LOADING...

నరేంద్ర మోదీ: వార్తలు

US Tariffs: అమెరికా వాణిజ్య ఒప్పందంలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌కే ఎక్కువ లాభం

తాజాగా భారత్,అమెరికా మధ్య మరో కీలక వాణిజ్య పరిణామం చోటుచేసుకుంది.

Donald Trump: భారత్‌కు ట్రంప్‌ గుడ్‌న్యూస్‌.. టారిఫ్‌లు 25% నుంచి 18%కు తగ్గింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు శుభవార్త చెప్పారు. భారత్‌పై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

PM Modi: వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు.. కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026-27 (Union Budget 2026)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్‌ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.

30 Jan 2026
తెలంగాణ

Warangal Airport: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ కి భూసేకరణ పూర్తి.. ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత

వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనుల ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది.

Ajit Pawar: అజిత్‌ పవార్‌ అంత్యక్రియలకు మోదీ, అమిత్‌ షా

ఎన్సీపీ నేత,మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి

Ajit Pawar Death: అజిత్‌ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి..

మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశమంతటా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Mary Milben: ప్రధాని మోదీ దౌత్యనీతిపై అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ప్రశంసలు

అమెరికా-భారత్ మధ్య ఉద్రిక్తతల మధ్య, భారత ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య విధానంపై ప్రముఖ అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్ ప్రశంసలు వెల్లువెత్తించారు.

27 Jan 2026
బిజినెస్

India-EU trade agreement: భారత్-ఈయూ మధ్య 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. ఎఫ్‌టీఏపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన

భారత్‌-యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

PM Modi: రెడ్-యెల్లో లెహెరియా తలపాగా ధరించిన ప్రధాని మోదీ

కర్తవ్యపథ్‌పై జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బహురంగుల సఫా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

PM Modi: స్వేచ్ఛ లేకుండా అభివృద్ధి లేదు, ఐక్యతే బలం: మోదీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశం ఇచ్చారు.

25 Jan 2026
భారతదేశం

PM Modi: జాతీయ ఓటర్ల దినోత్సవం.. యువతే భారత ప్రజాస్వామ్యానికి ప్రాణం : ప్రధాని మోదీ

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న MY-Bharat వాలంటీర్లు, యువతకు ప్రత్యేక లేఖ రాశారు.

Union Budget 2026: సుదీర్ఘ ప్రసంగాల నుంచి సంక్షిప్త బడ్జెట్ల వరకు: కేంద్ర బడ్జెట్ చరిత్రలో రికార్డులు

కేంద్ర బడ్జెట్ 2026లో ఏ అంశాలు ఉంటాయన్న దానిపై దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

PM Modi: 'గుజరాత్‌ సీన్‌ కేరళలో రిపీట్‌ అవుతుంది'.. తిరువనంతపురం ర్యాలీలో మోదీ

కేరళలో రాజకీయ మార్పు తప్పనిసరిగా జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

23 Jan 2026
బిజినెస్

India-EU trade: త్వరలో భారత్‌తో ఈయూ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం

అగ్రరాజ్యమైన అమెరికా చేపడుతున్న దుందుడుకు, సాహసోపేత చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

PM Modi: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో సంతోషకరమైన వార్త అందించింది.

23 Jan 2026
తమిళనాడు

PM Modi: తమిళనాడులో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Donald Trump: దావోస్‌లో గాజా శాంతి మండలిని ప్రారంభించిన ట్రంప్‌.. సభ్యదేశంగా పాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో శాంతి స్థాపన లక్ష్యంగా 'గాజా శాంతి మండలి' (Board of Peace on Gaza)ను ప్రారంభించారు.

22 Jan 2026
దావోస్

Donald Trump: దావోస్ వేదికగా మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.

20 Jan 2026
అమిత్ షా

PM Modi: 'నితిన్ నబిన్ నా బాస్, నేను బిజెపి కార్యకర్తను': ప్రధాని మోదీ

తన జీవితంలో మూడుసార్లు దేశ ప్రధాని కావడమే అతి పెద్ద గౌరవమని కాదు... 50 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కావడమే గొప్ప విజయమని కూడా కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

One year of Trump 2.0: ట్రంప్‌ 2.0కి ఏడాది: టారిఫ్‌ల నుంచి వలస విధానాల వరకూ-ఎలా మారాయి?

2025 ప్రారంభంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ వైట్‌హౌస్‌కి చేరుకున్నప్పుడు, భారత్‌లో చాలామంది ఆనందం వ్యక్తం చేశారు.

19 Jan 2026
భారతదేశం

PM Modi UAE President: యూఏఈ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన నరేంద్ర మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈరోజు (జనవరి 19) భారతదేశానికి అధికారిక పర్యటనకు చేరుకున్నారు.

15 Jan 2026
రాజస్థాన్

Army Day Parade: అధునాతన క్షిపణులు.. రోబో డాగ్స్‌.. జైపుర్‌లో ఘనంగా 78వ సైనిక దినోత్సవ పరేడ్

రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపుర్‌లో 78వ సైనిక దినోత్సవం సందర్భంగా ఆర్మీ డే పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.

PM Modi: ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం 

ఈ పండగ అన్నదాతలది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

15 Jan 2026
ఆర్మీ డే

Army Day: దేశ గౌరవానికి ప్రతీకలు సైనికులే: ప్రధాని మోదీ విషెస్..

ఆర్మీ డే సందర్భంగా భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

14 Jan 2026
భారతదేశం

PM Modi: పొంగల్‌ వేడుకల్లో పాల్గొని పొంగలి వండిన మోదీ

పొంగల్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

14 Jan 2026
భారతదేశం

Narendra Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం దేశ ప్రజలకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

12 Jan 2026
భారతదేశం

Seva Teerth: జనవరి నెలాఖరుకి కొత్త కార్యాలయానికి ప్రధాని మోదీ 

రైసినా హిల్ సమీపంలో ప్రధాని నరేంద్ర మోదీ కోసం నిర్మిస్తున్న కొత్త కార్యాలయం దాదాపు పూర్తయింది.

12 Jan 2026
భారతదేశం

International Kite Festival:అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు శ్రీకారం.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ (International Kite Festival)ను అధికారికంగా ప్రారంభించారు.

12 Jan 2026
భారతదేశం

PM Modi: సోమనాథ్‌ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులపై అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ

చారిత్రక సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకోవాలనుకున్న శక్తులు నేటికీ సమాజంలో పనిచేస్తూనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

11 Jan 2026
భారతదేశం

PM Modi: సోమనాథ్‌లో శౌర్యయాత్ర.. మోదీ కాన్వాయ్‌కు 108 అశ్వాల ఎస్కార్ట్

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్‌ మహాదేవుడి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

05 Jan 2026
భారతదేశం

PM Modi: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్: 1,000 సంవత్సరాల అవిచ్ఛిన్న విశ్వాసం

సోమనాథ్‌ అనే పేరు మానసికంగా ఒక్కసారైనా గుర్తుచేసుకుంటే మన హృదయాలలో సగర్వభావన నిండిపోతుంది.

04 Jan 2026
భారతదేశం

PM Modi: ప్రపంచ క్రీడలకు భారత్‌ వేదికగా మారుతోంది: నరేంద్ర మోదీ 

ఒలింపిక్స్‌-2036 క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్‌ సంపూర్ణంగా సిద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

PM Modi Health Secret: ప్రధాని ఆరోగ్య రహస్యం ఇదే.. మోదీకి ఇష్టమైన మునగ పరాటాలు ఎలా తయారు చేయాలో తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య రహస్యాన్ని స్వయంగా వెల్లడించారు.

01 Jan 2026
భారతదేశం

New Year: కొత్త ఏడాదికి స్వాగతం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, కొత్త ఆశలు-ఆకాంక్షలతో ప్రపంచమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

30 Dec 2025
భారతదేశం

PM Modi: 2026 బడ్జెట్ కు ముందు ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం 

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రముఖ ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

29 Dec 2025
భారతదేశం

ICMR backs PM: పెరుగుతున్న డ్రగ్ రెసిస్టెన్స్‌పై ప్రధాని హెచ్చరికకు ఐసీఎంఆర్ మద్దతు

మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక అంశాన్ని లేవనెత్తారు.

28 Dec 2025
భారతదేశం

Narendra Modi: 2025లో భారత్‌ సాధించిన ఘన విజయాలు ఇవే: ప్రధాని మోదీ

'మన్‌కీ బాత్‌' కార్యక్రమం 129వ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 2025లో భారత్‌ సాధించిన గర్వకారణమైన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

26 Dec 2025
భారతదేశం

PM Modi: జెన్‌ జీ తోనే వికసిత్‌ భారత్‌ సాధ్యం.. నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు!

ప్రధాని నరేంద్ర మోదీ జెన్‌ జీ (Gen-Z) యువత అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

25 Dec 2025
భారతదేశం

Rashtriya Prerna Sthal: రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభించిన ప్రధాని మోదీ.. 

లక్నోలో కొత్త రాష్ట్రీయ ప్రేరణ స్థలం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

25 Dec 2025
భారతదేశం

PM Modi: క్రీడలలో ఉన్న బంధుప్రీతి 2014 కి ముందే ముగిసింది: ప్రధాని మోదీ

క్రీడాకారుల ఎంపికలో ఒకప్పుడు కనిపించిన బంధుప్రీతి,అక్రమాలకు 2014తోనే పూర్తిగా తెరపడిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.