అజిత్ పవార్: వార్తలు

NCP vs NCP: శరద్ పవార్‌కు షాక్.. అజిత్ గ్రూపునే అసలైన ఎన్‌సీపీగా గుర్తించిన ఎన్నికల సంఘం

లోక్‌సభ ఎన్నికలకు వేళ.. శరద్ పవార్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. అజిత్ పవార్ గ్రూపునే అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే 

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

ఎన్‌సీపీని ఐక్యంగా ఉంచాలని శరద్ పవార్‌ను కోరాం: అజిత్ పవార్ బృందం 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండుగా చీలిన తర్వాత అజిత్ పవార్, సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ సోమవారం ముంబైలో శరద్ పవార్‌తో సమావేశమయ్యారు.

ఎన్‌సీపీలో సంక్షోభం తర్వాత తొలిసారి ఒకే వేదికపై శరద్ పవార్, అజిత్ పవార్

నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) సంక్షోభం మొదలైన తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం శరద్ పవార్ వైపు, మరో వర్గం అజిత్ పవార్ వైపు ఉన్నాయి. ఈ ఇద్దరి నాయకుల పరస్పరం ఆరోపణలతో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

Sharad Pawar: 'ఐయామ్ ఫైర్, నాట్ రిటైర్', అజిత్‌కు శరద్ పవార్ అదిరిపోయే కౌంటర్ 

తనపై అజిత్ పవార్ చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీసీ) చీఫ్ శరద్ పవార్ శనివారం స్పందించారు.

అర్ధరాత్రి షిండే, ఫడ్నవీస్‌ మంతనాలు.. అజిత్‌ వర్గం ప్రభుత్వంలో చేరికపై సమాలోచనలు

మహారాష్ట్ర రాజకీయాలు గత కొద్ది రోజులుగా ఊహించని రీతిలో మలుపులు తీసుకుంటున్నాయి. పార్టీ నేతలు ఎప్పుడు ఏం చేయనున్నారో, ఎవరు ఏ పార్టీలోకి మారతారోనని మరాఠ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్ 

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ గుర్తును కోసం శరద్ పవార్-అజిత్ పవార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే, ఆయనే తమ ఆరాధ్య దైవం అని కొనియాడారు.

ఎన్సీపీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్

మహారాష్ట్ర ఎన్సీపీ సంక్షోభం రోజురోజుకు ముదురుతుందే కానీ తగ్గడం లేదు. ఎన్సీపీ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది.

రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు 

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సంక్షోభం రసకందాయంలో పడింది.

బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు 

అజిత్ పవార్ ఉదంతం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా? 

మహారాష్ట్రలో అజిత్ పవార్ ఉదంతం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి.