NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు 
    తదుపరి వార్తా కథనం
    Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు 
    బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు

    Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు 

    వ్రాసిన వారు Stalin
    Aug 27, 2023
    06:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

    టన్నుకు 1,200డాలర్ల(రూ.99,057) కంటే తక్కువ ధర పలికే బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

    టన్నుకు 1,200డాలర్ల కంటే తక్కువ పలికే బియ్యాన్ని నమోదు చేయవద్దని కేంద్ర వాణిజ్య ప్రమోషన్ బాడీ ఏపీఈడీఏని ఆదేశించింది.

    అంతేకాదు నిర్దేశిత ధర కంటే తక్కువ మొత్తంతో గతంలో చేసుకున్న ఒప్పందాలను కూడా నిలిపివేస్తున్నట్లు కేంద్రం చెప్పింది.

    దీనిపై భవిష్యత్ కార్యాచరణను అంచనా వేయడానికి ఏపీఈడీఏ చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీని కేంద్రం ఏర్పాటు చేయనుంది.

    కేంద్రం

    బియ్యం రిటైల్ ధరల నియంత్రణకు వైట్ రైస్ ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు

    బియ్యం రిటైల్ ధరలను నియంత్రించేందుకు, దేశీయ సరఫరాను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.

    అందులో భాగంగానే గతేడాది సెప్టెంబరులో బ్రోకెన్ రైస్ ఎగుమతులపై నిషేధం విధించింది. గత నెలలో బాస్మతీయేతర తెల్ల బియ్యంపై ఆంక్షలు విధించింది.

    అలాగే పార్-బాయిల్డ్ నాన్ బాస్మతి బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని కేంద్రం విధించింది.

    ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు బాస్మతి రైస్ ముసుగులో తెల్లబియాన్ని అక్రమంగా రవాణా చేయడం కేంద్రం దృష్టికి రావడంతో తాజాగా.. మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది.

    బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బాస్మతీయేతర బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేయడాన్ని నిరోధించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని ఏపీఈడీఏకి ఆదేశాలు జారీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    తాజా వార్తలు
    వాణిజ్యం

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    కేంద్ర ప్రభుత్వం

    BYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాలు
    టమాట కేజీ రూ.80కే అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం; ఎక్కడో తెలుసా? టమాట
    RBI Pension: 4ఏళ్ల తర్వాత రిటైర్డ్ ఆర్‌బీఐ ఉద్యోగులకు పెరిగిన పెన్షన్  ఆర్ బి ఐ
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్

    తాజా వార్తలు

    స్నేహితుడి కూతురిపై అత్యాచారం చేసిన ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు  దిల్లీ
    త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ!.. పట్నం మహేందర్ రెడ్డి మంత్రి పదవి?  తెలంగాణ
    BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ  బ్రిక్స్ సమ్మిట్
    ఆగస్టు 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్

    వాణిజ్యం

    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం  అమెరికా
    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025