ఎలక్ట్రిక్ వాహనాలు: వార్తలు
Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు
ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) మరో అడుగు ముందుకు వేసింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన టాప్-5 ఈవీ వాహనాలు ఇవే
భారతీయ ఈవీ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో పలు దేశీయ, గ్లోబల్ బ్రాండ్‌లు తమ కొత్త ఈవీ మోడల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు.
2024లో భారత మార్కెట్‌లోకి రానున్న MINI 'కూపర్ ఈవీ' కారు
బీఎండబ్ల్యూ యాజమాన్యంలో నడుస్తున్న ప్రఖ్యాత బ్రిటీష్ ఆటోమోటివ్ కంపెనీ మినీ(MINI) నూతన వెర్షెన్ '2024 కూపర్ ఈవీ(Cooper EV) కారును భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
TVS: ఆగస్టులో 20వేలకు పైగా iQube మోడల్స్‌ను విక్రయించిన టీవీఎస్
దేశీయ మోటార్‌సైకిల్ తయారీదారు టీవీఎస్(TVS) మోటార్ కంపెనీ ఆగస్టులో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది.
రివర్ ఇండీ వర్సెస్ ఏథర్ 450ఎక్స్.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..?
బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ రివర్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీ ఉత్పత్తిని ప్రారంభించింది.
Kia EV5 electric car :అదిరే లుక్‌తో కియా ఈవీ 5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే కొనాల్సిందే!
ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటర్స్ దుమ్ములేపుతోంది.
టీవీఎస్ ఎక్స్ వర్సెస్ ఏథర్ 450ఎక్స్.. ఏది కొనడం బెటర్ ఆప్షన్..?
ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎక్స్' ను దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటర్ ఇటీవలే లాంచ్ చేసింది.
ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్: తెలంగాణలో అమలు కానున్న కొత్త నిబంధన!
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం కావచ్చు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడం కావచ్చు, కారణమేదైనా గానీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
సింగిల్ ఛార్జింగ్‌తో 600 కిలోమీటర్లు.. కొత్త ఈవీని విడుదల చేసిన ఆడి ఇండియా!
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ దేశీయ మార్కెట్‌లో దూసుకెళ్తుతోంది. ఆ సంస్థ సరికొత్త ఈవీ మోడల్స్ ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది.
Amara Raja : ఈవీ వాహనాల మార్కెట్లోకి అమరరాజా బ్యాటరీస్
ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీ ఈవీ వాహన మార్కెట్లోకి ప్రవేశించనుంది. తొలుత ఛార్జర్లు, తర్వాత బ్యాటరీ ప్యాక్స్ విభాగంలోకి అడుగు పెట్టనుంది.
Ola Electric: గుడ్ న్యూస్.. రూ.లక్ష కన్నా తక్కువ ధరకే ఓలా స్కూటర్లు
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది.
వావ్.. సరికొత్త లేటెస్ట్ ఫీచర్లతో క్రియాన్ ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
ఇండియాలో ఈవీ సెగ్మెంట్‌ను లాంచ్ చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ పోటీపడుతున్నారు.
Ola S1X : తక్కువ ధరలో ఓలా నుంచి కొత్త స్కూటర్.. త్వరలో 'S1X' లాంచ్
ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఓలా S1 సిరీస్ స్కూటర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది.
2030నాటికి 10కొత్త కార్ల విడుదలకు మారుతీ సుజుకి ప్లాన్
జపాన్ దిగ్గజ ఆటోమేకర్ మారుతి సుజుకీ కొత్త మోడళ్లపై ఫోకస్ పెట్టింది. కార్ల మార్కెట్‌లో తన మార్కెట్‌ను పెంచుకునేందుక, ఇతర కంపెనీలకు పోటీగా 10కొత్త కార్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
లెక్ట్రిక్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
ఎస్ఏఆర్ గ్రూప్‌నకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ లెక్ట్రిక్స్ ఈవీ కొత్తగా రెండు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచచింది.
Ola S1 Air : ఓలా ఎస్1 ఎయిర్‌లో ఫీచర్స్ మాములుగా లేవుగా..!
ఈవీ వాహనాల విషయంలో భారతదేశంలో ఓలా కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సూపర్ స్టైలిష్ డిజైన్‌తో వచ్చే ఓలా స్కూటర్లను రైడర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక ఓలా సంస్థ నుంచి ఓలా ఎస్1 ఎయిర్ లాంచ్‌కు సిద్ధమవుతోంది.
త్వరలో లెక్ట్రిక్స్ నుంచి ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. పూర్తిగా పర్యావరణ హితం కావడం, మంచి మైలేజీని సింగిల్ చార్జ్ తో అందిస్తుండటంతో అందరూ ఈ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
యూకేలో ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న టాటా మోటర్స్
టాటా మోటర్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ లోవర్ యూకేలో ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ ప్లాంట్ ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
BYD: తెలంగాణలో చైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు.. కీలకంగా మారనున్న కేంద్రం నిర్ణయం
భారతదేశంలోని ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో భారత్‌తో పాటు అంతర్జాతీయ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
MG ZS EV లెవల్-2: ఒక్కసారి ఛార్జీ చేస్తే 461 కిలోమీటర్ల ప్రయాణం
ఎంజీ మోటర్ ఇండియా MG ZS EV లెవల్-2ను అధునాతన ఫీచర్లతో ముందుకొస్తోంది. ADAS ఫీచర్లతో ఎంజీ మోటర్ ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.
ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర చూస్తే కొనాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. ఆగస్టు 3న ఈ బైక్ ను లాంచ్ చేస్తామని ఏథర్ ఎనర్జీ కంపెనీ స్పష్టం చేసింది. ఈ Ather 450S ప్రారంభ ధర రూ. 1.3లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండనుంది.
బీఎండబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. BMW CE 02 ఫీచర్లు సూపర్బ్
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను శరవేగంగా తీసుకొస్తోంది. 2022లో బీఎండబ్య్లూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మొట్టమొదటి సారిగా ఆవిష్కరించింది. తాజాగా బీఎండబ్ల్యూ సీఈ 02 బైకును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఓలా ఎస్1 కంటే కొమాకి SE ఎంతో బెటర్.. ఫీచర్లు చూస్తే ఇప్పుడే కొనేస్తారు..!
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ కొమాకి రేంజ్ ఎకో, స్పోర్ట్, స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అనే 3 వేరియంట్లను కలిగి ఉంది.
బజాబ్ నుండి క్రేజీ అప్డేట్.. త్వరలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇండియాలో జోరుగా అమ్ముడుపోతున్నాయి. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారీకి మొగ్గు చూపుతున్నాయి. కొత్తగా మరో దిగ్గజ సంస్థ బజాబ్ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నట్లు సమాచారం.
మార్కెట్లోకి కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ స్కూటర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
ప్రముఖ ఈవీ స్టార్టప్ కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ ఈవీ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2023 కొమకి ఎస్ఈ ఈవీ స్కూటర్ అత్యాధునిక టెక్నాలజీతో మరెన్నో ఫీచర్లను యాడ్ చేశారు.
వోల్వో EX30 v/s టెస్లా మోడల్ Y.. ధర, ఫీచర్లలో బెస్ట్ కారు ఇదే!
స్వీడన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈఎక్స్ 30 ఈవీ కారు ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరంగా, ప్రయాణ పరంగా ఇది సేఫ్టీ కారు అని సంస్థ వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ. యూఎస్‌లో $34,950 డాలర్లు (సుమారు రూ. 28.62 లక్షలు) ఉంది.
సింపుల్ ఎనర్జీ నుంచి క్రేజీ అప్డేట్.. త్వరలోనే రెండు కొత్త ఈ స్కూటర్లు!
బెంగళూరు EV స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందించనుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న వోల్వో C40 రీఛార్జ్ వచ్చేసింది.. నేడే లాంచ్!
వోల్వో ఇండియా C40 రిచార్జ్ ఈవీ గ్రాండ్‌గా భారత మార్కెట్లోకి రిలీజ్ అయింది. రెండోవ ఎలక్ట్రిక్ మోడల్ గా ఈ వెహికల్ ఇండియాలోకి అడుగుపెట్టింది.
కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. లాంచ్ ఎప్పుడంటే?
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది.
అదరిపోయే వోల్వో ఈఎక్స్ 30 వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 480 కిలోమీటర్ల ప్రయాణం
స్వీడన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఈఎక్స్ 30ఈవీ కారును ఈనెల 7న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర దాదాపు 36,000 యూరోలు (సుమారు రూ.32 లక్షలు) ఉండనుంది. టెస్లా ప్రపంచవ్యాప్తంగా మరింత సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించనుంది.
Volvo C40 రీఛార్జ్ v/s హ్యుందాయ్ IONIQ రెండిట్లో ఏదీ బెస్ట్ కారు.. ధర, ఫీచర్స్ ఇవే!
మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఇదే క్రమంలో కార్ల తయారీ కంపెనీలు పోటీపడి కార్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి.
ఇండియన్ ఆటో మార్కెట్‍లోకి ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఇండియన్ ఆటోమోబైల్ మార్కెట్‍లోకి ఏథెర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఏథెర్ ఎనర్జీ సంస్థ ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్‌కు ఏథెర్ 450 ఎస్ పోటీనివ్వనుంది.
టెస్లా సైబర్‌ట్రక్ ఇంటీరియర్ గురించి ఆసక్తికర విషయాలు లీక్!
ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరు చెప్పాల్సిందే. టెస్లా కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాతే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు గిరాకీ పెరిగింది.
RunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు
RunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీన్ని ఒక్కసారి ఛార్జీ చేస్తే 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించనుంది. ముఖ్యంగా ఓలా ఎస్1 ప్రో ధరతో సమానంగా ఉండడం విశేషం. దీని ధర రూ.1.25 లక్షలు ఉండనుంది.
అద్భుత ఫీచర్లతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212km
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుత ఫీచర్లతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. గత కొంతకాలంగా నుంచి ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు లాంచ్ అయింది. దీని ధర, ఫీచర్లు, బ్యాటరీ వంటి వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం.
ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత
ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీని జూన్ 1నుంచి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఫేమ్ 2 కింద అందిస్తున్న సబ్సిడీని తగ్గించాలని నిర్ణయించింది.
అద్భుత ఫీచర్లతో కిక్కెక్కించే Ola S1 వచ్చేసింది.. జూలైలో డెలివరీలు
పెట్రోల్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ OLA S1లకు మంచి గుర్తింపు ఉంది. ఏప్రిల్ నెలలో ఓలా టూవీలర్లు 21882 యూనిట్లు అమ్ముడుపోయాయి.
ఏథర్ 450X ఎలక్ట్రికల్ స్కూటర్ల ధరల పెంపు.. ధ్రువీకరించిన సంస్థ
ఇటీవల కేంద్ర ప్రభుత్రం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని నిర్ణయించింది. దీంతో 450X ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను జూన్ 1, 2023 నుండి పెంచనున్నట్లు ఏథర్ ఎనర్జీ ధ్రువీకరించింది.
భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. కారణమిదే..?
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఫేమ్-2 కింద ఒక్కో ద్విచక్ర వాహనంపై భారీగా సబ్సిడీ ఇస్తోంది. అయితే ఈ పథకం గడువు 2024 మార్చితో ముగియనుంది.
భారత మార్కెట్‌లోకి 'ఈప్లూటో 7జీ ప్రో'.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ!
ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ సంస్థ వ్యూర్ ఈవీ భారత్ మార్కెట్లోకి ఈప్లూటో 7జీ ప్రో భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ కన్నా ఇది చౌకగా లభించనుంది.