LOADING...

షేక్ హసీనా: వార్తలు

Sheikh Hasina: హసీనా అప్పగింతపై ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న బంగ్లాదేశ్‌ 

మానవత్వాన్ని తాకట్టు పెట్టి ఘోర నేరాలు చేశారన్న ఆరోపణలపై మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మరణదండన విధించిన విషయం తెలిసిందే.

18 Nov 2025
భారతదేశం

Sheikh Hasina: హసీనాను అప్పగించాలన్న అభ్యర్థనపై భారత్  విముఖం!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ అభ్యర్థనపై భారత్ తీసుకున్న తాజా వ్యవహారశైలి చూస్తుంటే,ఢిల్లీలోని ప్రభుత్వం ఆ డిమాండ్‌కు ఆమోదం తెలపబోదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Sheikh Hasina: అభివృద్ధి శిల్పి నుండి మరణశిక్ష వరకు: షేక్‌ హసీనా ప్రస్థానం

తన మద్దతుదారుల దృష్టిలో ఆమె.. ఆధునిక, అభివృద్ధి దిశగా ఉరుకులు వేసే బంగ్లాదేశ్ శిల్పి.

Sheikh Hasina: 'కుట్రపూరిత తీర్పు'.. మరణశిక్షపై హసీనా 

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ తనకు విధించిన మరణదండనను మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా తప్పుబట్టారు.

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరణశిక్ష ఖరారు చేసిన ఢాకా కోర్టు

ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్‌ ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల కేసును విచారించింది.

Sheikh Hasina: మానవ హక్కుల ఉల్లంఘన.. నేను దేనికీ భయపడను : కోర్టు తీర్పు వేళ యూనస్‌ ప్రభుత్వంపై హసీనా సంచలన ఆరోపణలు

గత ఏడాది బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న హింసాకాండ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా అమానుష చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ఈ రోజు తీర్పు ఇవ్వనున్న విషయం తెలిసిందే.

Sheikh Hasina: 'ఇప్పుడే బయలుదేరండి'.. భారత్ నుంచి వచ్చిన ఆ కాల్ షేక్ హసీనా ప్రాణాలను కాపాడింది!

గతేడాది బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు తీవ్ర రూపం దాల్చినప్పుడు, దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి భారత్‌కు ఆశ్రయం కోసం వచ్చిన విషయం సంచలనం సృష్టించింది.

Sheikh Hasina: 'జీవితం ప్రమాదంలో ఉంది': బంగ్లాదేశ్ ను ఎందుకు వీడాల్సి వచ్చిందో వెల్లడించిన షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన ప్రవాసంపై తొలిసారిగా మౌనం వీడారు.

Sheikh Hasina: 'అన్నీ నేరాలకూ మూలం ఆమెనే'.. హసీనాపై తీవ్ర ఆరోపణలు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)పై ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ (ICT) మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల అభియోగాలు మోపిన విషయం విదితమే.

WHO: అవినీతి ఆరోపణల నేపథ్యంలో షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్‌ను సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్‌వో 

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో కీలక పదవిలో ఉన్న ఆమె కుమార్తె సైమా వాజెద్ (Saima Wazed) తాత్కాలిక సెలవుపై వెళ్లారు.

Sheikh Hasina: 'కనిపిస్తే కాల్చేయండి'..బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉద్యమం.. లీకైన ఆడియో.. వివాదంలో షేక్‌ హసీనా 

బంగ్లాదేశ్‌లో గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

Sheikh Hasina: షేక్ హసీనాకు షాక్‌.. కోర్టు ధిక్కరణ కేసులో 6 నెలల జైలు శిక్ష!

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడింది.

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో నేరాభియోగాన్ని నమోదు చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె క్రూరంగా అణచివేయాలని చూస్తూ సామాన్యులపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు.

Sheikh Hasina: 'నన్ను కాల్చి గణబంధన్‌లో పాతిపెట్టండి'.. రాజీనామాకి ముందు ఆర్మీతో షేక్ హసీనా 

గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత చోటుచేసుకున్న విషయం విదితమే.

Sheikh Hasina: మాజీ ప్రధాని షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్ వేట ప్రారంభం!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

Sheikh Hasina: 'నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు, నిన్ను కాల్చేస్తుంది'.. మహ్మద్ యూనస్‌కు షేక్ హసీనా వార్నింగ్..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తాత్కాలిక ప్రభుత్వ నేత మహ్మద్ యూనస్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Sheikh Hasina: 'అల్లా ఓ కార‌ణం కోసం నన్ను ప్రాణాల‌తో ఉంచారు'.. మద్దతుదారులతో షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.

Sheikh Hasina:షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ.. ఆస్తుల సీజ్‌కు న్యాయస్థానం ఆదేశం 

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Muhammad Yunus: బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానంటూ హసీనా ప్రతిజ్ఞ.. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగాఉండమన్న యూనస్‌ ప్రభుత్వం  

బంగ్లాదేశ్‌ దేశ తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Sheikh Hasina: షేక్ హసీనా శపథం.. నేను మళ్లీ బంగ్లాదేశ్‌లో అడుగుపెపెట్టానంటే.. ప్రతీకారం తీర్చుకుంటా

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) ను ఉగ్రవాదిగా పేర్కొంటూ, ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) తీవ్ర విమర్శలు చేశారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని విధ్వంసం.. ప్రభుత్వానికి ఆందోళనకారుల హెచ్చరిక!

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ పార్టీకి చెందిన నాయకుల ఆస్తులపై ఆందోళనకారుల దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Bangladesh: హసీనా కుటుంబంపై ప్రతీకార దాడులు..సైమా వాజెద్‌పై ఏసీసీ తీవ్ర ఆరోపణలు

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటూ అక్కడి ప్రభుత్వం దాడులు కొనసాగిస్తోంది.

Sheikh Hasina: 20 నిమిషాల్లో ప్రాణాలు కాపాడుకున్నా : షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఓ ఆడియో ఇటీవల విడుదలైంది. 2024 ఆగస్టులో ఆమె ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.

Sheikh Hasina: కేంద్రం కీలక నిర్ణయం.. షేక్ హసినా భారత్‌లో ఉండేందుకు మరింత సమయం 

అనూహ్యంగా తన పదవిని కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై స్వదేశంలో తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.

Bangladesh: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై రెండో అరెస్టు వారెంట్‌ జారీ

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాపై ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యూనల్‌ (ఐసీటీ)సోమవారం మరో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Bangladesh : బంగ్లాదేశ్‌లో భారీ నిరసనలకు 'షేక్ హసీనా' పార్టీ ప్లాన్

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆ దేశం విడిచి మూడు నెలలు అయింది.

Hasina resignation: షేక్ హసీనా రాజీనామా లేఖపై ఉత్కంఠం.. బంగ్లాదేశలో మరోసారి నిరసనలు

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ లేఖపై అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఉద్రిక్తతలు రేపుతున్నాయి.

Sheikh Hasina:బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై అరెస్ట్ వారెంట్ జారీ..నవంబర్‌ 18లోగా ఆమెను అరెస్టు చేయండి 

బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT of Bangladesh) షేక్ హసీనా మీద అరెస్టు వారెంట్ జారీ చేసింది.

Bangladeshi diplomats: భారత్‌లోని ఇద్దరు బంగ్లాదేశ్‌ దౌత్యవేత్తలపై సస్పెన్షన్

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, భారత్‌లోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.

Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాపై 40 హత్య కేసులు, మరెన్నో ఆరోపణలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా ఆమె కష్టాలు తీరడం లేదు. దేశ తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై 40 హత్య కేసులు నమోదు చేసింది.

Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదు .. ఎఫ్‌ఐఆర్‌లో ఆమెతో పాటు ఆరుగురు మాజీ మంత్రులు, అధికారులు 

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది.ఆమెతో పాటు మరో ఆరుగురిపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈమేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం అమెరికానే.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు.

Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎన్నికల సమయానికి తిరిగి వస్తారు: సజీబ్ వాజెద్ జాయ్

గత వారం నుండి బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.

Bangladesh Crisis: దిల్లీలో షేక్ హసీనా.. యూకే నుండి జైశంకర్‌కు కాల్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటోంది. ఈ క్రమంలో యూకే విదేశాంగ కార్యదర్శితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు.

Muhammad Yunus: నేడు బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్‌గా మహ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం

బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్‌గా, బంగ్లాదేశ్ నోబెల్ శాంతి అవార్డు గ్రహిత మహ్మద్ యూనస్ ఇవాళ ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

Bangladesh: మాకు ఆశ్రయం ఇవ్వండి.. లేదంటే చంపేయండి'.. శరణార్థుల వేడుకోలు 

పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులో 500మంది పైగా శరణార్థులు భారతదేశంలో తమకు ప్రవేశాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు.

07 Aug 2024
ఇండియా

Sheikh Hasina: కొంతకాలం ఇండియాలోనే షేక్ హసీనా.. దిల్లీలో భారీ బందోబస్తు

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం రక్తపాతానికి తెర లేపింది.

07 Aug 2024
భారతదేశం

Sheikh Hasina: షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరణ.. ఇక భారత్‌లోనే

బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆందోళన పరిస్థితుల కారణంగా షేక్ హసీనా ఇండియాలో తలదాచుకున్న విషయం తెలిసిందే.

Muhammad Yunus : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహిత మహ్మద్ యూనస్ నాయతక్వం

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

Hero Killed: అల్లరిమూకల విధ్వంసం.. హీరో, నిర్మాతను కొట్టి చంపిన ఆందోళన కారులు

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్నారు. రిజర్వేషన్ల వివాదం కాస్త ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేంత వరకు వెళ్లింది.

Bangladesh: షేక్ హసీనా లండన్‌లో రాజకీయ ఆశ్రయం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు?

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో అక్కడ తిరుగుబాటు జరిగింది. సైన్యం దేశ పగ్గాలు చేపట్టింది. ప్రస్తుతం హసీనా భారతదేశంలో ఉంది.