LOADING...
Sheikh Hasina: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరణశిక్ష ఖరారు చేసిన ఢాకా కోర్టు
షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన ఢాకా కోర్టు

Sheikh Hasina: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరణశిక్ష ఖరారు చేసిన ఢాకా కోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్‌ ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల కేసును విచారించింది. ఆ విచారణలో ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ ఘటనలకు బాధ్యురాలని కోర్టు తేల్చి, ఆమెకు మరణదండన శిక్షను ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో గత సంవత్సరం చోటుచేసుకున్న అల్లర్లు భారీ హింసాకాండగా మారి అనేక మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరణశిక్ష