నరేంద్ర మోదీ: వార్తలు
Indian Railways: హైదరాబాద్ నుంచి ఎనిమిది కొత్త రైళ్లు.. రైల్వే అధికారుల వెల్లడి
రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని పలు స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది.
PM Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటన షెడ్యూల్.. వచ్చే నెల నాలుగు దేశాల్లో పర్యటన
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ యూరప్ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.
Mallikarjun Kharge: నరేంద్ర మోదీ ఒక టెర్రరిస్ట్.. ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
India-US trade deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దిశగా కీలక ముందడుగు
భారతదేశం-అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలపరిచే లక్ష్యంతో వాషింగ్టన్‌లో కీలక వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి.
India-South Korea: భారత్-దక్షిణ కొరియా సంబంధాలకు కొత్త ఊపు.. కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న నాయకులు
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేశారు.
South Korea: హర్ముజ్ జలసంధి భద్రతకై భారత్‌తో పనిచేస్తాం: లీ-జే-మ్యూంగ్
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్‌కు చేరుకున్నారు.
PM Modi: నారీశక్తి ఎదుగుదల ఆపారు.. విపక్షాలపై మండిపడ్డ నరేంద్ర మోదీ
భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. భారత మహిళల కలలను ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు.
PM Modi: ఇవాళ రాత్రి 8.30కి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
PM Modi: పశ్చాత్తాపపడతారు.. విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
మహిళా రిజర్వేషన్ల కోసం తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Harivansh: రాజ్యసభ ఉపసభాపతిగా మూడోసారి హరివంశ్ నారాయణ్ ఎన్నిక: మోదీ అభినందనలు
రాజ్యసభలో ఉపసభాపతి పదవికి హరివంశ్ నారాయణ్ మరోసారి ఎన్నికయ్యారు.
Pm Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దురుద్దేశం లేదు: ప్రధాని మోదీ
దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Parliament Session: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన కీలక బిల్లులు
దేశంలో కీలకమైన ఘట్టానికి నాంది పలికేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నేడు ప్రారంభమైంది.
PM Modi: ఈ 9 పనులు చేస్తామని మాటివ్వండి.. ప్రజలతో ప్రమాణం చేయించిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్రంలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు.
PM Modi: హరిద్వార్‌లో వచ్చే ఏడాది కుంభమేళా: ప్రధాని
వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో కుంభమేళాను నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన మోదీ.. భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య నిర్మితమైన కొత్త వేగవంత రహదారిని జాతికి అంకితం చేశారు.
Narendra Modi: 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు: ప్రధాని నరేంద్ర మోదీ
రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: మహిళా రిజర్వేషన్లపై మోదీ సంచలన నిర్ణయం.. 2011 గణాంకాలతోనే అమలు!
దేశ రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించే 'నారీ శక్తి వందన అధినియమ్' అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది.
Narendra Modi: సంగీత ప్రపంచానికి పెద్ద లోటు.. ప్రధాని మోదీ భావోద్వేగ స్పందన
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Narendra Modi: రాజకీయ పార్టీలకు మోదీ పిలుపు.. మహిళా రిజర్వేషన్‌కు మద్దతివ్వండి!
అన్ని రాజకీయ పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
New Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్త విమాన సర్వీస్ ప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు మరో కొత్త విమాన సర్వీసును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
Pm Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోదీ..
పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కీలక హామీలు ఇచ్చారు.
PM Modi: వికసిత్ భారత్‌కు నారీశక్తి కీలకం: మోదీ
భారత్ 2047 నాటికి వికసిత్ దేశంగా ఎదగాలంటే మహిళా శక్తికి ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Polling: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభం.. భారీగా పోలింగ్‌కు హాజరవుతున్న ప్రజలు
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది.
Union Cabinet Meeting: నేడే కేంద్ర కేబినెట్ భేటీ.. దేశీయ,అంతర్జాతీయ అంశాలపై చర్చ
నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.
Amit Shah: అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది.
Kalpakkam Reactor: అణుశక్తిలో భారత్ చారిత్రాత్మక ముందడుగు: కల్పక్కం రియాక్టర్ క్రిటికాలిటీ!
భారత అణుశక్తి రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది.
Pm Modi: యూసీసీ, వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై సానుకూల చర్చలు జరుగుతున్నాయి: ప్రధాని మోదీ
ఉమ్మడి పౌరస్మృతి (UCC), వన్ నేషన్-వన్ ఎలెక్షన్ అంశాలపై తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Jeffrey Sachs: ఇరాన్ యుద్ధాన్ని ఆపగల శక్తి మోదీ,పుతిన్,జిన్‌పింగ్‌కే ఉంది: జెఫ్రీ సాచ్స్
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రపంచాన్ని తీవ్రఆందోళనకు గురి చేస్తోంది.
LPG Shortage: ఎల్పీజీ కొరతకు బ్రేక్.. చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం ముదురుతున్న వేళ భారత్‌లో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
Narendra Modi:ఎల్డీఎఫ్ సర్కారుకు కౌంట్‌డౌన్ స్టార్ట్.. నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు
కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) త్వరలోనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
Amit Shah: UCC అమలు చేస్తాం.. చొరబాటుదారులపై కఠిన చర్యలు: అమిత్ షా
అస్సాంలోని గోల్‌పారా జిల్లాలోని దుధ్నోయ్‌లో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
DK Tripathi: 'పాక్‌పై దాడి చేయడానికి మేము నిమిషాల దూరంలో ఉన్నాం'..ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాన్ని చెప్పిన నేవీ చీఫ్..
భారత్ పాకిస్థాన్‌పై సముద్ర మార్గంలో దాడి చేయడానికి కేవలం కొన్ని నిమిషాల దూరంలోనే నిలిచిపోయిందని నౌకాదళ అధిపతి అడ్మిరల్ డీకే త్రిపాఠి తెలిపారు.
PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం..ఇంధన నిల్వలు, ఎరువుల సరఫరాపై సమీక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భద్రతా, కీలక విధానాల కేబినెట్ సమావేశం (సీసీఎస్) జరిగింది.
Mudigunta Village: ముదిగుంట గ్రామానికి ప్రధాని మోదీ ప్రశంసలు: ఇంకుడుగుంతలతో జలసంరక్షణలో ఆదర్శంగా నిలిచిన పల్లె
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామం జలసంరక్షణలో ప్రత్యేక గుర్తింపు సాధించింది.
PM Modi: యుద్ధ ప్రభావం మధ్య భారత్ బలంగా నిలుస్తోంది: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
PM Modi: మోదీ చేతుల మీదుగా రేపు నోయిడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభం.. ఏడాదికి 2 కోట్ల మంది ప్రయాణం
దేశంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది.
lockdown rumours: లాక్‌డౌన్ వదంతులకు చెక్.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో మళ్లీ కోవిడ్ తరహా లాక్‌డౌన్ విధిస్తారన్న వదంతులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది.
India-US: 'మోదీతో కలిసి పనులు పూర్తి చేస్తాం'.. మోదీపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్-అమెరికా సంబంధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Chinese Envoy: భారత్, చైనా అభివృద్ధి వెనుక కఠోర శ్రమే కారణం: షు ఫీహాంగ్
భారత్ అభివృద్ధిని ప్రశంసిస్తూ చైనా రాయబారి షు ఫీహాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: సీఎంలతో మార్చి 27న ప్రధాని మోదీ కీలక భేటీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.