
ఇండియాలోకి త్వరలో రాబోయే ICE కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితా.. కియా నుండి టయోటా వరకు
ఈ వార్తాకథనం ఏంటి
కియా, హ్యుందాయ్, నిస్సాన్ వంటి బ్రాండ్‌ల నుండి త్వరలో ICE కాంపాక్ట్ ఎస్‌యూవీల వస్తున్నాయి.
ఈ మోడల్‌లలో ప్రత్యేక ఫీచర్లు త్వరలో రానున్నాయి. 2024 మొదటి అర్ధభాగంలో ఇవి లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
తాజాగా ICE కాంపాక్ట్ ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవల భారతదేశంలో ప్రవేశించింది.
రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్, రియర్ ప్రొఫైల్‌తో ఈ ఎస్‌యూవీ అద్భుతంగా తీర్చిదిద్దారు.
జనవరి 2024 లాంచ్ సమయంలో దీని ధర తెలిసే అవకాశముంది. డెలివరీలు తర్వాతి నెలలో ప్రారంభం కానున్నాయి.
Details
కియా సోనెట్ లో అధునాతన ఫీచర్లు
కియా సోనెట్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆరు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో కార్ టెక్ ఫీచర్లు, యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, లెథెరెట్ ఉన్నాయి.
టయోటా అర్బన్‌లో 1.2-లీటర్, పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌లను పంచుకుంటుంది.
ఈ కాంపాక్ట్ SUV కూపే వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రావచ్చు.
టయోటా SUV లైనప్‌లోని అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కంటే దిగువన స్లాట్ కావడం విశేషం.
నిస్సాన్ మాగ్నైట్‌లో అప్‌గ్రేడ్ వేరియంట్‌తో 2024లో రానుంది.