NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఉద్యోగుల కోసం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లిస్తున్న బెంగళూరు సంస్థ
    ఉద్యోగుల కోసం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లిస్తున్న బెంగళూరు సంస్థ
    1/2
    టెక్నాలజీ 1 నిమి చదవండి

    ఉద్యోగుల కోసం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లిస్తున్న బెంగళూరు సంస్థ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 31, 2023
    11:57 am
    ఉద్యోగుల కోసం ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌లకు చెల్లిస్తున్న బెంగళూరు సంస్థ
    చాట్‌బాట్ మొత్తం ఉత్పాదకతను ఐదు రెట్లు పెంచింది

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగాలపై భయాలు పెరుగుతున్నాయి, బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేసిన ఉద్యోగులకు సబ్స్క్రిప్షన్ చెల్లించనుంది. చాట్‌బాట్ మొత్తం ఉత్పాదకతను దాదాపు ఐదు రెట్లు పెంచిందని క్యాపిటల్‌మైండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వశిష్ఠ అయ్యర్ బుధవారం ట్వీట్ చేశారు. . ఈ వారం, ChatGPT ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం క్యాపిటల్‌మైండ్_ఇన్‌లో ప్రతి ఒక్కరికీ రీయింబర్స్ చేస్తామని మేము ఆఫర్ చేసాము. ఇది ఇప్పటికే బోర్డు అంతటా 5x ఉత్పాదకతను పెంచిందని ఆయన అన్నారు. కంపెనీల్లో జూనియర్ ఎనలిస్ట్ స్థానాలు ఇకపై ఉండవని అయ్యర్ అంచనా వేశారు. ఈ రంగంలో కొత్తవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి AIని వాడాలని ఆయన అన్నారు.

    2/2

    కొత్త చాట్ టూల్స్‌ను పరిచయం చేస్తోన్న మైక్రోసాఫ్ట్

    నెలకు $20 చెల్లింపుతో OpenAI ChatGPT ప్లస్ వినియోగదారులు, GPT-4, ప్రాధాన్యత యాక్సెస్ తో పాటు మరిన్ని ప్రీమియం ఫీచర్‌లను పొందచ్చు. ఇది ఈ నెలలో భారతదేశంలో ప్రారంభమైంది. ఇంతకు ముందు సిస్టమ్‌లో ఫీడ్ అయిన కంటెంట్‌ను ఉపయోగిస్తున్న ChatGPT, ఇప్పుడు ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలదు, ఇది దాని శక్తిని పెంచుతుంది. మైక్రోసాఫ్ట్ కొత్త చాట్ టూల్స్‌ను పరిచయం చేస్తోంది, ఇది సైబర్‌ సెక్యూరిటీ టీమ్‌లకు హ్యాక్‌లను నివారించడంలో సహాయపడుతుంది. మైక్రోసాఫ్ట్ తాజా AI అసిస్టెంట్ టూల్స్ - Copilots - OpenAI కొత్త GPT-4 లాంగ్వేజ్ సిస్టమ్ సెక్యూరిటీ ఫీల్డ్‌కు సంబంధించిన డేటాను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ట్విట్టర్
    సంస్థ
    బెంగళూరు
    ఫీచర్

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    అత్యాధునిక AI వ్యవస్థలపై పరిశోధనలు ఆపేయండి: మస్క్‌తో పాటు 1000మంది ఐటీ నిపుణుల లేఖ ఎలాన్ మస్క్
    గూగుల్ బార్డ్ Plagiarism కుంభకోణం గురించి మీకు తెలుసా? గూగుల్
    AI వలన 70% ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయంటున్న గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకటన
    ChatSonic తో బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera గూగుల్

    ట్విట్టర్

    ట్విట్టర్ లో బరాక్ ఒబామాను దాటేసిన ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్
    ఏప్రిల్ 15 నుండి ట్విట్టర్ పోల్స్‌లో ధృవీకరించబడిన ఖాతాలు మాత్రమే పాల్గొనగలవు ఎలాన్ మస్క్
    ట్విట్టర్ కు మరో కొత్త సవాలు ఆన్‌లైన్‌లో లీక్ అయిన సోర్స్ కోడ్ టెక్నాలజీ
    ట్విటర్ విలువను US$20 బిలియన్లుగా ప్రకటించిన ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్

    సంస్థ

    షేర్‌హోల్డర్‌లకు సాధికారత కల్పించేందుకు, పలు సంస్కరణలను క్లియర్ చేసిన సెబీ వ్యాపారం
    WWDC 2023ని జూన్ 5న హోస్ట్ చేయనున్న ఆపిల్ ఆపిల్
    ఉద్యోగుల తొలగింపుల తరవాత ఉద్యోగుల బోనస్‌లను తగ్గిస్తున్న మెటా మెటా
    ఇకపై అన్ని UPI QRలు, ఆన్‌లైన్ వ్యాపారులకు ఉపయోగపడునున్న పేటియం పేటియం

    బెంగళూరు

    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ విమానాశ్రయం
    అద్దెకు ఉండే బ్యాచిలర్ల కోసం బెంగళూరు సొసైటీ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలు సంస్థ
    బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు ఆటో
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక

    ఫీచర్

    ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,000 తగ్గింపు ఆఫర్‌తో లభిస్తున్న ఐఫోన్ 14 ఐఫోన్
    మార్చి 31న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా వైరల్ వీడియో
    మార్కెట్లోకి రానున్న మహీంద్రా థార్ కొత్త 4x4 ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ మహీంద్రా
    తదుపరి వార్తా కథనం

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023