నరేంద్ర మోదీ: వార్తలు
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గుర్తింపు.. సీషెల్స్ అత్యున్నత పర్యావరణ పురస్కారం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
PM Modi: మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్.. భారత విజయాలపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..
'మన్ కీ బాత్' 135వ ఎపిసోడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
PM Modi: గిన్నిస్ రికార్డుల్లో నిలిచిన 194 ఏళ్ల జోనాథన్..ప్రత్యేకంగా కలవనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న సీషెల్స్ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన భూ జంతువుగా గుర్తింపు పొందిన జోనాథన్ను కలవనున్నారు.
Donald Trump: భారత్-అమెరికా బంధాలకు కొత్త ఊపు.. 2027 ప్రారంభంలో ట్రంప్ భారత్ పర్యటన!
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Union Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు?.. కీలక మంత్రులపై ఊహాగానాలు
కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Venezuela: వెనెజువెలాను వణికించిన వరుస భూకంపాలు.. 188 మంది మృతి, వేల భవనాలు ధ్వంసం
వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలతో లాటిన్ అమెరికా దేశం వెనిజులా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
PM Modi: 'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఎమర్జెన్సీ అమలై 51 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
PM Modi-Amazon CEO: మోదీతో అమెజాన్ సీఈఓ భేటీ.. భారత్‌లో రూ.4.53 లక్షల కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది.
Ayodhya Ram: రామాలయ నిధుల వివాదంలో కొత్త మలుపు.. PMOకూ లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్
అయోధ్య రామాలయ నిధుల వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Khamenei's State Funeral: ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడి ఆహ్వానం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అధికారికంగా ఆహ్వానం పంపారు.
Trump: 'భారత్ అలా చేయదు'.. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌లో శాంతి పరిరక్షణ దళాలుగా భారత సైనికులను పంపాలన్న ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవ్వుతూ తిరస్కరించినట్లు తాజాగా వెలువడిన ఓ పుస్తకం వెల్లడించింది.
Trump: మోదీ నాయకత్వం వల్ల భారత్‌కు రాజకీయ స్థిరత్వం..ట్రంప్ ప్రశంసల వెల్లువ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, రాజకీయ సామర్థ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.
PM Modi:భారత నౌకాదళానికి భారీ బలం.. మూడు స్వదేశీ యుద్ధనౌకలను అంకితం చేసిన మోదీ
భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు కీలక స్వదేశీ నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌లను అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.
Hormuz: భారత్‌కు ఊరట.. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన మూడు భారత ఆయిల్ ట్యాంకర్లు
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ముందే మూడు భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్లు సురక్షితంగా దాటాయి.
PM Modi: యోగాతో ప్రపంచం ఒక్కటైంది : ప్రధాని మోదీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Three Advanced Naval Ships: జాతికి అంకితం కానున్న 3 అత్యాధునిక నౌకలు.. నేవీకి మరింత బలం
భారత నౌకాదళం మరింత శక్తివంతం కానుంది.
PM Modi: ఫ్రాన్స్, స్లోవేకియా అగ్రనేతలకు మోదీ ప్రత్యేక కానుకలు.. వాటి విశిష్టత ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించుకుని శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు.
PM Modi: ఫ్రాన్స్‌లో మరిన్ని ప్రాంతాల్లో యూపీఐ.. మోదీ కీలక ప్రకటన
ఫ్రాన్స్‌లో భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలను మరింత విస్తరించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Jharkhand: జార్ఖండ్‌లో ఇండియా కూటమికి ద్రోహం?.. రాజ్యసభ ఎన్నికల్లో పరిమళ్ నత్వాని సంచలన విజయం
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలు అనూహ్య రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచాయి.
India-US interim trade deal: తుది దశలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. త్వరగా పూర్తి చేయాలని మోదీ-ట్రంప్ ఆదేశం
భారత్-అమెరికా మధ్య కుదరనున్న మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (ఇంటరిమ్ ట్రేడ్ డీల్) తుది దశకు చేరుకుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు.
From US to Ukraine: జీ7 వేదికగా మోదీ దౌత్యం.. అమెరికా నుంచి ఉక్రెయిన్ వరకు కీలక ఒప్పందాలు!
జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్‌లోని ఎవియన్-లె-బెయిన్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
#InternationalYogaDay: యోగా ఎందుకు చేయాలి? పతంజలి చెప్పిన జీవన రహస్యాలు
ప్రపంచవ్యాప్తంగా నేడు యోగాకు అపారమైన ఆదరణ లభిస్తోంది.
World Bank,ADB: భారత్‌కు రూ.21 వేల కోట్ల రుణం.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీతో కేంద్రం చర్చలు!
దేశంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయాన్ని సమీకరించే దిశగా అడుగులు వేస్తోంది.
IYD 2026: 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా'.. కోల్‌కతాలో వేడుకలకు ప్రధాని మోదీ నాయకత్వం
అంతర్జాతీయ యోగా దినోత్సవం (IYD) 2026 ప్రధాన జాతీయ కార్యక్రమం జూన్ 21న కోల్‌కతాలో నిర్వహించనున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్ తెలిపారు.
Trump: వైట్ హౌస్ లో నేనున్నంత కాలం భారత్'కి మంచి మిత్రుడున్నట్లే: ట్రంప్
భారత్‌తో అమెరికాకు రక్షణ,వ్యూహాత్మక,ఆర్థిక రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
PM Modi: జులై 15 నుంచి భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం అమలు: మోదీ
భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)జులై 15 నుంచి అమల్లోకి రానుందని ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
PM Modi: భారత నావికుల భద్రతే మాకు ప్రధానం: ట్రంప్‌తో మోదీ
ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.
PM Modi: జీ7 సదస్సులో మోదీ ప్రతిపాదన.. పేద దేశాల కోసం 'ఇంపాక్ట్' కార్యక్రమం
జీ7 ఔట్‌రీచ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రతిపాదన చేశారు.
Us-India: 'ఇండో' పేరు మార్చి.. మ్యాప్ మార్చి.. భారత్‌కు అమెరికా షాక్!
ఒకప్పుడు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి అని ప్రపంచానికి చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
Trump: ఇరాన్ యుద్ధం ముగిసింది.. ఉక్రెయిన్‌పై దృష్టి సారిస్తా: ట్రంప్
ఇరాన్‌కు సంబంధించిన యుద్ధం ఇక ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు తన పూర్తి దృష్టి ఉక్రెయిన్ యుద్ధంపైనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
G7 Summit Fun Moments: మోదీ-మెలోనీ 'మెలోడీ' మరోసారి వైరల్.. G7లో ఆసక్తికర ఘటనలు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ,యుద్ధాలు,అంతర్జాతీయ రాజకీయాల వంటి కీలక అంశాలపై చర్చలకు వేదికైన G7 సదస్సులో ఈసారి కొన్ని సరదా సంఘటనలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
G7 Summit: జీ7 సదస్సులో భారత నావికుల మృతిని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. ట్రంప్ ఎదుట ఆందోళన
ఒమన్ తీర ప్రాంతంలో భారతీయులు ఉన్న వాణిజ్య నౌకపై అమెరికా దాడులు జరగడం, ఆ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది.
Amaravati: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉంది: ప్రహ్లాద్ జోషి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.
PM Modi: స్లోవేకియా అధ్యక్ష భవన్‌లో మోదీ ఎదుట చిన్నారుల యోగా.. వైరల్‌గా మారిన వీడియో
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
G7 Summit 2026: ఫ్రాన్స్‌లో ప్రపంచ నేతల భేటీ.. అందరి దృష్టి ఈ కీలక ద్వైపాక్షిక సమావేశాలపైనే!
ఫ్రాన్స్‌లోని సరస్సు తీర పట్టణం ఎవియన్-లే-బెయిన్‌లో 52వ G7 సదస్సు నేటి (జూన్ 15) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.
Emmanuel Macron: భారత్ నవోత్పత్తులకు నిలయం.. 'మేక్ ఇన్ ఇండియా'కు మా సంపూర్ణ మద్దతు: మాక్రాన్
భారతదేశం ప్రపంచానికి ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ పేర్కొన్నారు.
PM Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. జీ7 సదస్సులో కీలక చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల వారం రోజుల పర్యటనకు బయలుదేరారు.
NITI Aayog Meet:నీతి ఆయోగ్ సమావేశానికి మొత్తం 28 రాష్ట్రాల సీఎంలు హాజరు.. వికసిత్ భారత్‌కు కలిసి పనిచేద్దామన్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
Ethanol-Blended Fuel: E20 నుంచి E85 వరకు.. మీ కారు,బైక్‌కు ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ సరిపోతుందా? తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
దేశంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
PM Modi: భారతీరాజా మృతి..భారతీయ సినీ రంగానికి తీరని లోటు.. ప్రధాని మోదీ సంతాపం..
ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.