Page Loader

మలేషియా: వార్తలు

Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ చేసే కుట్రలకు మలేషియా గట్టి సమాధానమిచ్చింది.

Super commuter: ఉద్యోగం కోసం ప్రతిరోజూ 700 కి.మీ ప్రయాణించే సూపర్-మామ్!

మీరు ఆఫీసుకు ఎలా వెళ్తారు? ఎంత దూరం ప్రయాణిస్తారు? అనే ప్రశ్నకు మనం సాధారణంగా ఏ బస్సులోనో, ఏ కార్లోనో వెళ్తానని సమాధానం ఇస్తాం.

21 Jan 2025
టీమిండియా

India vs Malaysia: 17 బంతుల్లో మ్యాచ్‌ను ముగించిన టీమిండియా.. ప్రపంచకప్‌లో అదిరిపోయే విజయం

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అద్భుత విజయాలను సాధిస్తోంది. రెండో మ్యాచ్‌లో టీమిండియా మలేషియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.

10 Sep 2024
బిజినెస్

Lee Thiam Wah: పోలియోతో బాధపడుతున్నా.. రోడ్‌సైడ్ స్నాక్స్ స్టాల్‌తో వేల కోట్ల సామ్రాజ్యం.. ఈ బిలియనీర్ కథ ఏంటో తెలుసా?

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే వాక్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇతను.

Mid air Helicopter Crash kills 10: మలేషియా గగనతలంలో 2 మిలటరీ హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి 

మలేషియాలో నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు.

24 Feb 2024
సమంత

Samantha: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న సమంత బికినీ పిక్స్ హల్‌చల్ 

Samantha: స్టార్ హీరోయిన్ సమంత బికినీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Malaysia Visa-Free Entry: భారతీయులకు గుడ్ న్యూస్.. వీసా లేకుండా మలేషియా వెళ్ళచ్చు 

మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకారం, డిసెంబర్ 1 నుండి 30 రోజుల వరకు చైనా మరియు భారతదేశ పౌరులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతి ఇచ్చారు.

01 Aug 2023
సింగపూర్

Singapore: విహారయాత్రకు వెళ్లిన భారతీయ మహిళ క్రూయిజ్ షిప్‌లో అదృశ్యం; ఇంతకీ ఏమైంది? 

మలేషియాలోని ఉత్తర ద్వీప రాష్ట్రమైన పెనాంగ్ నుంచి సింగపూర్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న క్రూయిజ్ షిప్‌లో 64 సంవత్సరాల వయస్సున్న భారతీయ మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.