బెంగళూరు: వార్తలు
Bengaluru: బెంగళూరులోని మూడు హోటళ్లకు బాంబు బెదిరింపు.. అపప్రమత్తమైన పోలీసులు
బెంగళూరులో గురువారం (మే 23) మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ ప్రజలలో భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది.
Bengaluru: టాక్సీ ఏదైనా డ్రైవర్లు చుక్కలు చూపటం పక్కా
ఊబర్ టాక్సీ , బైక్ సేవలపై వినియోగదారులు కొంత కాలంగా అసంత్తృప్తిగా ఉన్నారు. ఈ టాక్సీలను నడిపే డ్రైవర్లు వినియోగదారుల పట్ల దురుసుగా వ్యవహరించటం రివాజుగా మారింది.
Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై దాడి.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు
బెంగళూరులోని సిసిబి పోలీసులు ఉద్యాననగర్‌లోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో నిన్న అర్థరాత్రి వరకు జరిగిన రేవ్ పార్టీపై దాడి చేశారు.
Cyber Crime : బెంగళూరులో సరికొత్త మోసం.. స్క్రాచ్ కార్డ్ గీకి 18 లక్షలు పోగొట్టుకుంది
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళతో సైబర్ మోసం జరిగింది.
Bengaluru Metro: మెట్రో రైలులో యువ జంట అసభ్య చేష్టలు.. వీడియో తీసి మెట్రో అధికారులకు ట్వీట్ చేసిన ప్రయాణికుడు
బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట అభ్యంతరకరంగా ప్రవర్తించారు. చుట్టూ జనం ఉన్నా పట్టించుకోకుండా ప్రేమ మైకంలో తేలిపోయారు.
Youth Aattacked in Karnataka: బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన యువకుడిపై దాడికి పాల్పడ్డ ముస్లిం యువత..
కర్ణాటక (Karnataka) లోని చిత్రదుర్గ (Chithra Durga)లో పని ముగించుకుని ముస్లిం సహోద్యోగిని దింపుతున్నాడన్న కారణంతో యువకుడిపై గురువారం కొందరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు.
Soundarya Jagadish: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన నిర్మాత సౌందర్య జగదీష్
కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు.
explosives seized : ఆంధ్రా కర్ణాటక సరిహద్దులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఓ కారులో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Bangalore Temperature: అగ్నిగుండంలో బెంగళూరు...నీటి ఎద్దడి తప్పదని ఆందోళనలో నగరవాసులు
బెంగళూరు అగ్నిగుండాన్ని తలపిస్తోంది.
Wipro New CEO and MD: విప్రోకు కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా
బెంగళూరుకు చెందిన ఐటి దిగ్గజం శ్రీనివాస్ పల్లియాను తమ సంస్థకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా నియమిస్తున్నట్లు విప్రో సంస్థ వెల్లడించింది.
Bangalore: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతో మహిళ దారుణ హత్య
తనను పెళ్లి చేసుకోమని పలుమార్లు అడిగినా కాదంటుందన్న కోపంతో ప్రియురాలిపై కత్తితో పలుమార్లు దాడి చేయగా అక్కడికక్కడే సదరు యువతి మృతి చెందింది.
Zee layoffs: జీ టెక్నాలజీ ,ఇన్నోవేషన్ సెంటర్‌లో 50 శాతం మంది సిబ్బందిని తొలగింపు
జీ ఎంటర్ టైన్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకున్నది. బెంగళూరులోని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (TIC)లో 50 శాతం ఉద్యోగులను తొలగించనుంది.
Bengaluru :ఉద్యోగం కోల్పోయి దొంగగా మారిన బెంగళూరు టెక్కీ.. అరెస్ట్
కొవిడ్ సంక్షోభంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాగే ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఐటీ ఉద్యోగి డబ్బు కోసం చోరీలకు అలవాటు పడింది.
Bengaluru: నీటిని వృథా చేసిన 22 కుటుంబాలకు రూ.5వేలు జరిమానా
కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి కొరతను ఎదురుకుంటోంది.ఈ క్రమంలోనే నీరు వృధా చేసిన వారిపై ప్రభుత్వం జరిమానాలు వేస్తోంది.
BS Yediyurappa: మైనర్‌పై మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మాజీ సీఎం యడియూరప్ప ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
Bengaluru: ఉజ్బెకిస్థాన్ మహిళ అనుమానాస్పద మృతి
ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ బుధవారం బెంగళూరులోని తన హోటల్ గదిలో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు.
Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం బెంగళూరు కేఫ్‌లో పేలుడు కేసులో నిందితుడిని అరెస్టు చేసింది.
Bengaluru Shocker: బెంగళూరులో దారుణం.. కుళ్లిన స్థితిలో యువతి నగ్న ముతదేహం
బెంగళూరులోని చందాపురలోని హెడ్‌మాస్టర్ లేఔట్ లో సోమవారం ఉదయం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది.
Karnataka: ఫామ్‌హౌస్‌లో 32 పుర్రెలు.. యజమాని అరెస్ట్
కర్ణాటకలోని రామనగర జిల్లా జోగనహళ్లి గ్రామంలోని ఓ ఫామ్‌హౌస్‌లో పోలీసులు సోమవారం 32 మానవ పుర్రెలను వెలికితీసి,దాని యజమాని బలరామ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Rameshwaram Cafe Blast: అనుమానితుడి మొదటి ముసుగు లేని ఫోటో ఇదే..
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారులు గురువారం BMTC బస్సులో ముసుగు లేకుండా ఉన్న అనుమానితుడి చిత్రాన్ని విడుదల చేశారు.
Banglore: చెన్నై ఆలయానికి బాంబు బెదిరింపు
చెన్నైలోని ఓ ఆలయంలో బాంబు పేలుడు జరగనుందని బెదిరిస్తూ బెంగళూరు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్ వచ్చింది.
Rameshwaram cafe blast: నిందితుడి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డు.. ఎన్ఐఏ ప్రకటన
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును అందజేస్తామని ఎన్‌ఐఏ ప్రకటించింది.
నీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్.. ఎక్కడో తెలుసా?
బెంగళూరులోని ఒక హౌసింగ్ సొసైటీ నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంది.
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు దర్యాప్తు విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Bengaluru Bomb Blast: బెంగళూరు పేలుడు ఘటనలో కీలక పరిణామం.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత,కర్ణాటక రాజధానిలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని కేఫ్ ప్రాంగణంలో ఒక వ్యక్తి బ్యాగ్‌తో వెళ్తున్నట్లు చూపించే CCTV ఫుటేజీ బయటపడింది.
Rameshwaram blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య
Rameshwaram Cafe blast: బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం 9 మంది గాయపడ్డారు.
Bengaluru: బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. ఐదుగురికి గాయాలు
బెంగళూరులోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Nitasha Kaul: భారత్‌కు వచ్చిన బ్రిటన్ ప్రొఫెసర్.. అనుమతి లేదంటూ తిప్పి పంపేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు
బ్రిటన్‌లోని భారతీయ సంతతికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్‌ను.. అనుమతి లేదంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు బెంగళూరు విమానాశ్రయం నుంచి లండన్‌కు తిప్పి పంపారు.
Viral Video: హెల్మెట్ లేదని బండి ఆపితే.. ఏకంగా ట్రాఫిక్ పోలీసు వేలు కొరికేశాడు
బెంగళూరులో హెల్మెట్ లేకుండా స్కూటీ నడుపుతున్న వ్యక్తి బండిని ఆపిన ట్రాఫిక్ పోలీసుల పై వ్యక్తి రెచ్చిపోయాడు.ఏకంగా ఓ పోలీసు వేలు కొరికాడు.
Intimacy in Car: పబ్లిక్ ప్లేస్ లో శృంగారం.. ప్రశ్నించిన పోలీస్.. ఆపై ఏమైందంటే!
బెంగళూరులో గురువారం ఓ జంట పబ్లిక్ ప్లేస్ లో రోడ్డుపై కారు ఆపి, ఆ కారులోనే పని కానిచ్చేశారు.పైగా, ఇదేంటని ప్రశ్నించిన పోలీసు అధికారిని కారుతో గుద్దేశారు.
Missing Bengaluru boy: కోచింగ్ సెంటర్ నుండి తప్పిపోయిన బెంగళూరు బాలుడు , హైదరాబాద్‌లోప్రత్యక్షం
బెంగళూరు నుండి ఆదివారం తప్పిపోయిన 12 ఏళ్ల బాలుడు ఈ ఉదయం హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో గుర్తించారు.
Ram Lalla Idol: 250కోట్ల ఏళ్ల నాటి శిలతో అయోధ్య శ్రీరాముడి విగ్రహం.. ఆ రాతి ప్రత్యేకతలు ఇవే
ముదురు రంగు, అందమైన చిరునవ్వు, ప్రకాశవంతమైన కళ్లతో అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.
Spicejet: లాక్ పనిచేయకపోవడంతో విమానం టాయిలెట్‌లో ఇరుక్కపోయిన ప్రయాణికుడు
స్పైస్‌జెట్ (Spicejet) ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు.
Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు
బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడి హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Bengaluru: బెంగళూరులో పెను విషాదం.. హౌసింగ్ సొసైటీ స్విమ్మింగ్ పూల్ లో బాలిక మృతదేహం
బెంగళూరులోని ఓ నివాస సముదాయంలోని స్విమ్మింగ్ పూల్‌లో తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం గురువారం లభ్యమైంది.
sandalwood: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ ఫైట్ మాస్టర్ మృతి
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ ఫైట్, స్టంట్ మాస్టర్ జాలీ బాస్టియన్ (57) కన్నుముశాడు.
Bengaluru : అసభ్యకరంగా అరుస్తూ కారు అద్దాలను పగులగొట్టారు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
బెంగళూరులో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ బైకర్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బాధితుడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
Bengaluru: బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు
బెంగళూరులోని 15 పాఠశాలలకు శుక్రవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు.
13000 Nude Photos: బాయ్ ఫ్రెండ్ ఫోన్‌లో 13 వేల నగ్న ఫోటోలు.. యువతి షాక్
ఆఫీసులో తనతో పాటు పనిచేస్తున్న యువకుడిపై ఇష్టంతో సహజీవనం చేస్తున్న ఓ యువతి ఊహించని షాక్ తగిలింది.
PM Modi Tejas: తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన మోదీ.. ఫొటోలు వైరల్
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.