LOADING...

నరేంద్ర మోదీ: వార్తలు

10 Jun 2026
ఎన్డీయే

PM Modi: కాంగ్రెస్ దేశాన్ని వెనక్కి నెట్టింది..'హిందూ గ్రోత్ రేట్'పై మోదీ ఫైర్

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Income Tax Rules: మోదీ 12 ఏళ్ల పాలన.. పన్ను చెల్లింపుదారులకు వచ్చిన కీలక మార్పులివే

భారత్‌లో అత్యంత కాలం నిరంతరంగా ఎన్నికైన ప్రధానిగా సేవలందించిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.

10 Jun 2026
భారతదేశం

PM Modi: మోదీకి కేంద్ర కేబినెట్ ఘన సత్కారం.. ప్రత్యేక తీర్మానం ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.

10 Jun 2026
భారతదేశం

Narendra Modi: చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ

భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

10 Jun 2026
ఎన్డీయే

NDA: నేడు ఎన్డీయే భేటీ.. ప్రభుత్వానికి పుష్కరం పూర్తయిన నేపథ్యం...

ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో బుధవారం దిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది.

Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి ముగింపు

పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

09 Jun 2026
బంగారం

Gold,Silver Prices Today: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే!

దేశంలో బంగారం ధరలు ఇటీవల క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

09 Jun 2026
భారతదేశం

Pm Modi: నెహ్రూను అధిగమించనున్న మోదీ.. బుధవారంతో చారిత్రక ఘట్టం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చేరనుంది.

07 Jun 2026
ఆసియా కప్

India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై జయభేరి.. అండర్-18 ఆసియా కప్ విజేతగా భారత్

భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ 2026లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

PM Modi: ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య మోదీ కీలక భేటీ.. ఆర్థిక సలహా మండలితో చర్చలు

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పలు సంక్షోభాలు వెంటాడుతున్నాయి.

06 Jun 2026
రష్యా

Putin-Modi: భారత్‌పై ఆంక్షల ఆలోచన మానుకోండి.. పుతిన్ ఘాటు వ్యాఖ్యలు

భారతదేశం తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకూ తలొగ్గదని, ఎప్పటికప్పుడు స్వతంత్ర నిర్ణయాలనే తీసుకుంటోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.

06 Jun 2026
బిజినెస్

Huge investments: భారత్‌లో ఎయిర్‌ట్రంక్‌ మెగా ప్లాన్‌.. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు

హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ రంగంలో ప్రముఖ సంస్థ ఎయిర్‌ట్రంక్‌ భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.

05 Jun 2026
బెంగళూరు

Modi-Meloni 'Melodi': మోదీ-మెలోనీ 'మెలోడీ' మూమెంట్‌తో బెంగళూరు స్టార్టప్‌కు భారీ లాభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన బెంగళూరుకు చెందిన ఓ జ్యువెలరీ స్టార్టప్‌కు ఊహించని వ్యాపార అవకాశాన్ని తీసుకొచ్చింది.

Putin: ఒత్తిళ్లకు మోదీ తలొగ్గరు.. మోదీపై పాశ్చాత్య దేశాల ఒత్తిడి వ్యర్థం: పుతిన్

అమెరికాతో భారత్‌ సంబంధాలు మరింత బలపడుతున్నప్పటికీ, దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్‌-రష్యా స్నేహబంధంపై ఎలాంటి ప్రభావం ఉండదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు.

Trump: 'మోదీ నాకు మంచి స్నేహితుడు'.. త్వరలో భారత్‌తో ఒప్పందం కుదురుతుంది: ట్రంప్

నరేంద్ర మోదీతో తనకు మంచి వ్యక్తిగత అనుబంధం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Silver Prices: వెండి దిగుమతులపై కఠిన నిబంధనలు.. ధరలు పెరిగే అవకాశం

బంగారం,వెండి కొనుగోళ్లను తగ్గించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

04 Jun 2026
ఇరాన్

Foreign Investors: రూపాయి పతనం,చమురు ధరల పెరుగుదల.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి,రూపాయి విలువ పతనం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

FPI investments: ఎఫ్‌పీఐలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం?

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడే అవకాశాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.

03 Jun 2026
ఫ్రాన్స్

Pm Modi -Trump: త్వరలో జరిగే జీ7 సదస్సులో మోదీ-ట్రంప్ భేటీ?

ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

02 Jun 2026
జపాన్

Pm Modi:పీఎం మోదీ ఐదు దేశాల నేతలకు బహూకరించిన ఆ ఐదు బియ్యం ప్యాకెట్లు ఏంటంటే?

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 5 దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, అలాగే BRICS దేశాల సదస్సులో పాల్గొన్నారు.

02 Jun 2026
బంగారం

PM Modi: ఇళ్లలోనే 32 వేల టన్నుల బంగారం.. రీసైక్లింగ్‌తో దిగుమతులకు చెక్: మోదీ

ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితుల మధ్య దేశ విదేశీ మారక నిల్వలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు.

02 Jun 2026
మయన్మార్

India-Myanmar: పరస్పర ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలను అడ్డుకుంటాం: భారత్‌, మయన్మార్

భారత్‌ భద్రతా ప్రయోజనాలకు విరుద్ధంగా తమ భూభాగాన్నిఎలాంటి శక్తులు వినియోగించుకునే అవకాశాన్ని ఇవ్వబోమని మయన్మార్‌ అధ్యక్షుడు యు మిన్‌ అంగ్‌ హయింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు.

02 Jun 2026
భారతదేశం

BJP: విస్తరణపై బీజేపీ సమాలోచనలు.. సీనియర్లతో పార్టీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ భేటీ

వచ్చే ఏడాది పలువురు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది.

South Coast Railway Zone: నేటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యకలాపాలు.. దశాబ్దాల కల సాకారం

ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షగా నిలిచిన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.

31 May 2026
భారతదేశం

Mann Ki Baat: దేశ క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు.. 'మన్ కీ బాత్'లో రికార్డుల ప్రస్తావన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్ ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

PM Modi: జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు

అంతర్రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకార భావంతో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

27 May 2026
భారతదేశం

Pm Modi: పెరుగుతున్న ఎండలపై ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

BJP: మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి నిన్నటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.

Rubio: భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న.. చాకచక్యంగా సమాధానమిచ్చిన అమెరికా మంత్రి

భారత్ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.

26 May 2026
కెనడా

Canada: భారత్‌తో భారీ ట్రేడ్ డీల్‌కు కెనడా ప్రయత్నాలు.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ట్రేడ్ లక్ష్యం

భారత్-కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి.

Nirmala Sitharaman: ఊహించని స్థాయికి ఎరువుల ధరలు.. మూడు 'ఎఫ్‌'లపై దృష్టి పెట్టాలి: నిర్మలా సీతారామన్

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Nirmala Sitharaman: ఇంధనం,ఎరువులు,విదేశీ మారక నిల్వలపై అప్రమత్తంగా ఉండాలి: నిర్మలా సీతారామన్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో దేశం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Pm Modi: ఫల్టా రీపోలింగ్‌లో బీజేపీ ఘన విజయం.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్న మోదీ

పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్‌లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

25 May 2026
బెంగళూరు

PM Modi: మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సమయంలో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.

Padma Awards: నేడే పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 66 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.

Big fan of Modi: మోదీ నా స్నేహితుడు.. భారత్‌కు అండగా ఉంటాం: ట్రంప్

భారత్‌ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Rubio Meets Modi: భారత్‌-అమెరికా సంబంధాలపై చర్చలు.. మోదీని కలిసిన రూబియో

నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌కు చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

Kamal Haasan: దేశ ప్రయోజనాలే ముఖ్యం.. రాజకీయాలకు అతీతంగా మోదీకి కమల్ హాసన్ సపోర్ట్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీధి మైయం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు.

22 May 2026
రూపాయి

Rupee: బంగారం దిగుమతి సుంకం పెంపు తర్వాత.. కరెంట్ అకౌంట్ లోటుపై కేంద్రం ఫోకస్

భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే వేగంగా పతనమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Cabinet Meeting: మోదీ నేతృత్వంలో నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశం.. ప్రధానంగా చర్చించిన అంశాలివే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.