13000 Nude Photos: బాయ్ ఫ్రెండ్ ఫోన్‌లో 13 వేల నగ్న ఫోటోలు.. యువతి షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ఆఫీసులో తనతో పాటు పనిచేస్తున్న యువకుడిపై ఇష్టంతో సహజీవనం చేస్తున్న ఓ యువతి ఊహించని షాక్ తగిలింది.
బెంగళూరులోని ఒక బీపీఓలో ఒక 22 ఏళ్ల యువతి ఉద్యోగం చేస్తోంది. గత నాలుగు నెలలుగా ఆమె తన సహచరుడైన సంతోష్ ఆదిత్యతో రిలేషన్ షిప్ లో ఉంది.
అనుకోకుండా తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చూసి ఆమె షాక్‌కు గురైంది. తనతో చనువుగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసినప్పుడు తొలగించాలని ఆమె సంతోష్ కు చెప్పింది.
అయితే సంతోష్ పోన్ తీసుకొని ఫోటో గ్యాలరీ ఓపెన్ చేయగానే ఆమెకు 13000 వేల అశ్లీల ఫోటోలు కనిపించాయి.
Details
సంతోష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆ గ్యాలరీలో బిపిఒలో పని చేసే యువతుల ఫొటోలతో పాటు తన ఫొటోలు ఉండడంతో ఆమె షాక్‌కు గురైంది.
వెంటనే ఆమె ఆ కంపెనీలో లీగల్ హెడ్‌గా పని చేస్తున్న మరో యువతితో కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
దాంతో రంగంలోకి దిగిన పోలీసులు సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు.