వాణిజ్యం: వార్తలు

Pirce hike:అజిత్రోమైసిన్,ఇబుప్రోఫెన్ సహా 900 ఔషధాల ధరలు పెరిగాయి 

భారత వినియోగదారులకు మరో షాక్ తగిలింది. నిత్యం ఉపయోగించే అజిత్రోమైసిన్, ఐబుప్రోఫెన్ వంటి ఔషధాలతో పాటు 900 అత్యవసర మందుల ధరలు పెరిగాయి.

అమెరికా ఆపిల్స్‌పై సుంకాన్ని తగ్గించండపై ప్రియాంక గాంధీ విమర్శలు.. కేంద్రం వివరణ 

అమెరికా ఆపిల్స్, వాల్‌నట్‌లు, బాదంపప్పులపై అదనపు సుంకాలు ఎత్తివేతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

India-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం 

జీ20 సదస్సు వేదికగా చారిత్ర ఒప్పందం జరిగింది. వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్‌ను ప్రారంభించారు.

బ్రిటన్‌కు ఉపయోగపడే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రమే భారత్‌తో అంగీకరిస్తా: రిషి సునక్ 

భారత్‌తో జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చలపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

02 Sep 2023

కెనడా

కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా 

జీ20 సదస్సు ముంగిట కెనడా కీలక ప్రకటన చేసింది. భారత్‌తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు 

బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ 

దిల్లీలో జరిగిన బిజినెస్ 20(బీ-20) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రసంగం చేశారు. బీ20 అధ్యక్ష పదవిని బ్రెజిల్‌కు అప్పగించిన సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రసంగం చేశారు.

డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం 

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్- భారత్ మధ్య కీలక ఒప్పందం జరిగింది.