LOADING...
International Kite Festival:అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు శ్రీకారం.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు శ్రీకారం.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ

International Kite Festival:అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు శ్రీకారం.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ (International Kite Festival)ను అధికారికంగా ప్రారంభించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌ చేరుకున్న ఆయన, సబర్మతి నదీతీరంలో జరుగుతున్న ఈ వేడుకలో జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, ఛాన్స్‌లర్ మెర్జ్‌తో కలసి కైట్ ఎగురవేసి సందడిని పెంచారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఈ కైట్ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవం, భారత్-జర్మనీ మధ్య స్నేహబంధాలను మరింత బలపరిచే ప్రతీకగా నిలిచింది.

Advertisement