సంజయ్ రౌత్: వార్తలు
12 Dec 2023
భారతదేశంSanjay Raut: 'సామ్నా'లో ప్రధాని మోదీపై 'అభ్యంతరకరమైన' కథనం..సంజయ్ రౌత్‌పై కేసు
బీజేపీ యవత్మాల్ కన్వీనర్ నితిన్ భుతాద్ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పార్టీ మౌత్ పీస్'సామ్నా'లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా 'అభ్యంతర' కథనం రాసినందుకు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్‌పై కేసు నమోదైంది.