తదుపరి వార్తా కథనం

Samantha: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న సమంత బికినీ పిక్స్ హల్‌చల్
వ్రాసిన వారు
Stalin
Feb 24, 2024
11:20 am
ఈ వార్తాకథనం ఏంటి
Samantha: స్టార్ హీరోయిన్ సమంత బికినీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత.. మలేషియాలో ప్రకృతి చికిత్సలు తీసుకుంటోంది.
మలేషియాలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఆమె.. అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చిల్ అవుతోంది.
తాజాగా ఒక కొలనులో జలకాలాడుతూ సేద తీరుతున్న ఫొటోలను సమంత షేర్ చేసింది. ఈ ఫొటోలు బికినీతో దిగడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సమంత సినిమా విషయానికి వస్తే.. సమంతా చివరగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి 'సిటాడెల్'లో నటించింది.
దీనికి రాజ్ & డీకే వెబ్ షోకి దర్శకత్వం వహించారు. 2024లో ఈ సిరీస్ విడుదల కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న ఫొటోలు
Weekend morning with Sam blast 💥👙#SamanthaRuthPrabhu pic.twitter.com/Eqj84D3XH2
— Tharki_Editz_✴️ (@MrYug217) February 24, 2024