NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల
    భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల

    భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 21, 2023
    06:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బౌన్స్ తన ఇన్ఫినిటీ E1 స్కూటర్ 'లిమిటెడ్ ఎడిషన్' వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది టాప్-ఎండ్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ లో భారతదేశంలో అమ్ముడవుతున్న ప్రస్తుత స్టాండర్డ్ స్కూటర్‌తో పోలిస్తే చాలా తక్కువ మార్పులు ఉన్నాయి. మార్కెట్లో స్పెషల్ ఎడిషన్ కు పోటీగా TVS iQube, ఓలా S1 వంటి మోడల్స్ ఉన్నాయి. స్కూటర్ పూర్తి-LED ప్రకాశాన్ని అందిస్తుంది

    బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్-అవుట్ ఫ్లోర్‌బోర్డ్, గ్రాబ్ రైల్ కింద 'లిమిటెడ్ ఎడిషన్' బ్యాడ్జ్‌ ఉంటుంది. ఇది స్పార్కిల్ బ్లాక్, డెసాట్ సిల్వర్, కామెట్ గ్రే, స్పోర్టీ రెడ్, పెరల్ వైట్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది.

    స్కూటర్

    బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ పవర్, ఎకో అనే రెండు రైడింగ్ మోడ్‌లలో వస్తుంది

    బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ 1.5kW హబ్ మోటారును 1.9kWh మార్చుకోగల బ్యాటరీ ప్యాక్‌తో కనెక్ట్ అవుతుంది.. స్కూటర్ గరిష్టంగా 65కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 85కిమీల వరకు నడుస్తుంది.

    రైడర్ భద్రత విషయానికొస్తే, బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ ఉంది. ఇది పవర్, ఎకో అనే రెండు రైడింగ్ మోడ్‌లలో వస్తుంది.

    భారతదేశంలో, బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ ధర రూ. 96,799. ఇది ప్రస్తుత. టాప్-ఎండ్ (బ్యాటరీతో కూడిన) వేరియంట్ (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంటే రూ.16,800 ఎక్కువ.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ఎలక్ట్రిక్ వాహనాలు
    స్కూటర్
    ధర

    తాజా

    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    ఆటో మొబైల్

    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి మహీంద్రా
    హైబ్రిడ్ ఇంజిన్‌ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6 బి ఎం డబ్ల్యూ
    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా మహీంద్రా
    త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA భారతదేశం

    ఎలక్ట్రిక్ వాహనాలు

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్ టెక్నాలజీ
    భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV టెక్నాలజీ

    స్కూటర్

    హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదల కానున్న ఎప్రిలియా RS 440, టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్స్ ఆటో మొబైల్
    3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్ ఆటో మొబైల్
    సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్ ధర

    ధర

    మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది కార్
    భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్ గూగుల్
    భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా మోటోరోలా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025