NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / MG Windsor: ఎంజీ మోటార్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 15వేల బుకింగ్స్
    తదుపరి వార్తా కథనం
    MG Windsor: ఎంజీ మోటార్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 15వేల బుకింగ్స్
    ఎంజీ మోటార్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 15వేల బుకింగ్స్

    MG Windsor: ఎంజీ మోటార్ సరికొత్త రికార్డు.. 24 గంటల్లో 15వేల బుకింగ్స్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 07, 2024
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎంజీ మోటార్ విడుదల చేసిన తాజా ఎలక్ట్రిక్ వాహనం (EV) 'విండ్సర్' 24 గంటల్లో 15,000 బుకింగ్‌లను నమోదు చేసి భారతదేశంలో సరికొత్త రికార్డును సృష్టించింది.

    ఇది దేశంలో ప్రారంభమైన కొత్త EVలకు అత్యధిక సింగిల్-డే బుకింగ్‌లను సూచిస్తుంది. విండ్సర్ ధర ₹13.5 లక్షల నుండి ₹15.5 లక్షల మధ్య ఉంది.

    ఇది ఎక్సైట్, ఎసెన్స్ అనే రెండు వేరియంట్‌లను అందిస్తోంది. MG మోటార్ విండ్సర్ కోసం 'బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్' (BaaS) పథకాన్ని ప్రారంభించింది.

    ఈ పథకం ప్రకారం, బ్యాటరీ ధర కారు ధరలో చేర్చలేదు. కావున కొనుగోలుదారులు కేవలం రూ. ₹9.99 లక్షలకు ఎక్సైట్ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

    Details

    ఒక్కసారి ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్లు

    బ్యాటరీ వినియోగం కోసం కిలోమీటరుకు ₹3.5 చెల్లించాల్సి ఉంటుంది. మీ EV 60,000 కి.మీ నడిపిస్తే, మీరు కేవలం రూ. ₹2.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

    విండ్సర్ 38kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 331 కిమీల పరిధిని అందిస్తుంది.

    ఇందులో ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉండి, ఇది 136hp మరియు 200Nm శక్తిని అందిస్తుంది.

    విండ్సర్ 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఫుల్-LED లైటింగ్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను అందిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలక్ట్రిక్ వాహనాలు
    భారతదేశం

    తాజా

    Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి  తెలంగాణ
    S Jaishankar: చరిత్రలో మొదటిసారి.. తాలిబన్‌ విదేశాంగ మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు  భారతదేశం
    Andhra News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా.. మార్గదర్శకాలు విడుదల ఆంధ్రప్రదేశ్
    Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి జీవనశైలి

    ఎలక్ట్రిక్ వాహనాలు

    రివర్ ఇండీ  వర్సెస్​ ఏథర్​ 450ఎక్స్​.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..?  ఆటోమొబైల్స్
    TVS: ఆగస్టులో 20వేలకు పైగా iQube మోడల్స్‌ను విక్రయించిన టీవీఎస్  బైక్
    2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు  తాజా వార్తలు
    ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్-5 ఈవీ వాహనాలు ఇవే  తాజా వార్తలు

    భారతదేశం

    భారత్‌లో SHEIN ఐపీఓను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్న రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    Solar: ఆరేళ్లలోనే నెమ్మదించిన సౌర విద్యుత్ ఉత్పత్తి  తాజా వార్తలు
     SCO Summit 2024: ఎస్‌సీఓ తేదీ, ఎజెండా, హాజరవుతువుతున్న దేశాలు ఇవే  కజకిస్థాన్
    Pixel smartphones: భారత్‌లో తయారైన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను యూరప్‌లో విక్రయించనున్న గూగుల్ గూగుల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025