LOADING...

నరేంద్ర మోదీ: వార్తలు

PM Modi's 5-Nation Tour: మోదీ 5 దేశాల పర్యటన ఫలితం.. రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు, భారత్‌కు గ్లోబల్ బలం

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన ఐదు దేశాల విదేశీ పర్యటన భారత్‌కు భారీ ఆర్థిక, వ్యూహాత్మక లాభాలను తీసుకొచ్చింది.

21 May 2026
ఇటలీ

PM Modi Gifts to Meloni:అస్సామీ శాలువా,సుబ్బలక్ష్మి పాటల సీడీ బహుమతి.. ఇటలీ నేతలకు మోదీ ప్రత్యేక కానుకలు..

ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని గురువారం భారత్‌కు చేరుకున్నారు.

20 May 2026
ఇటలీ

PM Modi-Meloni Meet: మోదీ-మెలోనీ 'మెలోడీ' సందడి.. ఒక్కసారిగా 'పార్లే' షేర్లు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్నారు.

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్‌ ఫ్రమ్‌ హోం

అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు సమస్యలు తీవ్రంగా మారుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై దృష్టి పెట్టాలని సూచించారు.

20 May 2026
నార్వే

India-Nordic Nations: హరిత సాంకేతిక రంగంలో భారత్‌-నార్డిక్‌ దేశాల బంధం మరింత బలోపేతం

భారత్‌, నార్డిక్‌ దేశాల మధ్య హరిత సాంకేతికత, నవకల్పనల రంగాల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

20 May 2026
నార్వే

PM Modi: పాములు పట్టే వాడిలా మోడీ కార్టూన్.. నార్వే పత్రిక తీరుపై సోషల్ మాధ్యమాల్లో విమర్శల వెల్లువ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Vladimir Putin: భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. పూర్తి వివరాలివే

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్ పర్యటనకు రానున్నారు.

Sridhar Vembu: ఇంటి నుంచి పని కంటే ఆఫీసే బెస్ట్.. జోహో సీఈఓ కామెంట్స్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇంధన వినియోగం తగ్గించడం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానాన్ని పరిశీలించాలని సూచించిన సంగతి తెలిసిందే.

19 May 2026
నార్వే

MEA: భారత్‌ను ఎందుకు నమ్మాలి?.. నార్వే విలేకరికి భారత ప్రతినిధి గట్టి సమాధానం

భారత ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా ఓస్లోలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ స్థానిక మహిళా విలేకరి ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు.

Norway: భారత ప్రధానికి నార్వే అత్యున్నత పౌర పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నార్వే ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్'ను ప్రదానం చేసింది.

19 May 2026
స్వీడన్

PM Modi : ప్రపంచ స్థిరత్వానికి భారత్‌-ఐరోపా భాగస్వామ్యం కీలకం: మోదీ

ప్రపంచ స్థిరత్వం, సుస్థిర అభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు భారత్‌-ఐరోపా భాగస్వామ్యం బలమైన ఆధారంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

Union Govt: బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్రం షాక్.. ఖర్చులు తగ్గించాలంటూ కీలక ఆదేశాలు

ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

18 May 2026
నార్వే

43 years in the making: 43 ఏళ్ల తర్వాత నార్వేలో మోదీ పర్యటన.. ఇండియా-నార్డిక్ సంబంధాల్లో కొత్త అధ్యాయం

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నార్వేలో అడుగుపెట్టనున్నారు. మే 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు.

Dutch: భారత్‌లో మైనారిటీల హక్కులపై డచ్ ప్రధాని ఆరోపణలు.. భారత్ గట్టి కౌంటర్

భారత్‌లో పత్రికా స్వేచ్ఛ, మైనారిటీల హక్కులపై డచ్ ప్రధానమంత్రి రోబ్ జెట్టన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది.

18 May 2026
స్వీడన్

PM Modi : ప్రధానికి స్వీడన్ అత్యున్నత పురస్కారం.. ఆసియాలోనే మొదటి నేతగా మోదీ రికార్డు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం లభించింది.

PM Modi: భారత్‌లో స్టార్టప్ విప్లవం.. 4 యూనికార్న్‌ల నుంచి 100 దాటిన కంపెనీలు: మోదీ

సెమీకండక్టర్ రంగంలో భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని, హేగ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం లభించింది.

CM Revanth Reddy: పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

UAE: యూఏఈలో ప్రధాని మోదీకి ప్రత్యేక స్వాగతం.. యుద్ధ విమానాలతో ఎస్కార్ట్

ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ఆయనకు అరుదైన గౌరవం దక్కింది.

PM Modi UAE Visit: మోదీ యూఏఈ టూర్ సక్సెస్.. రక్షణ, ఎల్పీజీ, మౌలిక వసతులపై కీలక ఒప్పందాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనలో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

15 May 2026
పెట్రోల్

5-Nation Tour: పెట్రోల్ ధరలు పెరిగిన రోజే మోదీ యూఏఈ టూర్.. అసలు కారణమిదే!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ.3 పెరగడంతో దేశ ప్రజలకు శుక్రవారం ఉదయం భారీ షాక్‌ తగిలింది.

15 May 2026
దిల్లీ

Delhi: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన బ్రిక్స్ విదేశాంగ మంత్రులు .. Video

దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

15 May 2026
తమిళనాడు

Vijay: పత్తి దిగుమతి సుంకం తొలగిస్తేనే వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకుంటుంది.. ప్రధానికి విజయ్ లేఖ

తమిళనాడులో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని,పరిశ్రమను ఆదుకునేందుకు పత్తిపై విధిస్తున్న 11 శాతం దిగుమతి సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

PM Modi: అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య యూఏఈకి ప్రధాని మోదీ పర్యటన

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (మే 15) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) పర్యటనకు వెళ్లనున్నారు.

14 May 2026
దిల్లీ

Delhi: ఇంధన వినియోగంపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు.. ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రకటించింది.

14 May 2026
రష్యా

Russia: భారత్‌కు ఇంధన సరఫరాలు ఆగవు.. అన్ని ఒప్పందాలు అమలు చేస్తాం: లావ్రోవ్

రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలు మరింత బలపడతాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్(Sergey Lavrov)స్పష్టం చేశారు.

West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. 40 దేశాల్లో పొదుపు మంత్రం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Andhra Pradesh: ఇంధన పొదుపుపై ఏపీ సర్కార్ కీలక ఆలోచన.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశంపై పడే అవకాశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.

14 May 2026
అమరావతి

AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. భారీ పెట్టుబడులు, పరిశ్రమలపై కీలక నిర్ణయాలు

అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

Assam: అసోంలో యూసీసీ అమలుకు కేబినెట్ ఆమోదం.. మే 26న అసెంబ్లీలో బిల్లు

అసోం ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు కీలక అడుగు వేసింది.

13 May 2026
జీఎస్టీ

Delhi: ప్రధాని పిలుపుతో కారుకు బదులు సైకిల్‌.. ఇంధన పొదుపులో అధికారి ఆదర్శం.. ఇదిగో వీడియో!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత, ధరల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది.

RBI Guv Sanjay Malhotra: పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన ధరల పెంపు తప్పదు: ఆర్‌బీఐ గవర్నర్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు.

PM Modi: ఇంధన పొదుపుకు ప్రధాని చర్యలు.. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్వయంగా అమలు చేయాలని నిర్ణయించారు.

Gold, silver imports: బంగారం, వెండిపై భారీ సుంకాలు.. కేంద్రం కీలక నిర్ణయం

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండి దిగుమతులను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

PM Modi Appeal: బంగారం కొనొద్దన్న మోదీ.. గతంలో నెహ్రూ, ఇందిరా ఏమన్నారు?

దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారిన సందర్భాల్లో ప్రజలను బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కోరడం కొత్త విషయం కాదనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.

Hardeep Singh Puri: పెట్రోల్‌,డీజిల్ ధరలు పెరుగుతాయా?.. హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు

దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు.

Saubhagya Singh Thakur: ప్రధాని సూచనలు పక్కనపెట్టి.. 50 కార్ల కాన్వాయ్‌తో బీజేపీ నేత భారీ ర్యాలీ.. మధ్యప్రదేశ్‌లో రాజకీయ దుమారం

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చిన రెండు రోజులకే మధ్యప్రదేశ్‌లో ఓ బీజేపీ నేత భారీ కాన్వాయ్‌తో వెళ్లడం వివాదంగా మారింది.

12 May 2026
బెంగళూరు

Narendra Modi: మోదీ కాన్వాయ్ మార్గంలో పేలుడు పదార్థాల కలకలం.. ఎన్‌ఐఏ ఎంట్రీ

ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో జెలటిన్ స్టిక్స్ లభ్యమైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Himanta Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ మరోసారి బాధ్యతలు స్వీకరించారు.

12 May 2026
చమురు

Oil prices: 105 డాలర్లకు చేరువలో చమురు ధర.. ప్రపంచ మార్కెట్లలో కలవరం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.