స్కూటర్: వార్తలు

Best Electric Scooters: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది మీకోసమే..

కాలుష్యాన్నిఎదుర్కోవడానికి,ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం మంచిది.మీరు ఈ-స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే,ఇక్కడ మేము మీకు 5 రకాల స్కూటర్ల గురించి తెలియజేస్తాము.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.80 వేల నుంచి రూ.1.68 లక్షల మధ్య ఉంటుంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన Avenair కంపెనీ.. ధర, ఫీచర్లు ఇవే 

యూఎస్ -ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ స్టార్టప్ Avenair తన వినూత్న ఆల్-సీజన్ మొబిలిటీ స్కూటర్ టెక్టస్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది.

02 Sep 2023

బైక్

TVS: ఆగస్టులో 20వేలకు పైగా iQube మోడల్స్‌ను విక్రయించిన టీవీఎస్ 

దేశీయ మోటార్‌సైకిల్ తయారీదారు టీవీఎస్(TVS) మోటార్ కంపెనీ ఆగస్టులో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది.

అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు

దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ల సంసిద్ధత ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) ఆ స్టేషన్‌ల ద్వారా తప్పనిసరి పరీక్ష తేదీని అక్టోబర్ 1, 2024 వరకు పొడిగించాలని నిర్ణయించింది.

ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా 7 శాతం వరకు టోల్ ఫీజు పెంపును అమలు చేయనుంది.

హోండా యాక్టివా 125 vs యాక్సెస్ 125 ఏది కొనడం మంచిది

హోండా తన యాక్టివా 125 స్కూటర్ 2023 వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. OBD-2-కంప్లైంట్ ఇంజిన్ కొత్త ఫీచర్లతో వస్తుంది.

భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం

ఈ ఏప్రిల్‌లో భారతదేశంలో BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలు అమలులోకి రావడంతో, వాహన తయారీదారులు అప్డేట్ చేసిన మోడళ్లను పరిచయం చేస్తున్నారు. కాబట్టి, ఫిట్‌నెస్ లేని వాహనాలు ఇకపై రోడ్ల మీదకు రావు. 2021లో ప్రవేశపెట్టిన వెహికల్ స్క్రాపేజ్ పాలసీ తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్షల నుండి పాత వాహన యజమానులకు ప్రోత్సాహకాల వరకు, అనేక అంశాలను కవర్ చేస్తుంది.

'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా

ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో మాక్సీ-స్కూటర్ విభాగంలో హోండా మంచి పేరుంది. భారతదేశంలో మాత్రం మ్యాక్సీ-స్కూటర్ విభాగంలో ఈ సంస్థ అడుగుపెట్టలేదు.

10 Mar 2023

ఓలా

ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం

భారతదేశంలో హోలీ పండుగ కోసం ప్రత్యేక తగ్గింపులను ప్రవేశపెట్టిన తర్వాత, ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐదుగురు నెటిజన్లకు ప్రత్యేకమైన S1 హోలీ ఎడిషన్ ఈ-స్కూటర్‌లను అందిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

మిరాకిల్ GR, DeX GR ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రకటించిన Yulu-బజాజ్ ఆటో

బజాజ్ ఆటో అనుబంధ సంస్థ చేతక్ టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి బెంగళూరుకు చెందిన Yulu, మిరాకిల్ GR, DeX GR అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ప్రదర్శించారు. బజాజ్ కు Yulu తన రెండవ తరం ఈ-స్కూటర్‌లను అప్‌గ్రేడ్ చేయడంలో సహాయపడింది, దానితో పాటు కొన్ని భాగాలను ఉత్పత్తి చేసింది.

రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనం స్టార్ట్-అప్ రివర్ భారతదేశంలో తన మొట్టమొదటి ఈ-స్కూటర్, Indieని విడుదల చేసింది. మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ S1 Proతో పోటీ పడుతుంది. పెద్ద అండర్-సీట్ స్టోరేజ్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో ఓలాతో పోటీ పడుతున్న Indie గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల

బౌన్స్ తన ఇన్ఫినిటీ E1 స్కూటర్ 'లిమిటెడ్ ఎడిషన్' వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది టాప్-ఎండ్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల

జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా భారతదేశంలో తన Fascino 125 Fi హైబ్రిడ్, Ray ZR 125 Fi హైబ్రిడ్ స్కూటర్ల 2023 వెర్షన్‌లను విడుదల చేసింది. రెండు వాహనాలు కొత్త రంగు ఆప్షన్స్ తో, OBD-II సెన్సార్‌తో వస్తున్నాయి.

Ampere Primus, Ola S1 రెండింటిలో ఏది కొనడం మంచిది

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లో భాగమైన Ampere ఎలక్ట్రిక్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Primus ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్ లో Ola S1తో ఇది పోటీ పడుతుంది. ఈమధ్య కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ బాగా పెరిగింది. స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు Ampere, అధిక-స్పీడ్ ఈ-స్కూటర్‌లను సామాన్యులకు అనుకూలమైన ధరకే అందించడం ద్వారా మిగిలిన వాటి కంటే ముందు ఉండాలని ప్రయత్నిస్తుంది.

సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్

బజాజ్ చేతక్, ఒకప్పుడు ప్రతి మధ్య తరగతి ఇంట్లో ఉండేది. అయితే కైనెటిక్ జూమ్‌లు, హోండా యాక్టివా వంటి బ్రాండ్ల రాకతో అమ్మకాలలో వెనకపడింది. 2006లో చివరిగా చేతక్ విడుదలైంది. మళ్ళీ 16 సంవత్సరాల తరవాత ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో మార్కెట్లోకి రాబోతుంది.

3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్

ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో దాని అత్యంత సరసమైన ఆఫర్ S1 ఎయిర్ కోసం మూడు కొత్త ట్రిమ్ స్థాయిలను ప్రవేశపెట్టింది. స్కూటర్ బేస్ వేరియంట్ ఇప్పుడు చిన్న 2kWh బ్యాటరీ ప్యాక్‌తో , మిడ్-లెవల్ మోడల్ 3kWh బ్యాటరీ ప్యాక్‌ తో, రేంజ్-టాపింగ్ వెర్షన్ 4kWh బ్యాటరీ ప్యాక్‌ తో వస్తుంది.

భారతదేశంలో విడుదల కానున్న ఎప్రిలియా RS 440, టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్స్

ఇటాలియన్ ఆటోమోటివ్ సంస్థ పియాజియో ఈ సంవత్సరం భారతదేశంలో వెస్పా, అప్రిలియా సబ్-బ్రాండ్‌ల క్రింద కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది

హీరో MotoCorp భారతదేశంలో సరికొత్త Xoom మోడల్‌ను ప్రారంభించింది. స్పోర్టీ స్కూటర్ భారతదేశంలో 110సీసీ విభాగంలో హోండా Dioతో పోటీపడుతుంది. హీరో Xoom సెగ్మెంట్-ఫస్ట్ 'కార్నర్ బెండింగ్ లైట్స్'తో వస్తే, హోండా Dio 109.5cc ఇంజిన్‌ పై నడుస్తుంది.