NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో
    మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో
    1/2
    ఆటోమొబైల్స్ 1 నిమి చదవండి

    మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 28, 2023
    02:53 pm
    మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో
    Yulu-బజాజ్ ఆటో ప్రకటించిన మిరాకిల్ GR, DeX GR స్కూటర్స్

    బజాజ్ ఆటో అనుబంధ సంస్థ చేతక్ టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి బెంగళూరుకు చెందిన Yulu, మిరాకిల్ GR, DeX GR అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రదర్శించారు. బజాజ్ కు Yulu తన రెండవ తరం ఈ-స్కూటర్‌లను అప్‌గ్రేడ్ చేయడంలో సహాయపడింది, దానితో పాటు కొన్ని భాగాలను ఉత్పత్తి చేసింది. Yulu కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు ముందూ మోడళ్ల కంటే సామర్ధ్యంగా పనిచేస్తాయి. Yulu AIటెక్నాలజీ స్టాక్‌తో, స్కూటర్ 25km/h వేగాన్ని అందుకోగలదు. డెలివరీ ప్రయోజనాల కోసం ఉద్దేశించిన భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం DeX GR. స్కూటర్ Yulu AI- ఆధారిత టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది వ్యక్తిగత, వాణిజ్య వినియోగం రెండింటికీ సులభంగా ఉంటుంది.

    2/2

    Yulu అక్టోబర్ నాటికి లక్ష ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను లక్ష్యంగా పెట్టుకుంది

    మిరాకిల్ GR, DeX GRను Yulu యాప్ ద్వారా యాక్సెస్ చేయచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లేదా హెల్మెట్ కూడా అవసరం లేదు. Yulu అప్లికేషన్ ఉపయోగించి, సమీప Yulu వాహనాన్ని గుర్తించచ్చు, బైక్‌ను ఎంచుకుని అన్‌లాక్ చేయడానికి బైక్ ప్యానెల్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేయాలి. రైడ్‌ను ముగించడానికి, Yulu జోన్‌కి చేరుకుని, బైక్‌ను పార్క్ చేసి లాక్ చేసి, యాప్‌లో 'End' క్లిక్ చేయాలి. Yulu అక్టోబర్ 2023 నాటికి భారతదేశంలో దాదాపు లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అధిక ఎనర్జీతో నడిచే స్వాప్ చేయగల బ్యాటరీలతో నడుస్తుంది. మాగ్నా సహకారంతో Yulu బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్ (100కి పైగా స్టేషన్‌లతో)ను ప్రారంభించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆటో మొబైల్
    ఎలక్ట్రిక్ వాహనాలు
    స్కూటర్
    సంస్థ
    ఫీచర్
    బెంగళూరు

    ఆటో మొబైల్

    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం బి ఎం డబ్ల్యూ
    2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది కార్
    2024 Edge L ను త్వరలో లాంచ్ చేయనున్న ఫోర్డ్ కార్
    భారతదేశంలో విడుదల కానున్న 2023 బి ఎం డబ్ల్యూ M2 ఎలక్ట్రిక్ వాహనాలు

    ఎలక్ట్రిక్ వాహనాలు

    భారతదేశంలో BS6 ఫేజ్ 2: వివరంగా RDE, OBD 2 నిబంధనలు తెలుసుకుందాం ఆటో మొబైల్
    రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    E3W ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ మహీంద్రా
    భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల ఆటో మొబైల్

    స్కూటర్

    కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల ఆటో మొబైల్
    Ampere Primus, Ola S1 రెండింటిలో ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్ ప్రకటన
    3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్ ఆటో మొబైల్

    సంస్థ

    జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి ఉద్యోగుల తొలగింపు
    బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్నాలజీ
    ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్‌ టెక్నాలజీ
    ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం వ్యాపారం

    ఫీచర్

    ChatGPT లాంటిదే అభివృద్ధి చేయడానికి టీంను నియమించనున్న ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్
    ఆపిల్ ఐఫోన్ 14 vs ఐఫోన్ 15, రెండిటిలో ఉన్న ఫీచర్స్ ఆపిల్
    IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG టెక్నాలజీ
    మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు గూగుల్

    బెంగళూరు

    శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు కర్ణాటక
    భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు ట్విట్టర్
    HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు యుద్ధ విమానాలు
    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ
    తదుపరి వార్తా కథనం

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023