NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ
    తదుపరి వార్తా కథనం
    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ
    2022-23లో భారతదేశ GDP 7% వృద్ధి చెందింది

    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 06, 2023
    11:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచడానికి రేట్ల పెంపుని నిలిపివేసినట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.

    2022-23లో భారతదేశ GDP 7% వృద్ధి చెందిందని, ఇది ప్రపంచ ఆర్ధిక మందగమనం మధ్య భారతదేశంలో స్థిరమైన ఆర్థిక పరిస్థితులను సూచిస్తుందని దాస్ చెప్పారు. పరిస్థితి అనుకూలిస్తే ఎంపీసీ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

    ఆర్‌బిఐ

    ఆర్‌బిఐ దీనికి ముందు వరుసగా ఆరు సార్లు రెపో రేటును పెంచింది

    ఆర్‌బిఐ దీనికి ముందు వరుసగా ఆరు సార్లు రెపో రేటును పెంచింది, 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎంపీసీ చివరి పాలసీ సమీక్ష సందర్భంగా ఫిబ్రవరిలో రెపో రేటును చివరిసారి పెంచింది.

    ఎంపీసీ గత ఏడాది మే నుండి కీలక రేటును 250 బేసిస్ పాయింట్లు లేదా 2.5% పెంచింది. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే సమయంలో ఆర్‌బిఐ వసూలు చేసే వడ్డీ రేటు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ
    ప్రకటన
    ఆదాయం
    భారతదేశం

    తాజా

    PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు పివి.సింధు
    Rana Daggubati: 'రానా నాయుడు 2'పై రానా కీలక కామెంట్స్.. ఈ సారి బూతులు తక్కువగా ఉంటాయంటూ..  రానా దగ్గుబాటి
    OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ  ఓపెన్ఏఐ
    PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నరేంద్ర మోదీ

    ఆర్ బి ఐ

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం ఫైనాన్స్
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఫైనాన్స్
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ప్రకటన
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం

    ప్రకటన

    షట్‌డౌన్‌కు దారితీసిన వర్జిన్ ఆర్బిట్ గందరగోళం ఉద్యోగుల తొలగింపు
    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం
    టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా ఎలాన్ మస్క్
    డాలర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు రూపాయి వాణిజ్య ఎంపికను అందిస్తున్న భారతదేశం వ్యాపారం

    ఆదాయం

    కొనసాగుతున్న తొలగింపులు: 19,000 మంది ఉద్యోగులను తొలగించిన Accenture ఉద్యోగుల తొలగింపు
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు క్రిప్టో కరెన్సీ
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ వ్యాపారం
    తక్కువ వాల్యుయేషన్‌తో $250 మిలియన్లను సేకరిస్తోన్న BYJU'S వ్యాపారం

    భారతదేశం

    ఏప్రిల్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు కోవిడ్
    అధిక విద్యుత్ ఛార్జ్‌ని స్టోర్ చేయగల సూపర్ కెపాసిటర్‌ను రూపొందించిన IISc పరిశోధకులు టెక్నాలజీ
    అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ అదానీ గ్రూప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025