Loading...
Pawan kalyan: పవన్‌కు మహారాష్ట్ర సీఎం పరామర్శ
పవన్‌కు మహారాష్ట్ర సీఎం పరామర్శ

Pawan kalyan: పవన్‌కు మహారాష్ట్ర సీఎం పరామర్శ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించారు. ఇటీవల ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఫడణవీస్ స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలను పాటిస్తూ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప‌రామ‌ర్శించిన మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్

ADVERTISEMENT