NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Prabha Arun Kumar:ఆస్ట్రేలియాలో బెంగళూరు టెక్కీ హత్య.. సమాచారం ఇచ్చిన వారికి $1 మిలియన్ రివార్డు!
    తదుపరి వార్తా కథనం
    Prabha Arun Kumar:ఆస్ట్రేలియాలో బెంగళూరు టెక్కీ హత్య.. సమాచారం ఇచ్చిన వారికి $1 మిలియన్ రివార్డు!
    ఆస్ట్రేలియాలో బెంగళూరు టెక్కీ హత్య

    Prabha Arun Kumar:ఆస్ట్రేలియాలో బెంగళూరు టెక్కీ హత్య.. సమాచారం ఇచ్చిన వారికి $1 మిలియన్ రివార్డు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 29, 2024
    09:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2015 మార్చి 7న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న ప్రభా అరుణ్‌కుమార్‌ (41) దారుణ హత్యకు గురయ్యారు.

    బెంగళూరుకు చెందిన ఆమెను గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతులో పొడిచి హతమార్చారు.

    హత్య జరిగి దాదాపు పదేళ్లు గడిచినా, ఆ హంతకుడి వివరాలు, ఆచూకీని సిడ్నీ పోలీసులు ఇప్పటికీ కనుగొనలేకపోయారు.

    ఈ కేసులో సహకరించి సమాచారాన్ని అందించే వారికి మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించినట్లు న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం వెల్లడించింది. మన దేశ కరెన్సీ ప్రకారం ఈ బహుమతి సుమారు రూ.5.57 కోట్లు.

    వివరాలు 

    ఇంటికి 300 మీటర్ల దూరంలోనే ఆమె దారుణ హత్య 

    బెంగళూరులోని మైండ్‌ ట్రీ కంపెనీలో పని చేస్తున్న ప్రభా విధి నిర్వహణలో భాగంగా సిడ్నీకి వెళ్లారు.

    విధులు పూర్తి చేసుకుని బెంగళూరులో ఉన్న భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుండగా, తనను ఎవరో వెంబడిస్తున్నారనిపిస్తోందని చెప్పి, కొంత సేపటికి తిరిగి ఫోన్ చేస్తానని ఆమె అన్నారు.

    కానీ, ఇంటికి 300 మీటర్ల దూరంలోనే ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆమెను ఎవరు వెంబడించారని, ఎందుకు హత్య చేసారనే విషయాన్ని ఇప్పటి వరకు పోలీసులు సస్పష్టంగా కనుగొనలేకపోయారు.

    ఇప్పుడు, ఆ హంతకుల వెతకడానికి ఆస్ట్రేలియా, భారత్‌లో వేట ప్రారంభమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు
    ఆస్ట్రేలియా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బెంగళూరు

    Prajwal Revanna: బెంగళూరులో ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు భారతదేశం
    Amazon: అమెజాన్ ప్యాకేజీలో పాము.. స్పందించిన కంపెనీ  భారతదేశం
    Renukaswamy murder: రేణుకాస్వామి హత్యకు 40 లక్షలు అప్పుగా తీసుకున్న దర్శన్  సినిమా
    Suraj Revanna: జేడీ(ఎస్) కార్యకర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్ భారతదేశం

    ఆస్ట్రేలియా

    IND Vs AUS : టీ20 సిరీస్‌లో బోణి కొట్టిన ఆస్ట్రేలియా.. మాక్స్ వెల్ ఊచకోత టీమిండియా
    Glenn Maxwell: టీ20ల్లో మాక్స్‌వెల్ సరికొత్త చరిత్ర.. రోహిత్ ఆల్ టైం రికార్డు సమం  టీమిండియా
    Sports News: టీ20 సిరీస్ ఇప్పుడెందుకు..? బెట్ పోయిందన్న కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్
    IND Vs AUS మ్యాచుకు కరెంట్ కష్టాలు.. రూ. 3 కోట్ల బకాయిలు టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025