NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RTC: పురుషులకు ప్రత్యేక బస్సులు.. సీనియర్ సిటిజన్లకే మొదటి ప్రాధాన్యం 
    తదుపరి వార్తా కథనం
    RTC: పురుషులకు ప్రత్యేక బస్సులు.. సీనియర్ సిటిజన్లకే మొదటి ప్రాధాన్యం 
    RTC: పురుషులకు ప్రత్యేక బస్సులు.. సీనియర్ సిటిజన్లకే మొదటి ప్రాధాన్యం

    RTC: పురుషులకు ప్రత్యేక బస్సులు.. సీనియర్ సిటిజన్లకే మొదటి ప్రాధాన్యం 

    వ్రాసిన వారు Stalin
    Dec 27, 2023
    03:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహాలక్ష్మి పేరిట తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రద్దీ బాగా పెరిగింది.

    దీంతో బస్సుల్లో సీటు దొరక్క మగవాళ్లు దిగుతున్నారని కండక్టర్లు ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు.

    ఈ నేపథ్యంలో కొన్ని రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ పరిశీలిస్తోంది.

    విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలా వద్దా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

    పురుషుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

    బస్సు

    రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం

    రద్దీని బట్టి పురుషులు, విద్యార్థులకు వేర్వేరు ప్రత్యేక బస్సులను నడిపే యోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది.

    అలాగే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడిపే రూట్లను కూడా పరిశీలిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

    జీరో టికెట్ కారణంగా మహిళా ప్రయాణికులను చిన్నచూపు చూడటం లేదని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

    ఎందుకంటే మహిళల ఛార్జీని ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి.. వారిని చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదన్నారు.

    అన్ని వర్గాల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీఎస్ఆర్టీసీ
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    టీఎస్ఆర్టీసీ

    TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్‌న్యూస్; హైదరాబాద్‌లో టికెట్ ధరలు రూ.10 తగ్గింపు  తెలంగాణ
    TSRTC: విలేజ్ బస్ ఆఫీసర్ల తొలివిడత నియామకం పూర్తి తెలంగాణ
    హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు  హైదరాబాద్
    తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్  తెలంగాణ

    తెలంగాణ

    Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి  ప్రభుత్వం
    Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్  విజయశాంతి
    CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్  రేవంత్ రెడ్డి

    తాజా వార్తలు

    KTR: కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట: కేటీఆర్‌  కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CM Revanth: డిసెంబర్‌ 28 నుంచి గ్రామాల్లో 'ప్రజాపాలన' సభలు: సీఎం రేవంత్‌  రేవంత్ రెడ్డి
    హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు: ఎంపీ సంచలన కామెంట్స్  తమిళనాడు
    Mahindra Thar: రూ.700కే మహీంద్రా థార్.. ఆనంద్ మహీంద్ర ఏం అన్నాడంటే..  ఆనంద్ మహీంద్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025