LOADING...
New Year: కొత్త ఏడాదికి స్వాగతం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త ఏడాదికి స్వాగతం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

New Year: కొత్త ఏడాదికి స్వాగతం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, కొత్త ఆశలు-ఆకాంక్షలతో ప్రపంచమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ సంతోషం, విజయాలు తీసుకురావాలి. 2026లో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలప్రదం కావాలని, అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజమంతా శాంతి, ఆనందంతో వెలసాలని ఆశిస్తున్నాను' అని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో సందేశం పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

Advertisement