నరేంద్ర మోదీ: వార్తలు
Qatar: ఖతార్ అభివృద్ధికి పునాది వేసిన మాజీ పాలకుడి మృతి
ఖతార్ మాజీ పాలకుడు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) కన్నుమూశారు.
Modi Press Meet: ప్రధాని మోదీ మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరు? భారత విదేశాంగ శాఖ వివరణ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు.
PM Modi: భారత్-న్యూజిలాండ్ 'వాకా' కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉంది: మోదీ
న్యూజిలాండ్‌లోని ప్రతి ప్రాంతంలో భారతీయులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
PM Modi: భారత్ కేవలం మార్కెట్ కాదు.. ప్రపంచ వృద్ధికి లాంచ్‌ప్యాడ్: మోదీ
భారత్ ప్రపంచ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
PM Modi: న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం న్యూజిలాండ్‌లోని ఆర్థిక రాజధాని ఆక్లాండ్‌కు చేరుకున్నారు.
India,New Zealand: 2030 నాటికి రూ.35 వేల కోట్ల వాణిజ్య లక్ష్యం.. భారత్, న్యూజిలాండ్ నిర్ణయం
భారత్,న్యూజిలాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాయి.
PM Modi: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల వేళ మోదీ సందేశం.. దౌత్యానికే ప్రాధాన్యం
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తాజా పరిణామాలపై స్పందించారు.
India-New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏతో 57% ఉత్పత్తులకు సున్నా సుంకాలు
భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)అమల్లోకి వచ్చిన వెంటనే తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో 57 శాతం వస్తువులపై దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు కానున్నాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ వెల్లడించారు.
PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ భాగస్వామ్యానికి కొత్త రోడ్‌మ్యాప్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లోని చారిత్రాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)ను సందర్శించారు.
PM Modi: ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పురస్కారం
ఇండోనేసియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.
Indonesia: ప్రంబనాన్ శివాలయంలో ప్రధాని మోదీ పూజలు.. 'ఓం నమః శివాయ'తో మార్మోగిన ప్రాంగణం
ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చారిత్రక ప్రంబనాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Karan Johar: మోదీ ప్రసంగంలో 'కుచ్ కుచ్ హోతా హై' ప్రస్తావన.. కరణ్ జోహర్ ఆనందం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రముఖ బాలీవుడ్ చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై' పాటను ప్రస్తావించడంతో ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు.
EVM Technology: ఇండోనేషియాకు భారత ఈవీఎం సాంకేతికత.. మోదీ పర్యటనలో ఒప్పందం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తా పర్యటన సందర్భంగా భారత్, ఇండోనేషియా ఎన్నికల నిర్వహణలో కీలక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
IIM Bangalore: ఇండోనేషియాలో ఐఐఎం బెంగళూరు తొలి విదేశీ క్యాంపస్.. ఆసియా యువతకు కొత్త అవకాశాలు
భారత్ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల అంతర్జాతీయ విస్తరణలో మరో కీలక అడుగు పడింది.
BrahMos and Astra Missile Deal: ఇండోనేసియాకు బ్రహ్మోస్,అస్త్ర క్షిపణులు.. మోదీ పర్యటనలో కీలక ఒప్పందం
'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా పాకిస్థాన్‌పై తన సామర్థ్యాన్ని చాటిన భారత సూపర్‌సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
PM Modi: ఇండోనేసియా పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం.. స్వయంగా స్వాగతించిన అధ్యక్షుడు
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా రాజధాని జకార్తాలో అరుదైన గౌరవం లభించింది.
IND vs PAK: పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలకు భారత్ ఘాటు కౌంటర్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది.
PM Modi 3 Nation Tour: నేడు మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. భారత్‌కు ఎందుకు కీలకం?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (జులై 6) నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
Udan: రూ.29,000 కోట్లతో ఉడాన్ పథకానికి కొత్త దశ
దేశంలోని చిన్న పట్టణాలు, ఇప్పటివరకు విమాన సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా విమాన రవాణా సౌకర్యాలను విస్తరించే లక్ష్యంతో ఉడాన్ పథకానికి నూతన దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
Visakhapatnam: త్వరలో భారత నౌకాదళంలోకి మరో రెండు అత్యాధునిక యుద్ధనౌకలు
భారత సముద్ర సరిహద్దుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా నౌకాదళం మరో కీలక అడుగు వేయబోతోంది.
Narendra Modi: విదేశీ పర్యటనకు ముందు ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో బెదిరింపులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు రోజుల్లో మూడు దేశాల పర్యటనను ప్రారంభించనున్నారు.
Donald Trump: కమ్యూనిజం అమెరికాకు తీవ్రమైన ముప్పు: ట్రంప్
అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
Amarnath Yatra: అమరనాథ్‌లో తొలి రోజే 12 వేల మందికి మంచు శివలింగ దర్శనం
'హర హర మహాదేవ్' నినాదాలతో ముందుకు సాగిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్ మంచు శివలింగం తొలి దర్శనం లభించింది.
Maruti Suzuki: మోదీ, జపాన్ ప్రధాని టకైచి చేతుల మీదుగా మారుతి సుజుకి ఖార్ఖోడా ప్లాంట్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి కలిసి హర్యానాలోని ఖార్ఖోడాలో మారుతి సుజుకీ నాలుగో తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.
PM Modi: వచ్చే వారం న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ తొలి అధికారిక పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం న్యూజిలాండ్‌లో తొలి అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
Ali Khamenei's funeral: అలీ ఖామెనీ అంత్యక్రియలు.. భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న నాయకులు ఎవరు?
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీ అంత్యక్రియలను జూలై 4 నుంచి 9 వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
India-Japan: భారత్-జపాన్ సంబంధాల్లో 'కొత్త చమురు'గా మారుతున్న కీలక ఖనిజాలు
దశాబ్దాల పాటు ప్రపంచ భౌగోళిక-రాజకీయాలను చమురే ప్రభావితం చేసింది.
India-Japan: భారత్-జపాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. రక్షణ,పెట్టుబడులపై కీలక నిర్ణయాలు
భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక,ప్రపంచ భాగస్వామ్యానికి మరింత బలం చేకూర్చే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.
Heliport: భారత్‌లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం
దేశీయ విమానయాన రంగంలో మరో కీలక మైలురాయిని భారత్ అందుకుంది.
PM Modi-Japan's Takaichi: ఢిల్లీలో మోదీ, జపాన్ ప్రధాని టకైచి ద్వైపాక్షిక సమావేశం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
India-Pakistan Peace Talks: భారత్-పాక్ శాంతి చర్చలకు పిలుపు.. మోదీ,షరీఫ్‌కు 117 మంది లేఖ
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Ayodhya Ram Temple Donation Row: 'ఎందుకు మౌనం?' - రామమందిర విరాళాల చోరీపై మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.
General Dheeraj Seth: ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు..'విజయ్' మంత్రం ప్రకటన
భారత సైన్యానికి 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Modi-Masoud Pezeshkian: మోదీతో పెజెష్కియన్ భేటీ.. ద్వైపాక్షిక సహకారంపై కీలక చర్చ
ప్రాంతీయ శాంతి,స్థిరత్వం,పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రశంసించారు.
Windfall Tax on Petrol :జులై 1 నుంచి కొత్త విండ్‌ఫాల్ టాక్స్.. పెట్రోల్,డీజిల్‌పై కీలక మార్పులు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్‌లో కీలక మార్పులు చేసింది.
PM Modi: ఈ ఏడాది డిసెంబరులో అమెరికా,కెనడా పర్యటనకు ప్రధాని మోదీ?
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది డిసెంబరులో అమెరికా, కెనడా దేశాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
UPI in Greece: గ్రీస్‌లో యూపీఐ ప్రారంభించిన పీయూష్ గోయల్.. వాణిజ్య బంధాలు మరింత బలోపేతం
భారత్ రూపొందించిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా తన విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది.
Pakistan: సింధూ జలాల నిలిపివేతపై పాక్ ఆందోళన.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రులు
సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నిర్ణయం నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
Mojtaba Khamenei: తండ్రి అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ కనిపిస్తారా?
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
PM Modi: వాతావరణ మార్పుల భారం అందరూ పంచుకోవాలి: సీషెల్స్‌లో ప్రధాని మోదీ
వాతావరణ మార్పుల ప్రభావం అత్యధికంగా దక్షిణార్ధ గోళ దేశాలు, ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలపై పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.