దేవేంద్ర ఫడణవీస్: వార్తలు
Pawan kalyan: పవన్‌కు మహారాష్ట్ర సీఎం పరామర్శ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించారు.
Mumbai: ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. స్తంభించిన రహదారులు,రైలు మార్గాలు
వరుసగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ముంబై నగరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
TCS Nashik Case: నిందితురాలికి ఆశ్రయం ఇచ్చిన కార్పొరేటర్ ఇల్లు కూల్చివేతకు నోటీసులు
మహారాష్ట్రలో సంచలనం రేపిన టీసీఎస్ నాసిక్ కార్యాలయ లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం: అజిత్ పవార్ వారసురాలిగా సునేత్రా పవార్?
మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఎన్సీపీ (అజిత్ వర్గం) సన్నాహాలు ప్రారంభించింది.
Ajit Pawar: మేఘాల్లో హెలికాప్టర్ ప్రయాణం.. 2024లోనే అజిత్ పవార్ కి విమాన ప్రమాదం అనుభవం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు 2024లోనూ విమాన ప్రమాదం వంటి భయంకర అనుభవం ఎదురైంది.
Maharastra: 'పాచిపోయిన పప్పు' వివాదం.. హాస్టల్ క్యాంటీన్ లైసెన్స్ సస్పెన్షన్
ముంబైలోని ఆకాశవాణి ప్రాంతంలోని ఎమ్మెల్యే హాస్టల్‌లో పనిచేస్తున్న క్యాంటీన్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తాత్కాలికంగా రద్దు చేసింది.
Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ భేటీ.. రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ..
టెస్టు క్రికెట్‌కు ఇటీవలే వీడ్కోలు ప్రకటించిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ను కలిసి మర్యాద పూర్వకంగా సమావేశం కావడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.
'Legal action underway': వివాదాస్పద వీడియోపై కునాల్ కమ్రా క్షమాపణ చెప్పాలి: వివాదాస్పద వ్యాఖ్యలపై ఫడణవీస్ డిమాండ్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
Devendra Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రికి బెదిరింపులు.. పాక్ నంబరు నుంచి కాల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు బెదిరింపులు రావడం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది.
Sanjay Raut: 'గడ్చిరోలి అభివృద్ధి మహారాష్ట్రకు మేలు'.. దేవేంద్ర ఫడ్నవీస్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయాలు చల్లబడినట్లు కనిపిస్తోంది.
Cabinet Expansion: డిసెంబర్ 15న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా 30 మంది!
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది.
Delhi: దిల్లీలో ప్రధాని మోడీతో ఫడ్నవిస్ చర్చలు.. కేబినెట్ కూర్పుపై సమీక్ష
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బుధవారం తొలిసారి దిల్లీ పర్యటనకు వెళ్లారు.
Devendra Fadnavis: మహారాష్ట్రలో 'మహాయుతి' ప్రభుత్వం కొలువుదీరింది.. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం 'మహాయుతి' ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
Devendra Fadnavis: రాజకీయాల్లో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. మహారాష్ట్ర సీఎం స్థాయికి
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే దేవేంద్ర ఫడ్నవీస్ (54) రాజకీయాల్లో అనేక విజయాలను సాధించారు.