Loading...

నరేంద్ర మోదీ: వార్తలు

29 Jul 2026
భారతదేశం

Delhi Police: మోదీపై అభ్యంతరకర పోస్టులు.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర, దూషణాత్మక పోస్టులు ప్రచురించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

User Privacy: యూజర్ల డేటా భద్రతపై కేంద్రం సీరియస్.. మెటా, గూగుల్, Xకు పార్లమెంటరీ నోటీసులు

వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రత, డిజిటల్ గోప్యత, సోషల్ మీడియా సంస్థల బాధ్యతలపై కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

28 Jul 2026
టెక్నాలజీ

Meta: తాత్కాలికంగా మాయం అయిన మోదీ వీడియో.. మెటా వివరణతో ముగిసిన వివాదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందింది.

NTA Exam Reforms: ఎన్‌టీఏ పరీక్షల్లో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్

జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

26 Jul 2026
క్రీడలు

AnahatSingh:అనాహత్‌ చారిత్రాత్మక విజయం దేశానికి గర్వకారణం.. ప్రధాని మోదీ ప్రశంసలు

ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌గా నిలిచిన భారత యువ సంచలనం అనాహత్‌ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

25 Jul 2026
భారతదేశం

Dharmendra Resign: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవికి రాజీనామా

నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.

25 Jul 2026
క్రీడలు

Commonwealth Games 2026: దేశానికి గర్వకారణంగా నిలిచిన ఝండూ కుమార్‌కు ప్రధాని మోదీ అభినందనలు

కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన పారా పవర్‌లిఫ్టర్ ఝండూ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

25 Jul 2026
భారతదేశం

PIB Fact Check: మోదీ పేరుతో వైరల్ వీడియోలు.. అవన్నీ ఫేక్ అంటూ PIB ఫ్యాక్ట్ చెక్ కీలక ప్రకటన

దిల్లీలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులు బెదిరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) విభాగం కీలక వివరణ ఇచ్చింది.

Narendra Modi: 30.3 కోట్ల వ్యూస్‌తో కొత్త చరిత్ర.. ఫిఫా వీడియో రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ రీల్

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.

PM Modi: అర్ధరాత్రి వీడియోకు స్పందన.. ప్రజలకు మోదీ ధన్యవాదాలు

అర్ధరాత్రి విడుదల చేసిన తన వీడియోకు దేశవ్యాప్తంగా యువతతో పాటు ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు.

Paper Leak: ప్రశ్నపత్రాల లీక్‌పై కేంద్రం కఠిన చర్యలు.. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా బిల్లుకు క్యాబినెట్‌ గ్రీన్‌సిగ్నల్

దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.

24 Jul 2026
భారతదేశం

PM Modi: పేపర్‌ లీక్‌లపై కేంద్రం కఠిన చట్టం.. క్యాబినెట్‌లో ముసాయిదా బిల్లుపై చర్చ

దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీక్‌ ఘటనలు కలకలం రేపుతున్న వేళ వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.

Paper Leak: పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు.. 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకు జరిమానా..?

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

CJP-Centre Talks: కేంద్రంతో సీజేపీ చర్చలు.. కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో నేడు కీలక భేటీ

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం కీలక దశకు చేరుకుంది.

Sonam Wangchuk: 26 రోజుల దీక్షకు ముగింపు.. నిమ్మరసం తాగి పోరాటం విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

పోటీ పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టాలని,దేశ విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించిన ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ చివరకు తన దీక్షను విరమించారు.

24 Jul 2026
భారతదేశం

PM Modi: పేపర్‌ లీక్‌లపై మరింత కఠిన చర్యలు.. కొత్త బిల్లుకు కేంద్రం సిద్ధం

పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

PM Modi: యువత భవిష్యత్తుతో ఆటలు ఆడితే ఊరుకోం: ప్రధాని మోదీ హెచ్చరిక

దేశవ్యాప్తంగా పేపర్ లీక్ వ్యవహారాలపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు.

23 Jul 2026
దిల్లీ

Delhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

నీట్-2026 ప్రశ్నపత్రం లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరుస ఆందోళనలతో దేశ రాజధాని దిల్లీలో గత రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

NEET Row: నీట్ వివాదం.. ఐదు దేశాల్లో భారతీయుల నిరసనలు

నీట్ (NEET) వివాదం,అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ భారత్‌లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా భారతీయ ప్రవాసులు ఐదు దేశాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

AP: మోదీ ఏపీ పర్యటనకు ఏర్పాట్లు.. ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌కు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది.

Sharad Pawar-PM Modi: ప్రధాని మోదీని కలిసిన శరద్‌ పవార్‌.. రాజకీయాల్లో కొత్త చర్చ

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Dharmendra Pradhan: నీట్‌పై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం.. కాంగ్రెస్ రాజకీయాలకే ప్రాధాన్యం: ధర్మేంద్ర ప్రధాన్

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన వివాదంపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

Rahul Gandhi: మోదీ నివాసం వద్ద కాంగ్రెస్‌ ధర్నా.. రాహుల్‌ గాంధీ సహా నేతల అరెస్ట్

నీట్ పరీక్షల వివాదం, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి ఘటనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణం: సీఎం

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

21 Jul 2026
భారతదేశం

PM Modi: నీట్ పేపర్ లీక్ మహా పాపం.. మొదటిసారి స్పందించిన ప్రధాని మోదీ

నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.

20 Jul 2026
భారతదేశం

Parliament : పార్లమెంటులో తొలి రోజే నిరసనలు.. లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

PM Modi: యుద్ధాలతో చమురు ధరలు పెరుగుతున్నాయి.. దేశం ఐక్యంగా ముందుకు సాగాలి: మోదీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.

19 Jul 2026
భారతదేశం

Bhogapuram Airport: ఉత్తరాంధ్రకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది.

18 Jul 2026
హైదరాబాద్

Hitech city: హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌కు నూతన రూపం.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

హైదరాబాద్‌లో పునరాభివృద్ధి చేసిన హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌ విధానంలో ప్రజలకు అంకితం చేశారు.

18 Jul 2026
టెక్నాలజీ

Vikram-I: అంతరిక్షంలోకి మోదీ పోస్టుకార్డ్.. స్వహస్తాలతో రాసిన ఆ రెండు పదాలు ఏంటంటే?

భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది.

17 Jul 2026
టాటా

Tata Electronics: టాటా ఎలక్ట్రానిక్స్‌తో భారత్ తొలి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్.. ధోలేరాలో ఏర్పాటు

టాటా గ్రూప్‌కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్.. భారత్‌లో తొలి భారీ స్థాయి సెమీకండక్టర్ వేఫర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

17 Jul 2026
డీజిల్

PM Modi: ఇంధన సవాళ్లకు హైడ్రోజన్ రైలు పరిష్కారం: ప్రధాని మోదీ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

17 Jul 2026
జపాన్

Bullet Train: భారత బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుపై జపాన్‌ ఇంజినీర్‌ ఆందోళన

భారత్‌లో తొలి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు (MAHSR) ప్రాజెక్టుపై ఢిల్లీలో మెట్రో రైల్వే వాహనాల సలహాదారుగా పనిచేస్తున్న సీనియర్‌ జపాన్‌ రైల్వే ఇంజినీర్‌ ఇసావో సుజిమురా పలు ఆందోళనలు వ్యక్తం చేశారు.

17 Jul 2026
హర్యానా

Hydrogen Train: తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రారంభించిన ప్రధాని .. జింద్-సోనిపట్ మార్గంలో సేవలు

భారత రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

16 Jul 2026
హర్యానా

Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు రేపు ప్రారంభం.. జింద్-సోనిపట్ మధ్య సేవలు

భారతీయ రైల్వే రంగంలో పర్యావరణ హిత సాంకేతికతకు నాంది పలుకుతూ దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సేవలకు సిద్ధమైంది.

EC: ఆరు నెలల ముందస్తు గడువు ఇస్తే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'కు సిద్ధం: ఈసీ

'ఒకే దేశం-ఒకే ఎన్నిక' (వన్ నేషన్-వన్ ఎలెక్షన్) అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) కీలక అభిప్రాయాన్ని వెల్లడించింది.

15 Jul 2026
ఉక్రెయిన్

Polish Minister: ఉక్రెయిన్‌లో అణ్వాయుధాల వినియోగాన్ని మోదీయే అడ్డుకున్నారు: పోలాండ్ మంత్రి

ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా అడ్డుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని పోలాండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోషెవ్‌స్కీ పేర్కొన్నారు.

BBL: బీబీఎల్ 2026-27 షెడ్యూల్ విడుదల.. చెన్నైలో ప్రారంభ మ్యాచ్, కొత్త రూల్స్ అమలు

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ విదేశీ ఫ్రాంచైజీ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.

Araku Coffee: అరకు కాఫీకి గౌరవం .. ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఇచ్చిన బాక్స్‌లో చోటు

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు ప్రత్యేకంగా రూపొందించిన 'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్‌ను కానుకగా అందించారు.