టీఎస్ఆర్టీసీ: వార్తలు
12 Nov 2024
భారతదేశంMetro Express-Buspass: మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌తో ప్రయాణించే వారికి ఆర్టీసీ బంపర్ ఆఫర్
హైదరాబాద్ నగరంలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌తో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.
09 Nov 2024
తెలంగాణTGSRTC: శబరిమల యాత్రికులకు స్పెషల్ ఆఫర్.. బస్సుల్లో ప్రత్యేక రాయితీలు
శబరిమల యాత్రకు బయలుదేరే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది.
23 May 2024
భారతదేశంTSRTC To TGSRTC: తెలంగాణ ఆర్టీసీ పేరు టీఎస్ఆర్టీసీ నుండి టీజీఎస్‌ఆర్‌టీసీ గా మార్పు
టీఎస్ఆర్టీసీ పేరు టీజీఎస్‌ఆర్‌టీసీ గా మార్చచినట్లు తెలంగాణ RTC MD సజ్జనార్ సంస్థ ఎండీ సజ్జనార్ X వేదికగా తెలిపారు.
05 Apr 2024
క్రీడలుTSRTC: క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్‌టీ శుభవార్త.. ఉప్పల్ స్టేడియంకి 60 ప్రత్యేక బస్సులు
ఐపీఎల్ లో ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
09 Mar 2024
తెలంగాణTSRTC fitment: ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్ ప్రకటించిన తెలంగాణ సర్కార్
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
18 Feb 2024
తాజా వార్తలుMedaram jatara: నేటి నుంచి మేడారం జాతరం కోసం 6,000 స్పెషల్ బస్సులు
మేడారం జాతర కోసం టీఎస్‌ఆర్‌టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఆదివారం ప్రారంభించింది.
15 Feb 2024
భారతదేశంFree bus scheme: హైదరాబాద్ సిటీ బస్సుల్లో .. మెట్రో తరహా సీటింగ్
మహాలక్ష్మి పథకం కింద టీఎస్ఆర్టీసీ లో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడంతో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య 18-20 లక్షలకు పెరిగింది.
02 Jan 2024
భారతదేశంTSRTC : సిటీలో రెండున్నర కోట్ల మహాలక్ష్మి ప్రయాణికులు.. బస్సుల సంఖ్యను పెంచే యోచనలో టీఎస్ఆర్టీసీ
టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో ప్రతిరోజూ 9 నుంచి 10 లక్షల ప్రయాణాలు మాత్రమే ఉండేది.
31 Dec 2023
తెలంగాణTS RTC: 'మహాలక్ష్మి' ఎఫెక్ట్.. ఆ రెండు టికెట్లను రద్దు చేసిన తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తోంది.
27 Dec 2023
తెలంగాణRTC: పురుషులకు ప్రత్యేక బస్సులు.. సీనియర్ సిటిజన్లకే మొదటి ప్రాధాన్యం
మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది.
20 Dec 2023
తెలంగాణTSRTC New Record: ఉచిత ప్రయాణం.. తెలంగాణ ఆర్టీసీలో ఆల్ టైం రికార్డు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రావడంతో ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
09 Dec 2023
తెలంగాణFree bus service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Free bus service for ladies in telangana: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రారంభించింది.
07 Dec 2023
తెలంగాణHyderabad Tsrtc : కర్ణాటక మాదిరిగా టీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి 'స్మార్ట్ కార్డ్'
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కొలువుదీరనుంది. ఈ మేరకు మహాలక్ష్మి పథకం అమలు కానుంది.
10 Oct 2023
తెలంగాణTSRTC: ఈనెల 13 నుంచి 24 వరకు స్పెషల్ బస్సులు - బతుకమ్మ,దసరాకు ప్రత్యేక ఏర్పాట్లు
టీఎస్ఆర్టీసీ పండగ స్పెషల్ బస్సులను నడిపిస్తామని ప్రకటించింది. బతుకమ్మ, దసరా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తామని పేర్కొంది.
20 Sep 2023
హైదరాబాద్Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు
ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) మరో అడుగు ముందుకు వేసింది.
06 Sep 2023
ఇంటర్నెట్TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు
తెలంగాణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోకి ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో తెచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
14 Aug 2023
తెలంగాణప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. టిక్కెట్ ధరలపై భారీగా డిస్కౌంట్
తెలంగాణలో ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు టిక్కెట్ ధరపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-694400, 040-23450033లను సంప్రదించాలని కోరింది.
06 Aug 2023
గవర్నర్తెలంగాణ: టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోదం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
05 Aug 2023
గవర్నర్గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ కార్మీక యూనియన్ కీలక చర్చలు.. త్వరలోనే బిల్లుకు గ్రీన్ సిగ్నల్
టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ సానుకూలంగా స్పందించారు. బిల్లులోని 5 అంశాలపై ఇప్పటికే తమిళిసై ప్రభుత్వ వివరణ కోరారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులతో ఆమె చర్చలకు ముందుకొచ్చారు.
05 Aug 2023
తెలంగాణఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. ఆ అంశాలను బిల్లులో పొందుపర్చాలని ప్రభుత్వానికి సూచన
టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. బిల్లులోని పలు అంశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు సందేహాలకు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
05 Aug 2023
గవర్నర్తెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల ధర్నా.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రెండు గంటల ధర్నా ముగిసింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై నిరసిస్తూ విధులను బహిష్కరించారు. ఈ మేరకు దాదాపు రెండు గంటల పాటు బస్సులను నిలిపివేశారు.
28 Jul 2023
హైదరాబాద్హైదరాబాద్-విజయవాడ రెగ్యులర్ సర్వీసుల నిలిపివేత.. గుంటూరు మీదుగా దారి మళ్లింపు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ రూట్లో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ(TSRTC) రద్దు చేసింది.
26 Jun 2023
తెలంగాణప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముందస్తు రిజర్వేషన్ చార్జీలు తగ్గింపు
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలోని సుదూర ప్రాంతాల ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ రేట్లను యాజమాన్యం తగ్గించింది.
01 Jun 2023
తాజా వార్తలుటీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సావాల వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
26 May 2023
బస్తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్
దాదాపు దశాబ్దం పాటు భరించలేని నష్టాలను చవిచూసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
15 May 2023
హైదరాబాద్హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్స్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్‌ఆర్‌టీసీ) మంగళవారం ప్రారంభించనుంది.
11 May 2023
తాజా వార్తలుTSRTC: విలేజ్ బస్ ఆఫీసర్ల తొలివిడత నియామకం పూర్తి
ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) విలేజ్ బస్ ఆఫీసర్ల విధానాన్ని తీసుకొచ్చింది.
27 Apr 2023
తాజా వార్తలుTSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) హైదరాబాద్ పరిధిలోని సాధారణ ప్రయాణికుల కోసం టీ-24 టిక్కెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.