ఇమ్మాన్యుయేల్ మాక్రాన్: వార్తలు
Helicopter Unit: కర్ణాటక వేమగల్‌లో దేశ తొలి ప్రైవేటు హెలికాప్టర్ అసెంబ్లింగ్ కేంద్రం ప్రారంభం
కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా వేమగల్‌లో భారతదేశంలోనే తొలి ప్రైవేటు రంగ హెలికాప్టర్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.
Modi: ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం.. 21 ఒప్పందాలు ఖరారు
భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నతమైన 'ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.
French HAMMER missiles: భారత్‌లోనే హామర్ మిసైళ్లు తయారీ.. ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం
భారతదేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఫ్రాన్స్‌కు చెందిన హామర్ క్షిపణులను దేశంలోనే తయారు చేయడానికి భారత్ సిద్ధమవుతోంది.
Macron- Modi : ముంబయిలో మెక్రాన్-మోదీ ద్వైపాక్షిక సమావేశం
భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
AI Summit: డిజిటల్ ఇండియా సమిట్‌లో నగదు రాజ్యం.. యూపీఐకి నో ఎంట్రీ!
భారత్ డిజిటల్ అభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో పాల్గొన్నవారికి తొలి రోజే ఊహించని అనుభవం ఎదురైంది.
Emmanuel Macron India Visit: 'ఫ్రెండ్ మెక్రాన్'కు స్వాగతం… ఎక్స్ వేదికగా మోదీ సందేశం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు రావడంతో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక స్వాగతం పలికారు.
Emmanuel Macron: మూడు రోజుల భారత పర్యటనకు మాక్రోన్.. ముంబైలో మోదీతో కీలక భేటీ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ రాత్రి ముంబై చేరుకుని మూడు రోజుల అధికారిక భారత పర్యటనను ప్రారంభించనున్నారు.
Emmanuel Macron: మాక్రాన్‌ను చెంపపై కొట్టిన భార్య బ్రిగిట్టే.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఒక చేదు అనుభవం ఎదురైంది.
PM Modi: 'భారత్‌కు రావడానికి ఇదే సరైన సమయం': పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫ్రెంచ్ వ్యాపారులను ఆహ్వానించిన మోదీ
2047 నాటికి భారత్‌ను వికసిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు ఫ్రాన్స్ మద్దతు
భారత్ ఐరాస భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మరింత మద్దతు వస్తోంది.
Emmanuel Macron: మాక్రాన్ కి క్రీడా మంత్రి ఘాటు ముద్దు.. వైరల్ అవుతున్న ఫొటో
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల సందర్భంగా ఓ మహిళా మంత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(46)ను ముద్దు పెట్టుకోడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
France: రెండో స్థానంలో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూటమి.. కొత్త వామపక్ష కూటమికి అత్యధిక సీట్లు
ఫ్రాన్స్‌లో ఆదివారం జరిగిన పార్లమెంటరీ ఎన్నికల రెండో దశ ఓటింగ్‌లో కొత్త వామపక్ష కూటమి 'న్యూ పాపులర్ ఫ్రంట్' అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
Emmanuel Macron: పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్..
యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం హఠాత్తుగా పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌లో పర్యటించిన రెండు రోజుల తర్వాత.. ఫ్రెంచ్ దేశంతో దౌత్య సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది.
Emmanuel Macron: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ శుభవార్త
2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని,ఇరు దేశాల మధ్య విద్యా సంబంధాలను పెంపొందించే ప్రధాన ప్రయత్నంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం తెలిపారు.
France President: నేడు భారత్ కి రిపబ్లిక్ డే ముఖ్య అతిథి.. ప్రధానితో కలిసి రోడ్డు షో
ఈ ఏడాది రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మన దేశాన్ని సందర్శిస్తున్నారు.
Modi France Tour: మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో ఫ్రాన్స్ కీలక భాగస్వామి: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.