాప్తి మళ్లీ వేగంగా పెరుగుతోంది.
Narendra Modi: ఉగ్రవాదంపై ప్రపంచానికి ఐక్యతా సందేశం.. ప్రతిపక్షాలను ప్రశంసించిన ప్రధాని మోదీ
భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యత చూపించిన సందేశాన్నిఅంతర్జాతీయంగా చాటి చెప్పడంలో భారత దౌత్య బృందాలు విజయవంతమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
PM Modi: ప్రధాని మోదీకి యూనస్ లేఖ.. అందులో ఏముందంటే?
ఈద్-ఉల్-అధా పండుగను పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు శుభాకాంక్షలతో కూడిన లేఖను పంపించారు.
Modi in J&K: 'కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్ కుట్రలు' : నరేంద్ర మోదీ
"ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత దేశ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపించామని" ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా పేరుగాంచిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు.
PM Modi: నేడు జమ్ముకశ్మీర్‌లో మోదీ పర్యటన.. చీనాబ్ వంతెన ప్రారంభించనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్ళనున్నారు.
11 years of NDA: ఎన్డీయే ప్రభుత్వానికి నిన్నటితో 11 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన మోదీ
భారతదేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటితో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
Narendra Modi: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలిసారి రైలు ప్రయాణం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం
కశ్మీర్‌కి రైలు మార్గం కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్ చివరికి పూర్తయింది.
PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభమైన తరువాత తొలిసారిగా కేబినెట్ భేటీ జరగడం ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించింది.
G7 Summit: కెనడాలో జరిగే G7 నుంచి భారత్‌కు రాని ఆహ్వానం.. కాంగ్రెస్ విమర్శలు
కెనడాలోని అల్బెర్టా రాష్ట్రంలో జూన్ 15 నుండి 17వ తేదీ వరకు జరగనున్న G7 శిఖరాగ్ర సమావేశానికి భారత్‌కు ఇప్పటికీ ఆహ్వానం అందలేదు.
PM Modi: జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో మోదీ పర్యటన.. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలి పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 6న జమ్ముకశ్మీర్‌ను సందర్శించనున్నారు.
PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి విషమంగా మారింది.
PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 4న సాయంత్రం 4:30 గంటలకు కేంద్రమంత్రివర్గ సమావేశం జరగనుంది.
Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ
'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టు కారణంగా 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ
భారత నారీశక్తికి సవాల్ విసిరి.. ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
vaibhav suryavanshi: ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆశీర్వాదాలు అందుకున్న ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ
ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు.
PM Modi: 'ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం'.. ఆపరేషన్ సిందూర్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
బిహార్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తానని గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు.
Pm Modi: ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని సిక్కిం పర్యటన రద్దు.. బాగ్డోగ్రాలో వర్చువల్‌గా ప్రసంగం
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయులను విభజించాలనే ఉద్దేశంతో ముష్కరులు కుట్ర పన్నారని, అయితే వారికి భారత్ తగిన ప్రతిస్పందనను ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
NTR: దార్శనికత ఉన్న నాయకుడు 'ఎన్టీఆర్' : ప్రధాని మోదీ
నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
PM Modi: నెహ్రు సర్దార్ పటేల్ సలహాను అంగీకరించి ఉంటే.. ఈ ఉగ్రవాద ఘటనలు జరిగేవి కావు: నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నారు.
PM Modi: మన సోదరీమణుల సింధూరాన్ని తొలగించాలని చూస్తే.. ఉగ్రవాదుల అంతం దగ్గర పడినట్లే : మోదీ
గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
PM Modi: 'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పోరాటంలో భారత దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం దిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగనుంది.
PM Modi: 'మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం'.. పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోదీ
"మన మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచిన వారిని మట్టిలో కలిపేశాం" అని ప్రధాని మోదీ అన్నారు.
PM Modi: 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 18 రాష్ట్రాల్లో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ నుండి వర్చువల్ ద్వారా ప్రారంభించి దేశ ప్రజలకు అంకితమిచ్చారు.
PM Modi: గుల్జార్‌హౌస్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలో గల గుల్జార్‌హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా కలచివేసింది.
Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్ లీగ్ 2025 జావెలిన్ త్రో పోటీల్లో పాల్గొన్న నీరజ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో కొత్త రికార్డును నెలకొల్పాడు.
Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న భారత సైనికులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు.
Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ
భారత సైన్యం ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు శపథం చేసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: ఆదంపుర్ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో చిట్ చాట్
నిన్న "ఆపరేషన్ సిందూర్"పై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు.
PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ
ఉగ్ర దాడులతో దేశవ్యాప్తంగా ప్రతి హృదయం రగిలిపోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ ఏ విషయాన్ని ప్రకటించబోతున్నారు?
PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం అంతర్జాతీయ సమాజం ఆందోళన మేరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది.
Rahul Gandhi: పహల్గామ్ దాడి-కాల్పుల విరమణపై స్పష్టత ఇవ్వాలి : ప్రధానికి రాహుల్ లేఖ
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష
ఆపరేషన్ సిందూర్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం ప్రారంభమైంది.
Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో శనివారం సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.