LOADING...
Bengaluru: బెంగళూరులోని మూడు హోటళ్లకు బాంబు బెదిరింపు.. అపప్రమత్తమైన పోలీసులు 
బెంగళూరులోని మూడు హోటళ్లకు బాంబు బెదిరింపు

Bengaluru: బెంగళూరులోని మూడు హోటళ్లకు బాంబు బెదిరింపు.. అపప్రమత్తమైన పోలీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 23, 2024
01:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో గురువారం (మే 23) మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ ప్రజలలో భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది. బెంగళూరులోని మూడు ప్రముఖ హోటళ్లకు ఈసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. ది ఒటెరా సహా మూడు హోటళ్లలో బాంబు బెదిరింపు రావడంతో పోలీసు యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. ప్రస్తుతం, దక్షిణ బెంగళూరు డీసీపీ బాంబ్ స్క్వాడ్, పోలీసు బృందాలు ది ఒటెర్రా హోటల్‌లో ఉండి దర్యాప్తు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మూడు స్టార్ హోటల్స్ కి బాంబు బెదిరింపు మెయిల్స్