ఎన్డీయే: వార్తలు
PM Modi: కాంగ్రెస్ దేశాన్ని వెనక్కి నెట్టింది..'హిందూ గ్రోత్ రేట్'పై మోదీ ఫైర్
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
NDA: నేడు ఎన్డీయే భేటీ.. ప్రభుత్వానికి పుష్కరం పూర్తయిన నేపథ్యం...
ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో బుధవారం దిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది.
Mood of the Nation Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 324 సీట్లు!
2024 లోక్సభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి కొద్దికాస్త దూరంలో నిలిచిన ఎన్డీయే కూటమి,ఇప్పుడు మళ్లీ బలంగా పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది.
NDA Meet: ఆపరేషన్ సిందూర్ విజయంపై ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీకి సన్మానం
ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.