తదుపరి వార్తా కథనం

బెంగళూరు హాస్టల్‌లో మహిళ హత్య.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్టు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 27, 2024
12:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని ఓ హాస్టల్‌లో 24 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సిరీయస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్‌లో ఇవాళ అరెస్టు చేశారు.
బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సెర్చ్ చేసి నిందితుడిని పట్టుకున్నారు.
ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి, నిందితుడికి శిక్షపడేలా చేస్తామని కమిషనర్ దయానంద్ పేర్కొన్నారు.
Details
తన ప్రేమ చెడగొట్టినందుకు గొంతు కోసి చంపిన నిందితుడు
బెంగళూరులోని ఓ హాస్టల్‌కి మంగళవారం రాత్రి నిందితుడు వెళ్లి బిహార్ చెందిన కృతిని గొంతు కోసి చంపాడు.
రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.
తన ప్రేమను చెడగొట్టినందుకు ఈ ఘాతానికి నిందితుడు పాల్పడినట్లు తెలిసింది.
మీరు పూర్తి చేశారు