నరేంద్ర మోదీ: వార్తలు
AI Videos: మోదీ, ఎన్నికల కమిషన్‌పై ఫేక్ ఏఐ వీడియోలు.. 'ఎక్స్'పై సైబర్ పోలీసుల కేసు
సోషల్ మీడియాలో ఏఐతో తయారుచేసిన వీడియోలు, ఫొటోలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి.
Petrol & Diesel :'పెట్రోల్, డీజిల్ లేదా LPG కొరత లేదు': ఇంధన ఆందోళనపై ఆయిల్ కంపెనీల క్లారిటీ
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ఇంధన రంగంపై ప్రభావం పడిందనే చర్చలు జోరందుకున్నాయి.
Iran War: ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ .. గల్ఫ్, ఇజ్రాయెల్‌లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకీ మరింత ఉదృతమవుతోంది.
Modi-Trump: మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..?
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు.
Jal Jeevan Mission 2.0 : 2028 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు: సీఎం చంద్రబాబు
హర్ ఘర్ జల్ కార్యక్రమం లక్ష్యంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
Pm Modi: పశ్చిమ ఆసియా సంక్షోభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ: ప్రధాని మోదీ
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
Pm Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలు… భారత్‌కు సవాళ్లు: మోదీ
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత్‌కు అనేక సవాళ్లను తెచ్చిపెడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
PM High Level Meeting: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. ఢిల్లీలో మోదీ అత్యవసర సమావేశం
దేశ రాజధాని న్యూదిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కీలక హైలెవల్ సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
PM Modi: దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం.. మోదీ సరికొత్త రికార్డు
తన రాజకీయ ప్రస్థానంలో నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
Narendra Modi: మోదీ టూర్‌పై ఆసక్తి.. వచ్చే నెలలో హైదరాబాద్‌కు రానున్నారా?
కేంద్ర నిధులతో రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం.
Iran President: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మోదీ-పెజెష్కియాన్ చర్చ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఫోన్‌లో సంభాషించారు.
Jual Oram: గిరిజన కళలకు గ్లోబల్ గుర్తింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
భారత గిరిజన కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
PM Narendra Modi: ఉగాది సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Modi -Isreal: 'ప్రధాని మోదీ పర్యటనతో సంబంధం లేదు': ఇరాన్‌పై దాడులకు మోదీ పర్యటనకు ఏ సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి
ఇరాన్‌పై జరిగిన దాడులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ స్పష్టం చేశారు.
Sergio Gor: క్రిటికల్ మినరల్స్ డీల్‌కు రంగం సిద్ధం.. త్వరలో భారత్-అమెరికా చర్చలు : యూఎస్ రాయబారి కీలక ప్రకటన
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Pm Kisan: పీఎం కిసాన్ 22వ విడతకు సిద్ధం.. ఎవరికీ వస్తాయి? ఎవరికీ రావు?
దేశంలోని రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రముఖమైనది.
PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు మోదీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.
Commercial LPG Shortage: పశ్చిమాసియా ప్రభావం.. హోటల్ రంగంపై గ్యాస్ సంక్షోభం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలోని హోటల్ రంగంలో ప్రభావం చూపుతున్నాయి.
Telangana: రైతులకు పీఎం-కిసాన్ నిధులు.. 13న 22వ విడత విడుదల
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ పథకం కింద నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి.
Jaishankar: పశ్చిమాసియా పరిస్థితులు ఆందోళనకరం.. భారతీయుల భద్రతపై నిఘా: జయశంకర్
పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్య జైశంకర్ తెలిపారు.
PM Modi: రూ.15,200 కోట్ల జీపీఆర్‌ఏ ప్రాజెక్ట్.. దిల్లీలో మెట్రో కొత్త లైన్లను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దిల్లీలో భారీ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టును ప్రారంభించారు.
Arjun Tendulkar-Saaniya: అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియోలు
ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల పెళ్లి వేడుకల సందడి మొదలైంది.
Pm Modi: మోదీ మరో వరల్డ్ రికార్డ్.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో సరికొత్త చరిత్ర
సోషల్ మీడియా వేదికలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
Flights resume: గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులకు ఊరట.. పరిమిత విమాన సర్వీసులు ప్రారంభం
ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కొంత ఊరట లభించింది.
PM Modi: పౌరుల భద్రతే ప్రాధాన్యం.. ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ ఫోన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు.
India-Canada: భారత్-కెనడా మధ్య చారిత్రాత్మక యురేనియం ఒప్పందం
భారత్-కెనడా మధ్య కీలక ఖనిజాలపై అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
Explained: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత్ ఇంధన భద్రతపై ప్రభావం?
అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.
VIROSH Jodi : ప్రధాని మోదీని కలిసిన కొత్త జంట.. రిసెప్షన్‌కు ప్రత్యేక ఆహ్వానం
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్ జోడీ) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
Pemmasani: కరవు ప్రాంతాలకు కేంద్రం ఊరట.. 50 అదనపు పనిదినాలు మంజూరు
2025 ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా గుర్తించిన అన్నమయ్య, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 37 మండలాలకు కేంద్రం ముఖ్య నిర్ణయం తీసుకుంది.
Pm Modi: ఇజ్రాయెల్‌లో యూపీఐ సేవలు,సమగ్ర వాణిజ్య ఒప్పందం: ప్రధాని మోదీ
ఇజ్రాయెల్-భారత్ మధ్య త్వరలోనే సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
Benjamin Netanyahu: నెస్సెట్‌లో మోడీ మాటలు.. చెమ్మగిల్లిన ఇజ్రాయిల్ కళ్లూ
ప్రధాని నరేంద్ర మోదీపై ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) ప్రశంసల వర్షం కురిపించారు.
ArcelorMittal Steel Plant: నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు మార్చి 7న శంకుస్థాపన
దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన కీలక కార్యక్రమం మార్చి 7న అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద నిర్వహించనున్నట్లు ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్‌ఎస్) యాజమాన్యం 'ఎక్స్' వేదికగా అధికారికంగా వెల్లడించింది.
Narendra Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సెన్సేషన్.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు
ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ రోజురోజుకూ కొత్త శిఖరాలను చేరుకుంటోంది.
Welcome Modi: నమస్తే-షాలోమ్: ఇజ్రాయెల్ ఫ్రంట్‌పేజీలో మోదీ పర్యటన ప్రత్యేకం
ద్వైపాక్షిక రక్షణ రంగం,వాణిజ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు బయలుదేరారు (PM Modi Israel visit).
Mamata Banerjee:కేరళ పేరు మార్పుకు ఆమోదం..'బంగ్లా' ప్రతిపాదన పెండింగ్‌లో ఉండటంపై మమతా బెనర్జీ ఆగ్రహం
కేరళ రాష్ట్రానికి సంబంధించిన పేరుమార్పు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
PM Modi: ఇజ్రాయెల్‌లో మోదీ పర్యటన.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి చారిత్రక అడుగు
అంతర్జాతీయ వేదికపై భారత్-ఇజ్రాయెల్ సంబంధాల్లో మరో కీలక మలుపు తిరగబోతోంది.
PM Modi: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనపై మోదీ ఆగ్రహం
దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు.
PM Modi: మన టెక్నాలజీకి గ్లోబల్ ప్రశంసలు.. ప్రపంచం ఆశ్చర్యపోయిందన్న నరేంద్ర మోదీ
భారత ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఏఐ ఇంపాక్టు సదస్సు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Adobe: భారత విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. అడోబ్ నుంచి ఉచిత సాఫ్ట్‌వేర్‌లు!
అడోబ్ సంస్థ భారత విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్ ఇచ్చింది.
Narendra Modi: కొత్త సాంకేతికత స్వీకరణలో భారత్ ముందంజ: ప్రధాని మోదీ
కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.