LOADING...

మోహన్ యాదవ్: వార్తలు

PM Modi: ఇంధన పొదుపుకు ప్రధాని చర్యలు.. కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్వయంగా అమలు చేయాలని నిర్ణయించారు.

Madhyapradesh: మధ్యప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వ్యాన్ బోల్తాపడి 15 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Madhyapradesh : పాఠశాల పాఠ్యాంశాల్లో 'ఎమర్జెన్సీ' కాలాన్ని చేర్చనున్న మధ్యప్రదేశ్ 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రాష్ట్ర పాఠశాల పాఠ్యాంశాల్లో ఎమర్జెన్సీ పీరియడ్‌పై ఒక అధ్యాయాన్ని జోడిస్తున్నట్లు ప్రకటించారు.

Mohan Yadav sworn: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌, ఇద్దరు డిప్యూటీలు ప్రమాణస్వీకారం.. ప్రధాని మోదీ హాజరు 

మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.