NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్
    తదుపరి వార్తా కథనం
    బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్
    ఫ్యాక్టరీ నిర్మాణానికి $700 మిలియన్లను పెట్టుబడి పెట్టనున్న సంస్థ

    బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 04, 2023
    12:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా చైనాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ప్రధాన తయారీదారుగా చైనా స్థానాన్ని సవాలు చేస్తున్నాయి. ఆపిల్ వంటి కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చాలాకాలం నుండి వెతుకుతున్నాయి అయితే అటువంటి సంస్థలకు ఎక్కువగా కనిపిస్తున్న మార్గం భారతదేశం. ఇప్పుడు, తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్, ఆపిల్ కు అతిపెద్ద సరఫరాదారు, బెంగళూరులో ఫ్యాక్టరీని నిర్మించడానికి $700 మిలియన్లను పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంది.

    వరుస లాక్‌డౌన్‌లతో పాటు అమెరికా-చైనా సమస్యలు సరఫరా గొలుసులో సమస్యల కారణంగా 2022లో ఐఫోన్ 14 ఉత్పత్తి ఆరు మిలియన్ యూనిట్లు తగ్గింది. బెంగళూరులోని రాబోయే ఫ్యాక్టరీలో ఫాక్స్‌కాన్ ఐఫోన్ విడిభాగాలను తయారు చేయనుంది. విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల స్థలంలో ఈ ఫ్యాక్టరీ ఉంటుంది.

    ఆపిల్

    తెలంగాణలో కూడా ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం గురించి ప్రభుత్వంతో చర్చించిన సంస్థ

    ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఆపిల్ హ్యాండ్‌సెట్‌లను కూడా తయారు చేసే అవకాశం ఉంది. తయారీదారు తన ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం విడిభాగాలను కూడా ఉత్పత్తి చేయవచ్చు, ఇది ఈమధ్యే ప్రారంభమైంది.

    బెంగళూరులోని ఫ్యాక్టరీ దాదాపు 100,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది. గ్లోబల్ ఐఫోన్ షిప్‌మెంట్‌లలో 70%కి పైగా బాధ్యత వహించే జెంగ్‌జౌలోని కంపెనీ ఫ్యాక్టరీలో 200,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

    బెంగళూరులోని తమ ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలను ఫాక్స్‌కాన్ ఇంకా ధృవీకరించలేదు. అయితే తెలంగాణలో కూడా ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని నిర్మించేందుకు కంపెనీ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఈ ఫ్యాక్టరీ కూడా 100,000 ఉద్యోగాలను కూడా సృష్టిస్తుంది. ఫ్యాక్టరీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఫాక్స్‌కాన్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపిల్
    ప్రకటన
    భారతదేశం
    ఐఫోన్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆపిల్

    ఐఫోన్ దగ్గర ఉన్నా సొంత GPS వాడుకోనున్న ఆపిల్ వాచ్ తాజా సిరీస్ ఐఫోన్
    చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్ ప్రపంచం
    భారతదేశంలో త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్న ఆపిల్ సంస్థ సంస్థ
    ఆపిల్ AR/VR హెడ్‌సెట్ గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ప్రకటన

    IMF ప్రకారం 2023లో గ్లోబల్ గ్రోత్‌లో 50%కి పైగా భారత్, చైనాల సహకారం వ్యాపారం
    గూగుల్ తొలి ఫోల్డబుల్ Pixel Fold స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు గూగుల్
    త్వరలో ప్రైవేట్ న్యూస్ లెటర్ టూల్ ను ప్రారంభించనున్న వాట్సాప్ వాట్సాప్
    సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100 ఆటో మొబైల్

    భారతదేశం

    ఇంటర్నెట్‌లో చర్చకు దారితీసిన CRED సిఈఓ కునాల్ షా జీతం వ్యాపారం
    ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్‌ టెక్నాలజీ
    ఫిబ్రవరి 28న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ ఆర్ బి ఐ

    ఐఫోన్

    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్ టెక్నాలజీ
    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా? టెక్నాలజీ
    2022లో టాప్ ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ వివరాలు తెలుసుకోండి టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025