NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / అమెజాన్ గేమింగ్ విభాగంలో 100 ఉద్యోగుల తొలగింపు
    తదుపరి వార్తా కథనం
    అమెజాన్ గేమింగ్ విభాగంలో 100 ఉద్యోగుల తొలగింపు
    అమెజాన్ శాన్ డియాగో స్టూడియోలోని ఉద్యోగులపై ప్రభావం

    అమెజాన్ గేమింగ్ విభాగంలో 100 ఉద్యోగుల తొలగింపు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 05, 2023
    03:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెజాన్ దాని వీడియో-గేమ్ విభాగాలలో దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించింది, ఇది ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, అమెజాన్ శాన్ డియాగో స్టూడియోలోని ఉద్యోగులపై ప్రభావం చూపించింది.

    ట్విచ్ స్ట్రీమింగ్ సేవలో క్రౌన్ ఛానెల్‌తో సహా, గేమింగ్‌లో దాని ఉద్యోగులను ఉపయోగించుకోవడానికి అమెజాన్ చాలా కష్టపడింది. ట్విచ్ ఇటీవల సుమారు 400 ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ అంతర్గతంగా అభివృద్ధి చేసిన ఒక గేమ్‌ను మాత్రమే విడుదల చేసింది.

    ఆన్‌లైన్ రోల్ ప్లేయింగ్ టైటిల్ న్యూ వరల్డ్, సెప్టెంబర్ 2021 లాంచ్ తర్వాత దాని ప్లేయర్ బేస్ బాగా క్షీణించింది. ఇర్విన్, కాలిఫోర్నియాకు చెందిన న్యూ వరల్డ్ టీమ్ పెరుగుతూనే ఉంటుంది.

    అమెజాన్

    మాంట్రియల్‌లోని అమెజాన్ స్టూడియో, ఇంకా ప్రకటించని ప్రాజెక్ట్‌లో కూడా పని చేస్తోంది

    తొలగింపులు ఉన్నప్పటికీ, శాన్ డియాగో స్టూడియో నుండి ప్రకటించని ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను మరికొంతమందిని తీసుకోనున్నారు. మాంట్రియల్‌లోని అమెజాన్ స్టూడియో, ఇంకా ప్రకటించని ప్రాజెక్ట్‌లో కూడా పని చేస్తోంది.

    దక్షిణ కొరియా ఆన్‌లైన్ రోల్-ప్లేయింగ్ గేమ్ లాస్ట్ ఆర్క్‌ను ప్రచురించడం ద్వారా అమెజాన్ విజయాన్ని సాధించింది. కంపెనీ థర్డ్-పార్టీ పబ్లిషింగ్ ప్రయత్నాలను పెంచుతుందని, దానికోసం NCSoft Corpతో ఈమధ్య ఒప్పందం కూడా చేసుకుంది.

    హార్ట్‌మన్ కు ముందు, అమెజాన్ గేమ్ స్టూడియోస్ అధిపతి మైక్ ఫ్రాజినీ, గత సంవత్సరం వైదొలిగారు. శాన్ డియాగో కార్యాలయాన్ని నిర్వహించడంలో సహాయం చేసిన వెటరన్ గేమింగ్ ఎగ్జిక్యూటివ్ జాన్ స్మెడ్లీ జనవరిలో నిష్క్రమించే ప్రణాళికలను ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెజాన్‌
    ప్రకటన
    ఉద్యోగుల తొలగింపు
    ఒప్పందం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    అమెజాన్‌

    18,000 పైగా తగ్గింపుతో అమెజాన్ లో ASUS Vivobook 14 ల్యాప్ టాప్
    అమెజాన్ ఇండియాలో మరిన్ని ఉద్యోగాల కోత ఆదాయం
    ఈ సామ్ సంగ్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్ లో 75% తగ్గింపు, త్వరపడండి ధర
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్

    ప్రకటన

    షేర్‌హోల్డర్‌లకు సాధికారత కల్పించేందుకు, పలు సంస్కరణలను క్లియర్ చేసిన సెబీ వ్యాపారం
    ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,000 తగ్గింపు ఆఫర్‌తో లభిస్తున్న ఐఫోన్ 14 ఐఫోన్
    టాప్ 100 కంపెనీలు తప్పనిసరిగా పుకార్లను ధృవీకరించాలంటున్న సెబీ స్టాక్ మార్కెట్
    1,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్న HCLTech ఉద్యోగం

    ఉద్యోగుల తొలగింపు

    ఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు ప్రపంచం
    ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన గూగుల్
    మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ సంస్థ
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా

    ఒప్పందం

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో ఆటో మొబైల్
    60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో జియో
    డిసెంబర్ నాటికి ముగియనున్న $100బిలియన్ల భారతదేశం-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పంద చర్చలు వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025