VIROSH Jodi : ప్రధాని మోదీని కలిసిన కొత్త జంట.. రిసెప్షన్‌కు ప్రత్యేక ఆహ్వానం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 27, 2026
12:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (విరోష్ జోడీ) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అనంతరం ఈ నూతన దంపతులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 4న జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాలని వారిని ఆహ్వానించారు.