NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా 
    తదుపరి వార్తా కథనం
    కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా 
    కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా

    కారణం చెప్పకుండానే.. భారత్‌తో వాణిజ్య చర్చలను నిలివేసిన కెనడా 

    వ్రాసిన వారు Stalin
    Sep 02, 2023
    02:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీ20 సదస్సు ముంగిట కెనడా కీలక ప్రకటన చేసింది. భారత్‌తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

    2023లో ప్రాథమిక ఒప్పందాన్ని ఖరారు చేయాలని అనుకున్న మూడు నెలల తర్వాత ఇరు దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

    కెనడా-భారతదేశం వాణిజ్య చర్చల ప్రతిపాదన 2010 నుంచి కొనసాగుతోంది. అయితే 2022లో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

    కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వచ్చే వారం జీ20 సమావేశంలో పాల్గొనేందుకు దిల్లీ వస్తున్న క్రమంలో ఆ దేశ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.

    కెనడా

    ధృవీకరించిన కెనడాలోని భారత రాయబారి 

    కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ ఒట్టావా కూడా వాణిజ్య చర్చలకు బ్రేక్ పడిన విషయాన్ని ధృవీకరించారు.

    కెనడియన్ ప్రెస్‌తో ఆయన మాట్లాడారు. వాస్తవానికి గత నెలలోనే వాణిజ్య చర్చలకు బ్రేక్ వేయాలని కెనడా కోరిందని, అయితే కారణం ఏంటనే విషయాన్ని వెల్లడించలేదని చెప్పారు.

    వివాదాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూనే వాణిజ్యాన్ని పెంచడానికి, పెట్టుబడులను విస్తరించడానికి ఈ ఏడాది కుదుర్చుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మే నెలలో భారత్-కెనడా ప్రకటించాయి.

    కానీ మూడు నెలల్లో అనూహ్యంగా కెనడా వెనక్కి తగ్గింది. అయితే ఈ విషయంపై ట్రూడో కార్యాలయం కానీ, కెనడా వాణిజ్య మంత్రి కార్యాలయం కానీ ఇంతవరకు స్పందిచలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కెనడా
    భారతదేశం
    వాణిజ్యం
    జీ20 సదస్సు

    తాజా

    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ
    Harvard University: ట్రంప్ పరిపాలనపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం దావా   అమెరికా
    AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుంది.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు

    కెనడా

    కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని పార్లమెంట్‌లో ఖండించిన భారత సంతతి ఎంపీ చంద్ర అంతర్జాతీయం
    కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    కెనడాలో రామమందిరంపై దుండగుల దాడి; గోడలపై మోదీకి వ్యతిరేకంగా నినాదాలు నరేంద్ర మోదీ
    Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    భారతదేశం

    7th Pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: రెండేళ్ళు సెలవు పెట్టినా జీతం వచ్చేస్తుంది  భారతదేశం
    Bharat NCAP:  ప్రజల ప్రాణాలను కాపాడేందుకు 'భారత్ ఎన్‌సీఏపీ' ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన నితిన్ గడ్కరీ  నితిన్ గడ్కరీ
    శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి అమెరికా
    BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి?  బ్రిక్స్ సమ్మిట్

    వాణిజ్యం

    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం  జో బైడెన్
    PM Modi address B20: అన్ని సమస్యలకు భారత్ దగ్గరే పరిష్కారం: బీ20 సదస్సులో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు  కేంద్ర ప్రభుత్వం

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  ప్రధాన మంత్రి
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం  జీ20 సమావేశం
    వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025