సోనం వాంగ్‌చుక్: వార్తలు
NTA Exam Reforms: ఎన్‌టీఏ పరీక్షల్లో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్
జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
CJI Surya Kant: 'పోలీసుల చర్యలపై పిటిషన్ దాఖలే కాలేదు'.. తప్పుడు ప్రచారం చేశారంటూ మీడియాపై సీజేఐ ఆగ్రహం
విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకోలేదన్న వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)సూర్యకాంత్ ఖండించారు.
Abhijeet Dipke: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం ఆగదు: సీజేపీ హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ(కాక్రోచ్ పార్టీ)చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి.
Sonam Wangchuk: 26 రోజుల దీక్షకు ముగింపు.. నిమ్మరసం తాగి పోరాటం విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
పోటీ పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టాలని,దేశ విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించిన ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ చివరకు తన దీక్షను విరమించారు.
Delhi Police: ఎన్‌ఎస్‌ఏ అధికారాలపై అపోహలు.. అసలు విషయం వెల్లడించిన ఢిల్లీ పోలీసులు
సీజేపీ (Cockroach Janta Party-CJP) నిరసనలను అణిచివేసేందుకే ఢిల్లీ పోలీసులకు జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధ అధికారాలు ఇచ్చారనే వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.
Sonam Wangchuk: వాంగ్‌చుక్‌కు అమెరికాలో మద్దతు.. న్యూయార్క్, శాన్‌జోస్‌లో నిరసనలు
విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌కు విదేశాల్లోనూ మద్దతు వెల్లువెత్తుతోంది.
From Streets to Stocks: వాంగ్చుక్ దీక్ష, CJP ఆందోళనలు.. షేర్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయా?
దిల్లీలో కొనసాగుతున్న CJP నిరసనలు,సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై పెట్టుబడిదారులు కూడా నిశితంగా గమనిస్తున్నారు.
CJP protest: గాయపడిన నిరసనకారులను పరామర్శించిన జేపీ నడ్డా
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై ఢిల్లీలో సోమవారం జరిగిన ఆందోళనల్లో గాయపడిన నిరసనకారులను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మంగళవారం పరామర్శించారు.
CJP-Nadda: జేపీ నడ్డాను కలిసిన సీజేపీ ప్రతినిధులు
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు ఇటీవలి కాలంలో వివిధ నియామక, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Sonam Wangchuk: సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి వాంగ్‌చుక్ లేఖ.. ప్రభుత్వం ముందుకు 3 షరతులు
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ సంస్కరణలు, నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీల అంశాలపై జరుగుతున్న ఆందోళన మరో కీలక దశకు చేరుకుంది.
Sonam Wangchuk: 21 రోజుల వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు
నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కీలక దశకు చేరుకుంది.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ ఆకలితో నిరాహార దీక్షపై చట్టం ఏమంటుంది?
పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరడంతో దేశవ్యాప్తంగా మరోసారి చట్టపరమైన చర్చ మొదలైంది.
Sonam Wangchuk: జులై 20 వరకు పోరాటం కొనసాగిస్తా.. లేకపోతే ఆత్మగానైనా వస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష 19వ రోజుకు.. వైద్య పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు
సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి 19వ రోజుకు చేరుకుంది.
CJP: సోనమ్‌కు ఏదైనా జరిగితే మంత్రిదే బాధ్యత.. సీజేపీ తీవ్ర వ్యాఖ్యలు
దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సీజేపీ (కాక్‌రోచ్ జనతా పార్టీ) తెలిపింది.
Gitanjali J Angmo: సోనమ్ వాంగ్చుక్ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన గీతాంజలి అంగ్మో
లద్దాఖ్‌కి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేహ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఘర్షణలు చర్చనీయాంశంగా మారాయి.
Sonam Wangchuk: లద్దాఖ్‌లో ఆందోళనలు.. సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్
లద్దాఖ్‌లో చోటు చేసుకున్న అల్లర్ల కు కారకుడిగా భావిస్తున్న పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Sonam Wangchuk: లడఖ్ హింసకు కేంద్ర బిందువుగా ఉన్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు?
లద్దాఖ్‌లో బుధవారం జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారి నలుగురు మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 22 మంది పోలీసులు కూడా ఉన్నారు.