సువేందు అధికారి: వార్తలు
West Bengal: బెంగాల్ రాజకీయాల్లో భారీ కలకలం.. బీజేపీలోకి 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు?
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు దారితీశాయి.
Mamata Banerjee: ఓటమి తర్వాత ఢిల్లీ వైపు మమతా చూపు.. INDIA కూటమిలో కదలికలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి INDIA కూటమిని బలోపేతం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
Pm Modi: ఫల్టా రీపోలింగ్‌లో బీజేపీ ఘన విజయం.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్న మోదీ
పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్‌లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Chandranath Rath Murder: సీఎం సువేందు పీఏ హత్య.. యూపీఐ చెల్లింపుతో బయటపడిన మిస్టరీ.. ముగ్గురు అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Bangladesh: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచెపై ఢాకా స్పందన.. 'ముళ్ల తీగలకు భయపడము'
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ స్పందించింది.
West Bengal: చంద్రనాథ్ రథ్ హత్య కేసులో నిందితులకు 13 రోజుల పోలీస్ కస్టడీ
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపిన ముఖ్యమంత్రి సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులను పోలీసులు బారాసాత్ న్యాయస్థానంలో హాజరుపరిచారు.
Suvendu Adhikari: 'సువేందు అధికారి అనే నేను'.. బెంగాల్‌లో తొలిసారి కమలం వికాసం!
ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, ఆమెకు 'కుడి భుజం'గా పేరుగాంచిన సువేందు అధికారి.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు.
Suvendu Adhikari: మమతను ఓడించి చరిత్ర సృష్టించిన సువేందు.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాల నిరీక్షణ అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ (BJP) ప్రభుత్వం ఏర్పాటవుతోంది.
Suvendu Adhikari: బెంగాల్‌లో భాజపా శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎంపిక
పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు.
Chandranath: గ్లాక్ 47ఎక్స్ తుపాకులు,పక్కా ప్రణాళిక.. చంద్రనాథ్ హత్యలో బయటపడుతున్న దాడి వివరాలు..
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి రక్తపాతం వైపు మళ్లాయి.
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య..
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Suvendu Adhikar: పశ్చిమ బెంగాల్ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Mamata Banerjee: భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మమతా ఓటమి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మలుపు చోటుచేసుకుంది.
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో మమతకు చెక్.. బీజేపీ విజయం వెనుక సువేందు అధికారి కీలక పాత్ర
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారానికి దాదాపు చేరువైంది.
Chaos in Bengal: బెంగాల్‌లో హింస.. ఆసన్సోల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. కుర్చీలు, వాహనాల ధ్వంసం
పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
West Bengal: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం ఎవరు?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయి.