LOADING...

నరేంద్ర మోదీ: వార్తలు

Gold Purchase: బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉపాధిపై ప్రభావం: జువెలర్స్‌ సమాఖ్య

దేశంలో వినియోగం లేకుండా నిల్వగా ఉన్న బంగారాన్ని సమీకరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావడం ద్వారా విదేశీ మారక ద్రవ్య సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆల్‌ ఇండియా జువెలర్స్‌ అండ్‌ గోల్డ్‌స్మిత్‌ ఫెడరేషన్‌ (ఏఐజేజీఎఫ్‌) పేర్కొంది.

Aushadhi Express: హైదరాబాద్ నుంచి దేశ తొలి ఔషధ రైలు.. ప్రారంభమైన 'ఔషధి ఎక్స్‌ప్రెస్'

భారతీయ రైల్వే ఔషధ రవాణా రంగంలో కీలక ముందడుగు వేసింది.

12 May 2026
బంగారం

Gold, Silver Prices: దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి మారకపు విలువల్లో మార్పులు కారణంగా బంగారం,వెండి ధరలు రోజురోజుకూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం

అస్సాంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిస్వా శర్మ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Sujit Bose: మున్సిపల్‌ నియామకాల కుంభకోణం కేసులో బెంగాల్‌ మాజీ మంత్రి సుజిత్ బోస్‌ అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

11 May 2026
భారతదేశం

Smart Lockdown: పాకిస్థాన్ తరహా 'స్మార్ట్ లాక్‌డౌన్' దిశగా భారత్..? మోదీ 7 విజ్ఞప్తులపై దేశవ్యాప్తంగా చర్చ

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతోంది.

11 May 2026
బెంగళూరు

PM Modi: ప్రధాని మోదీ వర్క్ ఫ్రం హోమ్ పిలుపుతో బెంగళూరు రియల్ ఎస్టేట్ షేర్లు పతనం

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వర్క్ ఫ్రం హోమ్ సూచన ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపించింది.

11 May 2026
పెట్రోల్

Petrol-Diesel Prices: వాహనదారులకు భారీ షాక్‌?.. ఈరోజే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే ఛాన్స్‌!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెరిగే అవకాశాలపై చర్చ జోరుగా సాగుతోంది.

11 May 2026
బంగారం

Gold Buying: ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని సూచన.. కారణమేంటి?

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు.

11 May 2026
భారతదేశం

PM Modi: ఏడాది పాటు గోల్డ్ కొనొద్దా?.. ప్రధాని మోదీ విజ్ఞప్తి వెనుక అసలు కథ ఇదే!

భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. భావోద్వేగానికి, సంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారు.

11 May 2026
భారతదేశం

PM Modi: మోదీ వ్యాఖ్యలతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్‌.. పీఎంఓతో జ్యువెలరీ అసోసియేషన్ భేటీ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన తాజా విజ్ఞప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశం నెలకొంది.

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.

10 May 2026
భారతదేశం

PM Modi: బెంగళూరులో బాంబు కలకలం.. ప్రధాని మోదీ భద్రతపై పెరిగిన ఉత్కంఠ

బెంగళూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు కలకలం రేగింది.

10 May 2026
తెలంగాణ

Kishan Reddy : తెలంగాణకు గుడ్‌న్యూస్.. త్వరలో ప్రారంభం కానున్న రీజినల్ రింగ్ రోడ్ పనులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో హైదరాబాద్ మరోసారి అభివృద్ధి కార్యక్రమాలకు వేదికైంది.

09 May 2026
తెలంగాణ

PM Modi Telangana Tour : తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ.. రూ.9,400 కోట్లతో పలుప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా హెచ్‌ఐసీసీకి బయల్దేరనున్నారు.

PM Modi: సువేందు ప్రమాణస్వీకార భావోద్వేగ దృశ్యం.. వృద్ధ నేత కాళ్లు మొక్కిన మోదీ

పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.

Suvendu Adhikari: బెంగాల్‌లో భాజపా శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎంపిక

పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు.

08 May 2026
భారతదేశం

PM Narendra Modi: అజేయ సంకల్పానికి ప్రతీక సోమనాథ్.. మోదీ ప్రత్యేక సందేశం

భారతీయ ఆత్మవిశ్వాసానికి, అజేయ సంకల్పానికి ప్రతీకగా నిలిచిన సోమనాథ్ ఆలయం మరో ముఖ్య ఘట్టాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమైంది.

Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ కఠిన వైఖరికి ప్రతిబింబం 'సిందూర్‌': ప్రధాని మోదీ

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్‌ తీసుకున్న దృఢ నిర్ణయాలు, దేశ భద్రత పరిరక్షణలో మన నిబద్ధతను 'ఆపరేషన్‌ సిందూర్‌' స్పష్టంగా చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Operation Sindoor Anniversary: 'భారత్ మరిచిపోదు.. క్షమించదు'.. ఆపరేషన్‌ సిందూర్‌పై ఐఏఎఫ్‌ వీడియో

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ఏడాది పూర్తయింది.

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య..

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Marco Rubio: భారత్‌కు త్వరలో రూబియో పర్యటన.. అమెరికా-ఇండియా బంధం మరింత బలోపేతం

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో త్వరలో భారత్‌ను సందర్శించనున్నారు.

Trump: 'మోదీ లభించడం భారత ప్రజల అదృష్టం': బెంగాల్ విజయం పై మోదీకి ట్రంప్ అభినందనలు

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకు అభినందనలు తెలిపారు.

West Bengal: మే 9న బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం.. బీజేపీ కీలక నిర్ణయం

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.

04 May 2026
భారతదేశం

Narendra Modi: ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది: ప్రధాని నరేంద్ర మోదీ

ఈరోజు జరిగిన ఎన్నికల ఫలితాలతో బీజేపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన బీజేపీ.. స్పందించిన ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో కొత్త అధ్యాయం ఆరంభమైంది.

Himanta Biswa Sarma: అస్సాంలో బీజేపీ చారిత్రక విజయం వెనుక 'హిమంత' వ్యూహాలు

అస్సాం ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయం వైపు దూసుకెళ్తోంది.

PM Modi: ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి మోదీ.. కార్యకర్తలకు సందేశం

పోలింగ్ ఫలితాల ట్రెండ్స్ బీజేపీకి అనుకూలంగా మారుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లనున్నారు.

Assembly Election Results: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు.. కీలక రాష్ట్రాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో, కేంద్ర అధికార కూటమిపై విపక్షాలు విసిరిన విమర్శలు ఎంత మేరకు ప్రభావం చూపాయో సోమవారం తేలనుంది.

03 May 2026
బెంగళూరు

Mission Drishti: బెంగళూరు స్టార్టప్ గెలాక్సీఐ స్పేస్ 'మిషన్ దృష్టి' శాటిలైట్ విజయవంతం

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఒక అపూర్వమైన ఘట్టం నమోదైంది.

NITI Aayog: నీతీ ఆయోగ్‌లో కొత్త సభ్యులైన.. జోరం అనియా, బాలసుబ్రహ్మణ్యం ఎవరు..?

కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌లో కీలక మార్పులు చేసింది.

Ganga Expressway: మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. రూట్ నుంచి స్పీడ్ లిమిట్ వరకు పూర్తి వివరాలివే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రతిష్టాత్మక గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు.

Madhyapradesh: మధ్యప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వ్యాన్ బోల్తాపడి 15 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

West Bengal: నేడే బెంగాల్‌ తుది దశ పోరు.. 142 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మధ్య ప్రత్యక్ష పోరుగా మారాయి.

28 Apr 2026
సిక్కిం

PM Modi: సిక్కింలో యువతతో ఫుట్‌బాల్‌ ఆడిన ప్రధాని నరేంద్ర మోదీ

సిక్కింలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అక్కడి యువ క్రీడాకారులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్‌ ఆడారు.

26 Apr 2026
భారతదేశం

PM Modi: టీఎంసీ పాలనలో మహిళలకు రక్షణ లేదు : నరేంద్ర మోదీ

బెంగాల్‌లో తృణమాల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతవరకు మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

26 Apr 2026
భారతదేశం

PM Modi: ట్రంప్ డిన్నర్‌లో కాల్పులు.. హింసను తిప్పికొట్టాలని మోదీ పిలుపు

ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

PM Modi: హుగ్లీ తీరంలో మోడీ సందడి.. స్వయంగా ఫొటోలు తీసిన ప్రధాని

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో దశలో ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.

Pm Modi: ప్రతి ఓటు విలువైనదే.. ఓటింగ్‌లో చురుకుగా పాల్గొండి: మోదీ

నేడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్ సందర్భంగా, ప్రతి ఓటరు తమ ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Pm Modi: 'ఉగ్రవాదానికి భారత్ తలవంచదు'.. పహల్గామ్ దాడిని స్మరించుకుంటూ.. ప్రధాని మోదీ హెచ్చరిక..!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన రక్తపాతం ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది.