LOADING...

నరేంద్ర మోదీ: వార్తలు

AI Impact Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం నేడు

భారతదేశం నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు భారత్ మండపంలో ప్రపంచ దేశాల నేతలను స్వాగతించనున్నారు.

19 Feb 2026
దిల్లీ

Google: భారత్‌-అమెరికా ఏఐ కనెక్టివిటీకి కొత్త సబ్‌సీ కేబుల్‌.. విశాఖలో 15 బిలియన్‌ డాలర్ల ఏఐ హబ్‌: గూగుల్‌ భారీ ప్రణాళిక

భారత్‌-అమెరికా మధ్య కృత్రిమ మేధస్సు (ఏఐ) కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కొత్త సబ్‌సీ కేబుల్‌ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు.

18 Feb 2026
కర్ణాటక

Helicopter Unit: కర్ణాటక వేమగల్‌లో దేశ తొలి ప్రైవేటు హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ కేంద్రం ప్రారంభం

కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా వేమగల్‌లో భారతదేశంలోనే తొలి ప్రైవేటు రంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.

Nitai roy chowdhury: బంగ్లాదేశ్ కొత్త సర్కార్… మంత్రివర్గంలో ఏకైక హిందూ నేత నితై రాయి

నిన్న మంగళవారం ఢాకాలో బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.

18 Feb 2026
బెంగళూరు

Modi: ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం.. 21 ఒప్పందాలు ఖరారు

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నతమైన 'ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.

Macron- Modi : ముంబయిలో మెక్రాన్‌-మోదీ ద్వైపాక్షిక సమావేశం

భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

Emmanuel Macron India Visit: 'ఫ్రెండ్ మెక్రాన్'కు స్వాగతం… ఎక్స్ వేదికగా మోదీ సందేశం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు రావడంతో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక స్వాగతం పలికారు.

17 Feb 2026
భారతదేశం

Meerut Metro: గంటకు 120 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్న మీరట్ మెట్రో

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, మెట్రో రవాణా వంటి మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

16 Feb 2026
ఇజ్రాయెల్

Narendra Modi: మోదీ-నెతన్యాహు భేటీకి రంగం సిద్ధం.. వచ్చే వారం ఇజ్రాయెల్‌కు ప్రధాని పర్యటన

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం ఇజ్రాయెల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

Emmanuel Macron: మూడు రోజుల భారత పర్యటనకు మాక్రోన్.. ముంబైలో మోదీతో కీలక భేటీ

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ రాత్రి ముంబై చేరుకుని మూడు రోజుల అధికారిక భారత పర్యటనను ప్రారంభించనున్నారు.

16 Feb 2026
భారతదేశం

AI Impact Summit 2026: నేడు భారత్ మండపంలో ఏఐ ఎక్స్‌పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

భారత్‌లో కృత్రిమ మేధస్సు రంగానికి మరో కీలక ఘట్టంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 నేటి నుంచి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది.

15 Feb 2026
భారతదేశం

Northeast: ఈశాన్య భారతంలో చరిత్రాత్మక మైలురాయి.. వ్యూహాత్మక రన్‌వే ప్రారంభం

దేశ రక్షణ వ్యూహానికి బలాన్నిస్తూ, పౌర-సైనిక అవసరాలను సమన్వయం చేసే చరిత్రాత్మక ఘట్టం శనివారం ఆవిష్కృతమైంది.

13 Feb 2026
భారతదేశం

Seva Teerth: సౌత్ బ్లాక్‌కు భిన్నంగా మోదీ కొత్త కార్యాలయం.. సేవా తీర్థ్ ప్రత్యేకతలివే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి కొత్త చిరునామా సిద్ధమైంది.

Tarique Rahman: పార్టీ అధినేత తారిక్ రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు

బంగ్లాదేశ్‌లో నిర్వహించిన తాజా పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారీ విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

India: ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'లో భారత్‌ చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విదేశాంగ శాఖ

గాజా ప్రాంత పునర్నిర్మాణం,శాంతి స్థాపన లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన 'శాంతి మండలి (Board of Peace)'లో భాగస్వామ్యం కావాలని భారత్‌కు అమెరికా ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.

Rolls-Royce: భారత్‌లో రోల్స్‌ రాయిస్‌ భారీ ప్రణాళికలు.. వెల్లడించిన సీఈఓ తూఫాన్‌ ఎర్గిన్‌బిల్గిచ్

మనదేశంలో రక్షణ, ఇంధన, పౌర విమానయాన రంగాల్లో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తామని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సంస్థ రోల్స్‌ రాయిస్‌ ప్రకటించింది.

Rijiju: ఓం బిర్లా గదిలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్‌ ఎంపీలు? వీడియో షేర్‌ చేసిన రిజిజు

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీలు స్పీకర్‌ ఓం బిర్లా గదిలోకి అకస్మాత్తుగా వెళ్లి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజిజు ఆరోపించారు.

Pradhan Mantri Surya Ghar Muft Bijli Yojana: పీఎం సూర్య ఘర్ యోజనతో ఇంటింటా ఉచిత కరెంట్

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్‌లీ యోజనను ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 15న అధికారికంగా ప్రారంభించారు.

Telangana: పీఎం శ్రీ స్కూళ్ల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్రం నోడల్‌ అధికారులు

రాష్ట్రాల్లో అమలులో ఉన్న పీఎం శ్రీ పాఠశాలల పథకం అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Arjun Tendulkar: అర్జున్ తెందుల్కర్ పెళ్లి వేడుకకు మోదీకి ప్రత్యేక ఆహ్వానం

క్రికెట్‌ ప్రపంచంలో లెజెండ్‌గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ తెందుల్కర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

10 Feb 2026
వాణిజ్యం

India-US Trade Deal: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌లో కొత్త మలుపు.. పప్పులపై సుంకాల తగ్గింపు

భారత్-అమెరికా మధ్య పరస్పర వాణిజ్యంపై తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే, వైట్ హౌస్ సోమవారం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి.

08 Feb 2026
మలేషియా

PM Modi: మోదీ పర్యటనకు ప్రత్యేక గుర్తింపు.. మలేషియాలో అరుదైన గౌరవ వందనం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల మలేషియా పర్యటనలో బిజీ షెడ్యూల్‌తో ముందుకుసాగుతున్నారు.

India-US Trade Deal: అమెరికా రిలీజ్ చేసిన భారత్ మ్యాప్.. కాశ్మీర్‌ ఇండియాదే అంటూ స్పష్టమైన సందేశం!

భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి.

06 Feb 2026
లోక్‌సభ

Lok Sabha: లోక్‌సభలో గందరగోళం.. సోమవారానికి వాయిదా..!

లోక్‌సభ (Lok Sabha)లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. గురువారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

06 Feb 2026
భారతదేశం

Pariksha Pe Charcha: పరీక్షాపే చర్చ.. 9వ ఎడిషన్'లో విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ

పరీక్షల ముందు ఒత్తిడిని తగ్గించి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి నిర్వహించే ప్రధానమంత్రి పరీక్షాపే చర్చా కార్యక్రమంలో (Pariksha Pe Charcha) ప్రధాని నరేంద్ర మోదీ వారితో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.

PM Modi: 'నీకు నువ్వు చక్రవర్తి అనుకుంటున్నావా?'.. రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ ఫైర్ 

విపక్ష ఎంపీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

PM Modi: లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగం రద్దుపై స్పీకర్ ఓంబిర్లా కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీని చుట్టుముట్టే ప్రయత్నం కాంగ్రెస్ సభ్యులు చేసారని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.

India-US trade deal: వచ్చే వారంలో సంయుక్త ప్రకటన,మార్చిలో లీగల్ అగ్రిమెంట్

భారత-అమెరికా మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా అమలుకు రాబోతోంది.

India-US: ట్రంప్‌ పదవీకాలం ముగిసేవరకు చూస్తాం: ట్రేడ్‌ డీల్‌పై భారత్‌  

అమెరికా-భారత్ మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందానికి (India-US Trade Deal) ముందు జరిగిన కీలక పరిణామాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

Rahul Gandhi: 'ప్రధానికి ఆ ధైర్యం లేదు'.. నరవాణే పుస్తకంతో రాహుల్ గాంధీ సవాల్

లోక్‌సభ వేదికపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

04 Feb 2026
భారతదేశం

Pariksha Pe Charcha: 6న ''పరీక్షా పే చర్చా' తప్పక చూడండి.. మోదీ పిలుపు

''పరీక్షా పే చర్చా'' కార్యక్రమం శుక్రవారం ప్రసారం కానుందని, దాన్ని తప్పక వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం దేశ ప్రజలకు ఆహ్వానం పలికారు.

Jaishankar: ట్రేడ్ డీల్ కుదిరింది.. ఇక కీలక ఖనిజాలపై దృష్టి: వాషింగ్టన్‌లో ట్రంప్ కీలక సహాయకులతో జైశంకర్ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం తర్వాత, భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టింది.

04 Feb 2026
చైనా

India-China: భారత్‌-చైనా వాణిజ్యం రికార్డు స్థాయికి..ట్రేడ్‌లో 12 శాతం వృద్ధి

భారత్‌-చైనా మధ్య వాణిజ్య లావాదేవీలు చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నాయని చైనాకు చెందిన దౌత్యవేత్త జు ఫియాంగో వెల్లడించారు.

Piyush Goyal : రైతులు, ఎంఎస్ఎంఈలకు లాభం చేకూర్చే భారత్-అమెరికా ఒప్పందం: పీయూష్‌ గోయెల్

భారత్‌-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.

03 Feb 2026
రష్యా

Russia On Trade Deal: భారత్ అమెరికా ట్రేడ్ డీల్‌పై స్పందించిన రష్యా..

భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది.

India-Us Trade Deal: భారత్-అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం.. చౌకగా మారనున్న ల్యాప్‌టాప్‌లు,ఎలక్ట్రానిక్ వస్తువులు

భారత్, అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది.ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చల అనంతరం ఈ డీల్‌కు తుది రూపు దిద్దుకున్నట్లు సమాచారం.

03 Feb 2026
భారతదేశం

NDA parliamentary party meeting: పార్లమెంట్‌లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం.. ప్రధాని మోదీ దిశానిర్దేశం

కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ బుధవారం ఉదయం జరిగింది.

03 Feb 2026
భారతదేశం

Modi-Trump: సుంకాలు తగ్గించిన ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు

భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గతేడాది దెబ్బతిన్న సంబంధాలు కొత్త ఏడాదిలో చిగురుస్తున్నాయి.