Page Loader

డీజీసీఏ: వార్తలు

15 Jul 2025
భారతదేశం

DGCA: గత ఐదు సంవత్సరాలలో భారతదేశంలో 65 ఇంజిన్ వైఫల్యాలు, 17 మేడే కాల్స్ నమోదు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు

గత ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదైనట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.

09 Jul 2025
భారతదేశం

DGCA: విమాన శిక్షణ సంస్థలకు ర్యాంకింగ్ వ్యవస్థను అమలు చేయనున్న డీజీసీఏ

దేశంలో పైలట్ శిక్షణా కార్యక్రమాల నాణ్యతను పెంపొందించడంలో భాగంగా,అలాగే భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక చర్యలు చేపట్టింది.

07 Jul 2025
భారతదేశం

Pilots:  డీజీసీఏ కొత్త నిబంధనలు.. విమానయాన రంగంలో కలకలం 

వాణిజ్య విమానాలను నడిపే పైలట్లకు సంబంధించి వైద్యపరీక్షలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు విమానయాన రంగ సంస్థల్లో గందరగోళాన్ని కలిగిస్తున్నాయి.

Air India fined: ఎయిర్ ఇండియాకు రూ.1.10కోట్ల జరిమానా విధించిన డీజీసీఏ 

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూ.1.10 కోట్ల జరిమానా విధించింది.

ఎయిర్ ఇండియాపై కొరడా ఝులిపించిన డీజీసీఏ.. భద్రతా విభాగాధిపతిపై సస్పెన్షన్

ఎయిర్ ఇండియా మరోసారి డీజీసీఏ ఆగ్రహానికి గురైంది. ప్రయాణికుల భద్రత అంశంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కఠిన చర్యలకు ఉప్రకమించింది.

06 Aug 2023
ఇండిగో

మరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరో వివాదానికి కేంద్ర బిందుగా మారింది. చండీగఢ్‌ నుంచి జైపుర్‌కు శనివారం బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.